Tag Archives: BC commission

నిజామాబాద్‌కు బీసీ డెడికేటెడ్‌ కమిషన్‌ రాక

నిజామాబాద్‌, డిసెంబరు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణాలో స్థానిక సంస్థల వారీగా కల్పించాల్సిన అవసరమయిన రిజర్వేషన్ల దామాషాను పేర్కొనే విషయంలో ఆసక్తి కలిగిన బీ.సీ కుల సంఘాలు, ప్రజా ప్రతినిధులు, ఇతర కుల సంఘాలు, ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, రాజకీయ పార్టీలు, ప్రజల నుండి అభిప్రాయ సేకరణ, అభ్యర్ధనలు, సలహాలు, ఆక్షేపణలను స్వీకరించడానికి బీ.సీ డెడికేటెడ్‌ కమిషన్‌ ఈ నెల 5న గురువారం నిజామాబాద్‌ …

Read More »

బీసీ కమిషన్‌కు కుల సంఘ నాయకులు సమస్యలను విన్నవించుకోవాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 29న మంగళవారం ఉదయం 10 గంటల నుండి నిజామాబాద్‌ నగరంలోని నూతన కలెక్టరేట్‌ భవనంలో బీసీ కమిషన్‌ సభ్యులు బిసి కులస్తులను కలవనున్నారు. ఈ సందర్భంగా బీసీ కమిషన్‌ సభ్యులకు ప్రతి బీసీ కుల సోదరులు కలిసి తమ తమ సమస్యలను తమ డిమాండ్లను విన్నవించుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నరాల సుధాకర్‌ తెలిపారు. బీసీ …

Read More »

29న నిజామాబాద్‌లో బీసీ కమిషన్‌ బృందం ప్రజాభిప్రాయ సేకరణ

నిజామాబాద్‌, అక్టోబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల వారీగా కల్పించాల్సిన రిజర్వేషన్ల దామాషాపై ఆయా రాజకీయ పార్టీలు, సంఘాలు, ప్రజల అభిప్రాయాలను సేకరించేందుకు వీలుగా తెలంగాణ బీసీ కమిషన్‌ సభ్యుల బృందం ఈ నెల 29న (మంగళవారం) నిజామాబాద్‌ కు విచ్చేస్తోందని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సోమవారం తెలిపారు. ఉమ్మడి జిల్లాకు సంబంధించి నిజామాబాద్‌ లోని సమీకృత జిల్లా కార్యాలయాల …

Read More »

బీ.సీ కమిషన్‌ పర్యటన నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో స్థానిక సంస్థల వారీగా కల్పించాల్సిన రిజర్వేషన్ల దామాషాపై ఆయా రాజకీయ పార్టీలు, సంఘాలు, ప్రజల అభిప్రాయాలను తెలుసుకునేందుకు వీలుగా తెలంగాణ బీసీ కమిషన్‌ ప్రతినిధుల బృందం ఈ నెల 29న నిజామాబాద్‌ కు విచ్చేయనున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్‌ ఎస్‌.కిరణ్‌ కుమార్‌ అధికారులకు సూచించారు. బీ.సీ కమిషన్‌ పర్యటనను పురస్కరించుకుని శనివారం ఐ.డీ.ఓ.సీలో …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »