భీమ్‌గల్, ఫిబ్రవరి 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భీంగల్ పట్టణ కేంద్రానికి చెందిన న్యూ ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ రిజిష్టర్ నెం. 117 వారు భీంగల్ పట్టణానికి, ప్రజలకు గత ఏడెనిమిది సంవత్సరలుగా మెరుగైన సామాజిక సేవలు అందిస్తున్నందుకు గురువారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నెహ్రు యువ కేంద్రం వారు యూత్ సేవలని గుర్తించారు. రెడ్ క్రాస్ సొసైటీ భవనంలో జరిగిన కార్యక్రమంలో విశిష్ట అతిథిగా ఎక్సైజ్ …
Read More »మొక్కల సంరక్షణ కోసం రోడ్లకు ఇరువైపులా ట్రెంచ్ కట్టింగ్
భీమ్‌గల్, ఫిబ్రవరి 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ, పచ్చదనాన్ని పెంపొందించేందుకు పెద్ద ఎత్తున నిధులను వెచ్చిస్తూ చేపడుతున్న హరితహారం కార్యక్రమం ద్వారా పూర్తి స్థాయిలో ఆశించిన ఫలితాలు సాధించేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని కలెక్టర్ సి.నారాయణరెడ్డి పేర్కొన్నారు. ఇందులో భాగంగానే మొక్కలను సంరక్షించేందుకు గాను రోడ్లకు ఇరువైపులా సరిహద్దులను గుర్తిస్తూ ట్రెంచ్ కటింగ్ చేయించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. మంగళవారం ఆయన …
Read More »లక్ష్మీ నృసింహ స్వామిని దర్శించుకున్న ఆకుల లలిత…
భీమ్‌గల్, జనవరి 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భీంగల్ పట్టణకేంద్రంలో దక్షిణ బద్రీనాథ్‌గా పేరుగాంచిన శ్రీ లింబాద్రి లక్ష్మీ నృసింహ స్వామి వారిని శనివారం తెలంగాణ రాష్ట్ర ఉమెన్స్ కార్పొరేషన్ మహిళ చైర్ పర్సన్, మాజీ ఎంఎల్‌సి ఆకుల లలిత వారి కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు నంబి వంశస్థులు సంప్రదాయ బద్దంగా స్వామి వారి శేషవస్త్రంతో ఆహ్వానించి దర్శనం అనంతరం తీర్థ …
Read More »క్యారం విజేతలకు బహుమతుల ప్రదానం
భీమ్‌గల్, జనవరి 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ సర్పంచ్, రైతు సేవా సహకార సంఘం ఛైర్మన్, ఎన్‌ఎస్‌ఎఫ్ ఛైర్మన్, తెరాస రాష్ట్ర రైతు విభాగం ఛైర్మన్‌గా సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన దివంగత వేముల సురేందర్ రెడ్డి స్మారకార్థం గత మూడురోజులుగా క్యారం టోర్ని నిర్వహించారు. భీమ్‌గల్ పట్టణ స్థాయి క్యారం టోర్నీలో విజేతలుగా నిలిచిన ఉత్తమ క్రీడాకారులకు భీమ్‌గల్ మునిసిపల్ ప్రాంగణంలో బుధవారం ఛైర్‌పర్సన్ …
Read More »సెమీఫైనల్‌కు చేరిన క్యారం క్రీడలు
భీమ్‌గల్, జనవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని వేల్పూర్‌కు చెందిన రాష్ట్ర రైతు నాయకుడు దివంగత వేముల సురేందర్ రెడ్డి భీమ్‌గల్ పట్టణ స్థాయి క్యారం క్రీడలు మంగళవారానికి సెమీఫైనల్‌కు చేరాయని నిర్వాహకులు మందుల హన్మాండ్లు, కంకణాల రాజేశ్వర్ అన్నారు. సింగిల్స్‌లో శ్రీనివాస్ వర్సెస్ నిసార్ ఫైనల్ చేరుకున్నారు. డబుల్స్‌లో జె.జె. శ్యాం, నిసార్, బబ్లూ, ఫెరోజ్, అఫ్రోజ్, శ్రీనివాస్, ఇబ్రహీం, …
