భీమ్‌గల్, నవంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భీంగల్ మండలం బాచన్ పల్లి గ్రామనికి చెందిన ఫహిం స్థానికంగా హోటల్ నడుపుకుంటాడు. అతని కూతురు మాహేక్ ఇటీవల విడుదల చేసిన నీట్ పరీక్ష ఫలితాల్లో 3076 ర్యాంక్‌తో ఎంబీబీఎస్ సీటు సాధించింది. మంగళవారం ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత ముత్యాల సునీల్ కుమార్ బాచన్‌పల్లి గ్రామంలో విద్యార్థినిని కలుసుకొని అభినందించి సన్మానించారు. కోర్సును పూర్తిచేసి డాక్టర్‌గా పేద ప్రజలకు …
Read More »ఎంబిబిఎస్‌లో సీట్ సాధించిన విద్యార్థులకు సన్మానం
భీమ్‌గల్, నవంబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భీంగల్ పట్టణం కేంద్రంలోని బాబాపూర్‌కి చెందిన సోమా శ్రావ్య (తెలంగాణలో 73, అల్ ఇండియాలో 1,369) అలాగే బచన్-పల్లి కి చెందిన సుమయ్యా మహిక్ (తెలంగాణ 3076, అల్ ఇండియాలో 1,21,822) ర్యాంక్ సాధించి శ్రావ్య అనే అమ్మాయి హైదరాబాద్ గాంధీ మెడికల్ కాలేజ్‌లో, సుమయ్యా అనే అమ్మాయి అయాన్ మెడికల్ కాలేజ్‌లో సీటు దక్కించుకున్నారు. మధ్య తరగతి …
Read More »కేజీబీవి విద్యార్థినీలకు క్రీడా సామాగ్రి అందజేత
భీమ్‌గల్, నవంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భీంగల్ కస్తూర్బా బాలికల విద్యా కేంద్రంలో చదువుకుంటున్న బాలికల కోసం రెండు వాలీబాల్‌లను, వలను, రెండు ఖోఖో స్తంభాలను ముత్యాల సునీల్ కుమార్ ఉచితంగా పంపిణీ చేసినట్లు దైడి సురేష్ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ముత్యాల సునీల్ బాలికల కోసం మంచి సందేశం పంపినట్లు ఆయన పేర్కొన్నారు. విద్యార్థినులు కేవలం మంచిగా చదువుకోవడమే కాకుండా మానసిక ఉల్లాసానికి …
Read More »కన్నుల పండువగా రథోత్సవం… స్వామివారి సేవలో మంత్రి
భీమ్‌గల్, నవంబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భీంగల్ లింబాద్రి లక్ష్మీ నరసింహ స్వామి రథోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు భావనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రికి వేద పండితులు తీర్థ ప్రసాదాలు, ఆశీర్వచనాలు అందజేశారు. నిజామాబాద్ జిల్లా ప్రజలు, బాల్కొండ నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా ఉండాలని లింబాద్రి లక్ష్మి నరసింహ స్వామిని ప్రార్థించారు. రథోత్సవంలో …
Read More »మన ఊరు – మన బడి పనులను తనిఖీ చేసిన కలెక్టర్
భీమ్‌గల్, నవంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మన ఊరు – మన బడి కార్యక్రమం కింద ఆయా పాఠశాలల్లో కొనసాగుతున్న మౌలిక సదుపాయాల కల్పన పనులను కలెక్టర్ సి.నారాయణరెడ్డి శనివారం క్షేత్రస్థాయి సందర్శన జరిపి పరిశీలించారు. భీంగల్ పట్టణంలోని ఉర్దూ మీడియం ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలను, ఇదే మండలంలోని పల్లికొండ జిల్లా పరిషత్ హైస్కూల్ ను సందర్శించి పనులు కొనసాగుతున్న తీరును పరిశీలించి అధికారులకు వివరాలు …
Read More »శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న కలెక్టర్
బీమ్‌గల్, నవంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భీంగల్ మండలం లింబాద్రిగుట్టపై వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామిని కలెక్టర్ సి.నారాయణరెడ్డి శనివారం దర్శించుకున్నారు. ఎంతో ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్న నేపథ్యంలో కలెక్టర్ నింబాచల క్షేత్రాన్ని సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ సంప్రదాయాన్ని అనుసరిస్తూ ధర్మకర్త నంబి లింబాద్రి కలెక్టర్ కు స్వాగతం పలికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. ఆలయ చరిత్ర, …
Read More »ఉత్తమ ప్రతిభ కనబర్చిన క్రీడాకారిని సింధూజ
భీమ్‌గల్, ఏప్రిల్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భీంగల్ పట్టణం కేంద్రంలోని బోయవాడ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న మన్మల సింధూజ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన అండర్ 20 కబడ్డీ జిల్లా స్థాయి టీమ్‌లో ఎంపిక అయ్యి ఈ నెల 9, 10, 11 తేదీల్లో రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరుగనున్న రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు హాజరు కానుంది. కావున తనను ప్రోత్సాహిస్తూ …
Read More »మున్సిపల్ కార్యాలయంలో మహిళ దినోత్సవ వేడుకలు
భీమ్‌గల్, మార్చ్ 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భీంగల్ మున్సిపల్ కార్యాలయంలో ఆదివారం మహిళ దినోత్సవం సందర్భంగా తెరాస వర్కింగ్ ప్రేసిడెంట్ కెటిఆర్, మంత్రివర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశానుసారం పట్టణంలోని మహిళలందరు చాలా ఉత్సహంతో వేడుకలు జరుపుకున్నారు. అదేవిధంగా భీంగల్ పట్టణ చైర్ పర్సన్ కన్నె ప్రేమలత సురేంధర్ పట్టణంలోని మెప్మా, ఏఎన్‌ఎం, ఆషావర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులని ఘనంగా శాలువా కప్పి, మొక్క అందజేశారు. ఈ …
Read More »భీంగల్ పురపాలక సంఘం చైర్ పర్సన్‌కి సన్మానం
భీమ్‌గల్, ఫిబ్రవరి 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భీంగల్ పట్టణ కేంద్రంలో మంత్రివర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నికలు నిర్వహించగా అభ్యర్థులు 1వ వార్డ్ కౌన్సిలర్ కన్నె ప్రేమలత – సురేంధర్‌ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం ప్రమాణ స్వీకారం చేయగా శనివారం రాత్రి 1వ వార్డ్ పట్టణ ప్రజలు వీరికి అభినందన సభ ఏర్పాటు చేశారు. సభలో వారిని పట్టణ …
Read More »నీట్‌లో భీమ్‌గల్ విద్యార్థిని ప్రతిభ
భీమ్‌గల్, ఫిబ్రవరి 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భీంగల్ పట్టణ కేంద్రంలోని వ్యాపారవేత్త అయిన అరే రఘు, సునీతల కూతురు అరే తేజస్విని 2021 నీట్ పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనపర్చి తన సత్తా చాటుకుంది. అందుకుగాను అరే తేజస్వినికి నేషనల్ ఎంట్రన్స్ కం ఎలిజిబిల్ టెస్ట్‌లో అల్ ఓవర్ ఇండియాలో 5363, ఓబిసి రిజర్వేషన్‌లో 1868, తెలంగాణలో 161 ర్యాంక్ సాధించినందుకు సోమవారం వేల్పూర్ రోడ్డులోని …
Read More »