Tag Archives: BC

కవిత బీసీల గురించి మాట్లాడడం హాస్యాస్పదం

నిజామాబాద్‌, డిసెంబరు 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాంగ్రెస్‌ పార్టీ బీసీలను విస్మరిస్తుందని కవిత మాట్లాడడం హాస్యాస్పదమని కాంగ్రెస్‌ ఓబీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు రాజా నరేందర్‌ గౌడ్‌ అన్నారు. గురువారం జిల్లా కాంగ్రెస్‌ భవన్‌లో నిర్వహించిన పత్రిక సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీసీలను వంచించిన పార్టీ బి.ఆర్‌.ఎస్‌ పార్టీ అని తమరి పదేళ్ల పాలనలో రాజకీయంగా ఆర్థికంగా రాష్ట్రంలో బీసీలు వెనుకబడి పోయారని, కేవలం కొంతమందికి …

Read More »

పెండిరగ్‌ స్కాలర్‌షిప్‌లు విడుదల చేయాలి – ఆర్‌.కృష్ణయ్య

నిజామాబాద్‌, నవంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం విద్యా రంగాన్ని నిర్లక్ష్యం చేస్తుందని, ఫీజులు చెల్లించలేక విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు, ఎంపీ ఆర్‌. కృష్ణయ్య ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పెండిరగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌లు రెండువేల కోట్లను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. గురువారం స్థానిక రాజీవ్‌ గాంధీ ఆడిటోరియంలో జరిగిన విద్యార్థి …

Read More »

బీసీలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఉండాలి

నిజామాబాద్‌, ఆగష్టు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 7 న ఢల్లీిలో జరగనున్న ఓబీసీ మహాసభ పోస్టర్‌, కరపత్రాలను తెలంగాణ రాష్ట్ర మహిళా కార్పోరేషన్‌ ఛైర్మన్‌ ఆకుల లలిత విడుదల చేశారు. కరపత్రాలను, పోస్టర్‌లను గురువారం ఉదయం కంఠేశ్వర్‌లో గల వారి స్వగృహం నందు విడుదల చేసారు. ఈ సందర్భంగా ఆకుల లలిత మాట్లాడుతూ జనాభాలో సగానికి పైగ ఉన్న బీసీలకు ఇంకా న్యాయం …

Read More »

బీసీ జాబితాలో ఉన్న ఓడ్‌ కులాన్ని ఎంబిసి జాబితాలో చేర్చాలి

నిజామాబాద్‌, జూలై 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పది నెలలు కిందట ఓడ్‌ కులాన్ని బీసీ జాబితాలో చేర్చిందని, కానీ బిసిలకు అందాల్సిన ఏ ఒక్క పథకం కూడా ఓడ్‌ కులస్తులకు అందడం లేదని, విద్య ఉపాధి అవకాశాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పవర్‌ కైలాష్‌ అన్నారు. ఓడ్‌ కులస్తుల వృత్తి మట్టి పని కావడంతో కులస్తులు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »