Tag Archives: birkoor

నసురుల్లాబాద్‌లో బిజెపి దీక్ష

నసురుల్లాబాద్‌, ఫిబ్రవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం నసురుల్లాబాదు మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భీమ్‌ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు చందూరి హన్మాండ్లు మాట్లడుతూ శాంతి యుతంగా దీక్ష చేస్తున్న తమను పోలీసులు అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రంలో నిరసన తెలిపే హక్కు కూడా లేదా అని ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని మార్చాలంటూ సీఎం కేసీఆర్‌ సిగ్గు లేకుండా, …

Read More »

కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ గురుకుల పాఠశాలలు

బీర్కూర్‌, డిసెంబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ గురుకుల పాఠశాలలో విద్యార్థులు చదువు నేర్చుకుంటున్నారని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. బీర్కూర్‌ మండల కేంద్రంలో శుక్రవారం జ్యోతిబా పూలే బాలుర గురుకుల పాఠశాల, కళాశాల భవన నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకొని దానికి అనుగుణంగా చదువుకోవాలని సూచించారు. తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలని …

Read More »

పార్టీలకు గ్రామ కమిటీలే కీలకం..

కామరెడ్డి, సెప్టెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పార్టీలకు గ్రామ కమిటీలే కీలకం అని మైలారం సింగిల్‌ విండో చైర్మన్‌ పెరుక శ్రీనివాస్‌ అన్నారు. మండలంలోని మైలారం టీఆర్‌ఎస్‌ పార్టీ నూతన గ్రామ కమిటీని మండల తెరాస అధ్యక్షుడు ప్రభాకర్‌ రెడ్డి, ఒండ్ల మహేందర్‌ ఆధ్వర్యంలో ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా సాయిరాం యాదవ్‌, ఉపాధ్యాక్షుడిగా ధూళి గంగారాం, కార్యదర్శిగా బొట్టే రమేష్‌లను, టీఆర్‌ఎస్‌ యూత్‌ అధ్యక్షుడుగా …

Read More »

ఆలయ నిర్మాణానికి విరాళం

బీర్కూర్‌, ఆగష్టు 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న రామాలయం నిర్మాణానికి గ్రామానికి చెందిన కీర్తిశేషులు రిటైర్డ్‌ తహసీల్దార్‌ గాండ్ల నారాయణ పేరుమీద ఆయన భార్య గాండ్ల నాగమణి 25 వేల 116 రూపాయలు విరాళంగా అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ రఘు, బీర్కూర్‌ సొసైటీ చైర్మన్‌ గాంధీ, గాండ్ల సంఘం అధ్యక్షులు రమేష్‌, సెక్రెటరీ అశోక్‌, సలహాదారులు గంగాధర్‌, సతీశ్‌, సంతోష్‌, …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »