Tag Archives: bjp

బిజెపి మండల అధ్యక్షురాలిగా గంగోని మదారి మమత

మాక్లూర్‌, జనవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాక్లూర్‌ మండలం మాదాపూర్‌ గ్రామానికి చెందిన గంగోని మదారి మమత బిజెపి మండల అధ్యక్షురాలిగా నియామకం అయ్యారు. ఈ సందర్బంగా గంగోని మదారి మమత మాట్లాడుతూ బిజెపి పార్టీ సంస్థగత నిర్మాణంలో భాగంగా పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు జిల్లాలో అన్ని మండలాలకు బిజెపి పార్టీ నూతన అధ్యక్షులను నియమించినట్లు ఆమె పేర్కొన్నారు. ఇందులో భాగంగా మాక్లూర్‌ మండల …

Read More »

బిసి డిక్లరేషన్‌ను అమలు చేయాలి

ఆర్మూర్‌, జనవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శాసనసభ ఎన్నికల సమయంలో కామారెడ్డిలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అమలు చేయాలని బిజెపి ఓబీసీ జిల్లా అధ్యక్షుడు యామాద్రి భాస్కర్‌ అన్నారు. ఆర్మూర్‌ పట్టణంలోని ప్రెస్‌ క్లబ్‌ భవనంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్‌ ప్రకటించి 28 శాతం ఉన్న బీసీల రిజర్వేషన్‌ ను 42 …

Read More »

అంబేడ్కర్‌ అడుగుజాడల్లో మోది పాలన

కామారెడ్డి, డిసెంబరు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ అంబేద్కర్‌ వర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని మున్సిపల్‌ కార్యాలయం ముందు ఉన్న ఆ మహనీయుని విగ్రహానికి కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అంబేడ్కర్‌ అడుగుజాడల్లో మోది జి పాలన …

Read More »

ప్రజల పరిస్థితి పెనంపై నుండి పొయ్యిలో పడ్డట్టు అయ్యింది

కామారెడ్డి, డిసెంబరు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు బీజేపీ జిల్లా కార్యాలయంలో బీజేపీ నాయకులు రేవంత్‌ రెడ్డి ప్రభుత్వంపై చార్జిషీట్‌ విడుదల చేయటం జరిగింది. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలు అరుణా తార మాట్లాడుతూ తెలంగాణ ప్రజల పరిస్థితి పెనంపై నుండి పొయ్యిలో పడ్డట్టు అయ్యిందని బిఆర్‌ఎస్‌ …

Read More »

భువన్‌ సర్వే వంద శాతం చేసిన తర్వాతనే పన్నులు పెంచాలి…

బాన్సువాడ, నవంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలో వంద శాతం భువన్‌ సర్వే పూర్తయిన తర్వాతనే ఇంటి పన్నులు పెంచాలని బిజెపి నాయకులు అన్నారు. మంగళవారం పట్టణంలోని బిజెపి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. మూడు సంవత్సరాల క్రితం పట్టణంలో భువన్‌ సర్వే పేరుతో 60 శాతం మాత్రమే సర్వే చేసి పట్టణ ప్రజలకు పన్నులు పెంచారని, పెంచిన …

Read More »

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

మాక్లూర్‌, నవంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాక్లూర్‌ మండలం మాణిక్‌ బండార్‌ గ్రామంలో శనివారం ఆర్మూర్‌ ఎమ్మెల్యే పైడి రాకేష్‌ రెడ్డి ఆదేశాల మేరకు మాణిక్‌ బండార్‌ గ్రామంలో సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కులను బిజెపి సీనియర్‌ నాయకుడు బాణాల నరేందర్‌ ఆధ్వర్యంలో పదిమంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిజెపి ఎమ్మెల్యే ఆర్మూర్‌ పైడి రాకేష్‌ రెడ్డి ఆదేశాల మేరకు …

Read More »

దేశ సమైక్యత, సమగ్రతను పెంపొందించేందుకే ఫోటో ఎగ్జిబిషన్‌

ఆర్మూర్‌, అక్టోబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా ‘‘ఏక్‌ భారత్‌ శ్రేష్ఠ భారత్‌’’ పై ఛాయా చిత్ర ప్రదర్శనను ఆర్మూర్‌ ఎమ్మెల్యే పైడీ రాకేష్‌ రెడ్డి సోమవారం రిబ్బన్‌ కట్‌ చేసి ప్రారంభించారు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ కమ్యూనికేషన్‌, ఫీల్డ్‌ ఆఫీస్‌ నిజామాబాద్‌ ఈ ప్రదర్శనను …

Read More »

బూత్‌ స్థాయిలో సభ్యత్వ నమోదు వేగం పెంచాలి…

బాన్సువాడ, అక్టోబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాలలో బిజెపి సభ్యత్వ నమోదును క్షేత్రస్థాయిలో వేగం పెంచాలని మాజీ ఎంపీ బీబీ పాటిల్‌ అన్నారు. శుక్రవారం బాన్సువాడ పట్టణంలోని పిఆర్‌ గార్డెన్‌లో సభ్యత్వ నమోదు పై ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో మాజీ ఎంపీ బీబీ పాటిల్‌ మాట్లాడుతూ ప్రపంచంలోనే బిజెపి పార్టీ ఎక్కువ సభ్యత్వాలు కలిగి ఉన్నదని, నాయకులు, కార్యకర్తలు, మోర్చా సభ్యులు క్షేత్రస్థాయిలో గ్రామ …

Read More »

కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈవీఎంల తరలింపు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలోని వినాయక్‌ నగర్‌లో గల ఈవీఎం గోడౌన్‌ నుండి కట్టుదిట్టమైన భద్రత నడుమ సాంకేతిక లోపాలు తలెత్తిన ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలను గురువారం బెంగళూరులోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బీ.ఈ.ఎల్‌)కు తరలించారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్‌ కిరణ్‌ కుమార్‌ ల పర్యవేక్షణలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల …

Read More »

ఎప్పటికీ మర్చిపోము… ఎప్పటికీ క్షమించం…

కామారెడ్డి, జూన్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతదేశంలో ఎమర్జెన్సీ అనేది 1975 నుండి 1977 వరకు 21 నెలల వ్యవధిలో ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ దేశానికి అంతర్గత మరియు బాహ్య బెదిరింపులను ఉదహరిస్తూ దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఈ రోజుకి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జూన్‌ 25 1975 ప్రజాస్వామ్యానికి చీకటి రోజు పేరిట బీజేపీ జిల్లా కార్యాలయంలో మీడియా …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »