కామారెడ్డి, నవంబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం సాయంత్రం హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కాన్వాయ్‌పై తెరాస దాడికి నిరసనగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సూచన మేరకు, కామారెడ్డి బిజెపి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి కాటిపల్లి వెంకటరమణ రెడ్డి ఆదేశాల మేరకు నిజాంసాగర్ చౌరస్తా దగ్గర కెసిఆర్ దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అద్యక్షుడు విపుల్ జైన్ …
Read More »మునుగోడులో ఓటమి భయంతో చిల్లర రాజకీయాలు
కామారెడ్డి, అక్టోబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మునుగొడులో అధికార పార్టీ ఓటమి భయంతో నిన్న జరిగిన ఎమ్మెల్యేల డ్రామాతో భారతీయ జనతాపార్టీని బద్నాం చేసిన సందర్భంగా బీజేపీ కామారెడ్డి పట్టణ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తాలో కెసిఆర్ దిష్టి బొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మోటూరి శ్రీకాంత్ మాట్లాడుతూ మునుగోడులో జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఓడిపోతామనే …
Read More »మునుగోడు గెలుపు ఓటములు కాదు… రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోండి
నిజామాబాద్, అక్టోబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలోనే ధాన్యం దిగుబడిలో అన్నపూర్ణగా జిల్లా ప్రథమ స్థానంలో ఉందని, జిల్లా రైతుల ఖరీఫ్ సీజన్ పంట కోతల దశలో ఉందని, ధాన్యం కొనుగోలు చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం మునుగోడు గెలుపు ఓటములను చర్చిస్తూ రాష్ట్ర పాలన గాడితప్పేలా ఉందని బోధన్ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీసీనియర్ నాయకుడు వి.మోహన్ రెడ్ది అన్నారు. బుధవారం స్టానిక ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల …
Read More »సమైక్యత దినోత్సవం పేరుతో కొత్త నాటకం
కామారెడ్డి, సెప్టెంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా భారతీయ మహిళా మోర్చ ఆధ్వర్యంలో రాష్ట్ర శాఖ పిలుపు మేరకు గురువారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన చాకలి ఐలమ్మ విగ్రహానికి బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణతార పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణా ప్రాంతం నిజాం నిరంకుశ పాలన …
Read More »కామారెడ్డిలో విమోచన ఉత్సవాలు
కామారెడ్డి, సెప్టెంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సెప్టెంబర్ 17 న విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మంగళవారం బీజేపీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో జన్మభూమి రోడ్డులోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మోటురి శ్రీకాంత్ మాట్లాడుతూ 1947 ఆగస్ట్ 15న భారత దేశానికి స్వాతత్య్రం వచ్చినప్పటికీ నిజాం సంస్థానం …
Read More »అసత్యపు ప్రచారాలు మానుకోవాలి..
బీర్కూర్, ఆగష్టు 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీజేపీ నాయకులు అసత్యపు ప్రచారాలు మానుకోవాలని లేకుంటే ప్రజలు తగిన బుధ్హి చెప్తారని మండల టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు పెరుక శ్రీనివాస్, ఎంపీపీ విట్ఠల్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అయిన కవితపై బీజేపీ గుండాలు చౌకబారు రాజకీయాలు చేస్తూ ఆమె ఇంటిపై దాడి చేయడం పిరికిపందపు …
Read More »భారతీయ జనతా పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం
బోధన్, ఆగష్టు 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బోధన్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తామని, రానున్న ఎన్నికల్లో బోధన్ నియోజకవర్గంలో బిజెపి జెండా ఎగురకడం ఖాయమని బోధన్ నియోజకవర్గ భాజపా ఇంచార్జ్ మేడపాటి ప్రకాష్ రెడ్డి అన్నారు. గురువారం బోధన్ పట్టణంలోని ఆయన కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిర్వహించిన …
Read More »బీజేపీ ఆధ్వర్యంలో శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదాన దివస్
కామారెడ్డి, జూన్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జనసంఫ్‌ు వ్యవస్థాపకులు శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిధాన్ దివస్ సందర్భంగా కామారెడ్డి పట్టణంలోని 23 వ వార్డు పరిధిలో ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించి, అనంతరం మొక్కలు నాటి నీరుపోశారు. ఈ సందర్భంగా బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్ కుంటా లక్ష్మరెడ్డి మాట్లాడుతూ జనసంఫ్‌ు వ్యవస్థాపకులైన శ్యామా ప్రసాద్ ముఖర్జీ దేశంలో జాతీయ …
Read More »కొత్త జోనల్ విధానంతో కామారెడ్డి ఉద్యోగులకు తీవ్ర నష్టం
కామారెడ్డి, ఏప్రిల్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నూతన జోనల్ విధానం వల్ల ఇటీవల జరిగిన పోలీసు హెడ్ కానిస్టబుల్ పదోన్నతుల్లో కామారెడ్డి జిల్లా కానిస్టేబుల్ మిత్రులకు తీవ్ర అన్యాయం జరిగిందని భారతీయ జనతా పార్టీ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి కాటిపల్లి వెంకట రమణా రెడ్డి అన్నారు. తెలంగాణ ఏర్పడితే సరిjైున న్యాయం జరుగుతుందని ఆశించిన ఉద్యోగులకు తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఏర్పడిన నూతన జోనల్ …
Read More »కామారెడ్డిలో వంటా వార్పు
కామారెడ్డి, ఏప్రిల్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరా గాంధీ చౌక్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వంటా వార్పు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ రావ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు, అలాగే రాష్ట్రప్రభుత్వం పెంచిన బస్సు చార్జీలు, యాసంగి వరి ధాన్యాన్ని కొనకుండా కేంద్రంపై …
Read More »