భీమ్‌గల్, ఆగష్టు 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భీంగల్ మున్సిపల్ కేంద్రం లోని ఎంపిపి కార్యాలయం మీటింగ్ హాల్‌లో గురువారం తల్లి పాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. భీóంగల్ మున్సిపల్ చైర్పర్సన్ మల్లెల రాజశ్రీ, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ సుధారాణి, సూపర్‌వైజర్ రమాదేవి, పిహెచ్‌సి డాక్టర్ సుచరిత అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు. ఐసిడిఎస్ సిడిపివో సుధారాణి మాట్లాడుతూ తల్లిపాల ప్రాముఖ్యతను వివరించారు. గర్భిణీలు ఎలా ఉండాలి ఎలాంటి …
Read More »గ్రామ దేవతలకు ఘనంగా పూజలు
భీమ్‌గల్, జూలై 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భీంగల్ మున్సిపల్ కేంద్రంలోని బస్ డిపో పక్కన గ్రామ శివారులో ఉన్నటువంటి పోచమ్మ, పెద్దమ్మ, మహాలక్ష్మి తల్లి ఆలయాల వద్ద ఆదివారం భక్తులు బారులు తీరారు. తొలి ఏకాదశి పురస్కరించుకుని ఆ తర్వాత వచ్చిన మొదటి ఆదివారం కావడంతో గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు చేసి పాడి పంటలు చల్లగా ఉండాలని కోరుకుని మొక్కులు తీర్చుకున్నారు. అలాగే గ్రామ …
Read More »