బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా.. రాజీవ్ గాంధి ఫౌండేషన్ కు తరలించారు. కాంగ్రెస్ నాయకత్వంలోని యుపిఎ అధికారంలో ఉన్నప్పుడు పిఎం సహాయనిధిని కూడా పక్కదారి పట్టించారని బిజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డ శుక్రవారం ఆరోపిచారు. సోనియా కుటుంబం ఆధ్వర్యంలో నడిచే రాజీవ్ గాంధి ఫౌండేషన్ కు వాటిని తరలించారని ఆయన దుయ్యబట్టారు. చైనా రాయబార కార్యాలయం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ విరాలాలు తీసుకుందని నడ్డ ఆరోపించారు. ఇందుకు సంబంధించి …
Read More »జ్యోతిరాదిత్య కు కరోనా….
బీజేపీ నేత జ్యోతిరాదిత్య సింధియా కు కరోనా బారిన పడ్డారు. కోవిడ్ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయగా పాజిటీవ్ అని తేలింది. సోమవారం ఆయన సౌత్ ఢిల్లిలోని మాక్స్ సాకేత్ ఆస్పత్రిలో చేరారు. గొంతు నొప్పి, ఇతర లక్షణాలు..గొంతు నొప్పి, ఇతర లక్షణాలు..కోవిడ్19 గా నిర్ధారణ.. జోతిరాధిత్య తల్లి మాధవి రాజే సింధియా కు కూడా కరోనా పాజిటివ్ గా నిర్ధారించారు. అయితే ఆమెలో కరోణా లక్షణాలు కనిపించడం లేదు. …
Read More »కరోనా పోరులో దేశం మోడి వెంట నడిచింది..అమిత్ షా
బీహార్ వర్చ్ వల్ ర్యాలీలో హోంమంత్రి.. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో జాతి యావత్తు ప్రధాని మోడి వెంట నిలిచిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఆదివారం బీహర్ వర్చవల్ ర్యాలీ ప్రారంభించారు. అమిత్ షా ప్రసంగాన్ని ఫేస్ బుక్, యూట్యూబ్ ద్దారా ప్రత్యక్ష ప్రసారం చేశారు. ఈ ఏడాది చివర243 బీహార్ అసెంబ్లీ ఎన్నికలు.జూన్ 8, 9 తేదీల్లో ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లో వర్చువల్ ర్యాలీల మోడి చేతిలో …
Read More »