Read More »హోరాహోరీగా క్యారం క్రీడా పోటీలు
భీమ్‌గల్, జనవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భీమ్‌గల్ పట్టణ స్థాయి వేముల సురేందర్ రెడ్డి స్మారక క్యారం టోర్ని రెండవ రోజు ఆదివారం కూడా కొనసాగింది. హోరా హోరీగా మ్యాచ్‌లు కొనసాగుతున్నాయి. సింగిల్స్‌లో ఫ్రీ క్వాటర్ ఫైనల్లో జెజె శ్యామ్, ఫెరోజ్ పై విజయం సాధించారు. సింగిల్స్‌లో మొత్తం 40 మంది క్రీడాకారులు పోటీలో తలపడనున్నారని నిర్వాహకులు మందుల హన్మాండ్లు, కంకణాల రాజేశ్వర్ తెలిపారు. ఆదివారం …
Read More »క్యారం టోర్ని ప్రారంభించిన భీమ్‌గల్ ఛైర్‌పర్సన్
భీమ్‌గల్, జనవరి 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భీమ్‌గల్ పట్టణంలో దయాల రామాగౌడ్ క్యారం కోచింగ్ సెంటర్ భీమ్‌గల్ పట్టణస్థాయి క్యారం టోర్నిని భీమ్‌గల్ పట్టణ ఛైర్‌పర్సన్ మల్లెల రాజశ్రీ స్థానిక వార్డు కౌన్సిలర్‌లతో కలిసి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్యారం క్రీడకు భీమ్‌గల్ ప్రసిద్ధి అన్నారు. కార్యక్రమంలో వైస్‌ఛైర్మన్ గున్నాల బాల భగత్, కౌన్సిలర్లు బొదిరె నర్సయ్య, సతీష్ గౌడ్, లత, ధరావత్ …
Read More »22 నుండి వేముల సురేందర్‌రెడ్డి స్మారక క్యారం టోర్ని
భీమ్‌గల్, జనవరి 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భీమ్‌గల్ పట్టణంలోని దయాల రామాగౌడ్ క్యారం కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో తెరాస రాష్ట్ర రైతు విభాగం కన్వీనర్ దివంగత వేముల సురేందర్ రెడ్డి స్మారక భీమ్‌గల్ పట్టణ స్థాయి క్యారం టోర్ని నిర్వహిస్తున్నట్టు టోర్ని కన్వీనర్ మందుల హన్మాండ్లు, కో కన్వీనర్ కంకణాల రాజేశ్వర్ తెలిపారు. ఈనెల 22,23,24 తేదీల్లో మూడురోజుల పాటు టోర్ని నిర్వహించనున్నామని, ఈనెల 25న …
Read More »భీమ్‌గల్‌లో స్వచ్ఛ సర్వేక్షన్
ఆర్మూర్, డిసెంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వఛ్ఛ సర్వేక్షన్ 2022లో భాగంగా భీమ్‌గల్ మున్సిపల్ కేంద్రంలో శుక్రవారం జాతిపిత మహాత్మా గాంధీకి పూలమాలలు వేసి ప్రారంభించారు. భీంగల్ క్లిన్ సిటీగా ఉండాలని దానికి అందరూ సహకరించాలని కోరుతూ ప్రజలకు అవగాహన సదస్సు, తడి చెత్త పొడి చెత్తపై వివరించారు. ప్లాస్టిక్ వాడకం బంద్ చెయ్యాలని గ్రామస్తులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో భీంగల్ మున్సిపల్ ఏ.ఇ. రఘు, …
Read More »లింబాద్రి గుట్టకి పోటెత్తిన భక్తులు
భీమ్‌గల్, నవంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతర మహోత్సవం కార్తీక పౌర్ణమి ముగించుకుని తరువాత వచ్చిన శనివారం 4వ శనివారం సెలవు దినం కావడంతో లింబాద్రి గుట్ట కి భక్తులు పోటెత్తారు. లక్ష్మీ నృసింహుని దర్శనం కోసం ఉదయం నుండే బారికెట్ల మధ్యలో బారులు తీరారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం దేవస్థానం వారు ఏర్పరచిన అన్నదాన కార్యక్రమంలో స్వామి వారి తీర్థ ప్రసాదాలు తీసుకుని స్వామి …
Read More »