Tag Archives: bhiknoor

అధ్యాపకులను రెగ్యులర్‌ చేయాలని వినాయకుడికి వినతి

భిక్కనూరు, సెప్టెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం, దక్షిణ ప్రాంగణం యూనివర్సిటీలో పని చేస్తున్న కాంట్రాక్ట్‌ అధ్యాపకులను బే షరతుగా రెగ్యులరైజ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ 16వ రోజు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా విశ్వవిద్యాలయంలో వినాయక స్వామి పూజ చేసి కాంట్రాక్ట్‌ అధ్యాపకులు తమ సమస్యను విన్నవించుకున్నారు. వీరితోపాటు వివిధ డిపార్ట్మెంట్ల విద్యార్థులు సైతం పూజలు చేసి తమ ఉపాధ్యాయులు రెగ్యులరైజ్‌ …

Read More »

ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులుగా యాదయ్య.

కామారెడ్డి, సెప్టెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎస్సీ ,ఎస్టీ ,ఉపాధ్యాయ సంఘం కామారెడ్డి జిల్లా అధ్యక్షులుగా బిక్కనూరు యాదయ్య. కామారెడ్డి పట్టణంలోని అంబేద్కర్‌ సంఘం భవనంలో కామారెడ్డి జిల్లా శాఖ అధ్యక్షునిగా బిక్కనూర్‌ యాదయ్యను ఏకగ్రీవంగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్సీ ఎస్టీ ,ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పెంట అంజయ్య, నూతనంగా ఎన్నికైన అధ్యక్షున్ని అభినందిస్తూ ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయుల సమస్యలపై స్పందిస్తూ …

Read More »

నివేదికల ఆధారంగా చట్టంలో సంస్కరణలు తీసుకొస్తాం

కామారెడ్డి, మార్చ్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం దక్షిణ ప్రాంగణాన్ని సోమవారం తెలంగాణ రాష్ట్ర ఆహార కమిషన్‌ ఛైర్మన్‌ కె తిరుమల్‌ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా డిస్ట్రిక్ట్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్‌, చైల్డ్‌ డెవలప్మెంట్‌ ఆఫీసర్స్‌, అంగన్వాడీ టీచర్స్‌, ప్రాంగణ ఎంఎస్‌డబ్ల్యు విద్యార్థులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. చట్టం అమలుతీరును పరిశీలించేందుకు దోమకొండ ఐసీడీఎస్‌ ప్రాజెక్టును ఎంపిక చేసి విద్యార్థులతో ప్రత్యేకంగా సర్వే చేస్తున్నామన్నారు. …

Read More »

బూత్‌ స్థాయిలో పార్టీ బలంగా ఉండాలి…

కామారెడ్డి, మార్చ్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా పిలుపు మేరకు బూత్‌ సశక్తికరణ్‌ అభియాన్‌లో భాగంగా ఆదివారం వన్‌ డే వన్‌ బూత్‌ కార్యక్రమాన్ని భిక్నుర్‌ మండలం కంచర్ల గ్రామంలో బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంఛార్జి కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ బూత్‌ స్థాయిలో పార్టీ …

Read More »

వ్యర్థాలతో ప్రకృతి కలుషితం… వెంటనే కంపెనీ మూసివేయాలి

భిక్కనూరు, డిసెంబరు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాచాపూర్‌ గ్రామ శివారులో గల ఎంఎస్‌ఎన్‌ కంపెనీ నుండి వచ్చే వ్యర్థ పదార్థాల ద్వారా చెరువులో చేపలు, తాబేళ్లు చనిపోవడం జరుగుతుందని, కంపెనీ ద్వారా వచ్చే వ్యర్థ పదార్థాల వలన భూమి కలుషితమైందని, గాలి, నీరు కలుషితం అవుతుందని రిటైర్డ్‌ ఆర్మీ కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షులు భీమ్‌రెడ్డి, మండల బీఎస్పీ పార్టీ అధ్యక్షులు శ్రీధర్‌ రెడ్డి, గంగపుత్రుల …

Read More »

దుర్వాసన వస్తోంది… ఎవరూ పట్టించుకోరా….

భిక్కనూరు, అక్టోబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండల కేంద్రంలోని స్థానిక గాజులపేట్‌ కాలనీలో మురికి కాలువలు పేరుకుపోవడంతో దుర్వాసన వస్తోంది. అది భరించలేక కాలనీకి చెందిన లక్ష్మి అనే వృద్ధురాలు నేరుగా శుక్రవారం మురికి కాలువను శుభ్రం చేసింది. అనంతరం గ్రామపంచాయతీ తీరుపై అసహనం వ్యక్తం చేసింది. వృద్ధురాలు మాట్లాడుతూ గత కొన్ని నెలల నుండి మురికి కాలువలను శుభ్రం చేస్తలేరని మండిపడిరది. పంచాయతీ అధికారులు …

Read More »

భిక్కనూరు నూతన తహసీల్దార్‌కు సన్మానం

కామారెడ్డి, జూలై 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం కామారెడ్డి జిల్లా బిక్నూర్‌ మండల కేంద్రంలోని ఎమ్మార్వో కార్యాలయంలో నూతనంగా బదిలీపై వచ్చిన తహసీల్దార్‌ నర్సింలును అఖిల భారతీయ ప్రజా సేవా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో నర్సింలు మాట్లాడుతూ రైతులకు రెవెన్యూ సంబంధించి ఎలాంటి సమస్యలున్నా ఎమ్మార్వో కార్యాలయంలో సంప్రదించాలన్నారు. రైతుల సమస్యలు భవిష్యత్తులో ఉండకూడదని, …

Read More »

పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలి

కామారెడ్డి, జూన్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతాపార్టీ భిక్నుర్‌ మండల నూతన కార్యవర్గ సమావేశం పట్టణంలోని పద్మశాలి ఫక్షన్‌ హాలులో నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణ తార మాట్లాడుతూ పార్టీని బూత్‌ స్థాయిలో నిర్మాణం చేయాల్సిన అవసరముందని కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోయి రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ పోకడలను ప్రజలకు తెలియజేయాలన్నారు. అహర్నిశలు పార్టీ కోసం నిస్వార్థంగా పని …

Read More »

త‌హ‌సీల్ కార్యాల‌యం ముందు పురుగుల మందు తాగిన తండ్రి, కొడుకు

కామారెడ్డి, జూన్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః కామారెడ్డి జిల్లా బిక్కనుర్ మండలం కంచర్ల గ్రామానికి ఇద్దరు రైతులు తండ్రి, కొడుకు తహాసిల్దార్ కార్యాలయము వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. గ‌మ‌నించిన స్థానికులు వెంటనే కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప‌రిస్థితి విష‌మించ‌డంతో రష్ హాస్పిటల్ కు తరలించారు. అక్క‌డ చికిత్స పొందుతున్నారు.

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »