కామారెడ్డి, డిసెంబరు 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా టేక్రియాల్ గ్రామానికి చెందిన ఎడ్ల రాజు వారి కుమార్తె ఎడ్ల జ్ఞాన శ్రీ జన్మదిన సందర్భంగా రక్తదానం ఎంతో అభినందనీయమని ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు అన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ ఎడ్ల రాజు ఓ నెగటివ్ రక్తం కలిగిన రక్తదాత అని చాలా …
Read More »కెసిఆర్ జన్మదినం సందర్బంగా రక్తదానం శిబిరం
కామారెడ్డి, ఫిబ్రవరి 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ సేవాదళ్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం తల సేమియా సికిల్ సెల్ సొసైటీ హైదరాబాదులో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదిన సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరం విజయవంతమైంది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ ఐ.వి.ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి …
Read More »ఘనంగా ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు
బాన్సువాడ, ఫిబ్రవరి 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని స్పీకర్ పోచారం నివాసంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన పురస్కరించుకొని సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి నాయకులతో కలిసి కేక్ కట్‌చేసి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం కొరకు అనునిత్యం పాటుపడుతూ కేవలం ఎనిమిది సంవత్సరాలలోనే రాష్ట్ర భవిష్యత్తును అద్భుతంగా మార్చి రాష్ట్ర ఆదాయాన్ని గణనీయంగా పెంచారన్నారు. …
Read More »