Tag Archives: beedi labours

బీడీ కార్మికుల ధర్నా

నిజామాబాద్‌, అక్టోబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శివాజీ కంపెనీ బీడీ కార్మికులు ఎదుర్కొంటున్న తునికాకు, పనిదినాలు, వేజ్‌ స్లిప్స్‌ తదితర సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్‌ యూనియన్‌ ఐఎఫ్‌టియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో లేబర్‌ కమిషనర్‌ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అసిస్టెంట్‌ లేబర్‌ కమిషనర్‌కి వినతిపత్రం అందజేశారు. అనంతరం కార్మికులతో ర్యాలీగా వెళ్లి శివాజీ కంపెనీ ముందు ధర్నా నిర్వహించారు. ఈ …

Read More »

బీడీ కార్మికులకు కరువు భత్యం అమలు చేయాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీడీ కార్మికులందరికీ కరువు భత్యం (వీడీఏ) అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్‌ యూనియన్‌ (ఐ.ఎఫ్‌.టి.యు) ఆధ్వర్యంలో ఎన్‌.ఆర్‌ భవన్‌, కోటగల్లిలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్‌ యూనియన్‌ (ఐ.ఎఫ్‌.టీ.యు) రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో గల బీడీ పరిశ్రమలు పనిచేస్తున్న …

Read More »

బీడీ కార్మికులకు రూ.5 వేలు పెన్షన్‌ చెల్లించాలి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీడీ కార్మికులు దాచుకున్న ప్రావిడెంట్‌ ఫండ్‌ డబ్బు నుండి వారి జీవనానికి సరిపడా పెన్షన్‌ ఇవ్వాల్సిన 700 నుంచి రూ. 1000 లోపు పెన్షన్‌ చెల్లిస్తూ కార్మికులకు అన్యాయం చేస్తున్నారని, కనీస పెన్షన్‌ 5 వేలకు పెంచాలని తెలంగాణ బీడీ వర్కర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు సామల మల్లేష్‌ డిమాండ్‌ చేశారు. మంగళవారం ఏఐటీయూసీ నిజామాబాద్‌ జిల్లా కార్యాలయంలో …

Read More »

ఐఎఫ్‌టియు పోరాట ఫలితం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీడీ కార్మికుల జీవనభృతికై 2014 జూన్‌ కటాఫ్‌ తేదీని ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్‌ యూనియన్‌ (ఐఎఫ్‌టియు) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కోటగల్లి, శ్రామిక భవన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐ.ఎఫ్‌.టి.యు రాష్ట్ర అధ్యక్షులు వనమాల కృష్ణ మాట్లాడుతూ… బీడీ కార్మికులకు జీవన భృతి అమలు చేయుటకు అడ్డంకిగా వున్న …

Read More »

ఎమ్మెల్సీ కవితను కలిసిన తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్‌ యూనియన్‌ ప్రతినిధులు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 7 లక్షల మంది బీడి కార్మికులు పనిచేస్తున్నారని, కార్మికులందరికీ చేతినిండా పని లేదని, నెలలో 10 లేక 12 రోజులు పని మాత్రమే లభిస్తుందని, ఈ పరిస్థితులలో 2014 సంవత్సరంలో పార్లమెంటు ఎన్నికల్లో నేటి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పని చేస్తున్న బీడీ కార్మికులందరికీ జీవన భృతి ఇచ్చి ఆదుకుంటానని హామీ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »