Tag Archives: bjp

అర్హులందరికీ కేంద్ర ప్రభుత్వ పథకాలు అందాలి

నిజామాబాద్‌, జనవరి 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో 2047 నాటికి దేశాన్ని వికసిత్‌ భారత్‌గా అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా పనిచేద్దామని, అర్హులందరికీ కేంద్ర ప్రభుత్వ పథకాలు అందాలని నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే ధనపాల్‌ సూర్యనారాయణ గుప్త సూచించారు. గురువారం నిజామాబాద్‌ జిల్లా, నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని వర్ని చౌరస్తా వద్ద ‘‘వికసిత్‌ భారత్‌ సంకల్పయాత్ర’’ను నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యే …

Read More »

అక్రమ నిర్మాణాలపై చర్యలేవి…

ఆర్మూర్‌, డిసెంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మున్సిపల్‌ పరిధిలోగల మామిడిపల్లిలో అక్రమ కట్టడాన్ని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి జివి నరసింహారెడ్డి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆర్మూర్లో చేపడుతున్న అక్రమ కట్టడాల గురించి మున్సిపల్‌ కార్యాలయంలో పలుమార్లు ఫిర్యాదు చేసిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు తప్ప అక్రమ కట్టడాలపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. మామిడిపల్లిలో ప్రభుత్వ భూమిని కబ్జా …

Read More »

ధర్మ పరిరక్షణ అందరి బాధ్యత

ఆర్మూర్‌, డిసెంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధర్మాన్ని పరిరక్షించుకోవల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆర్మూర్‌ ఎమ్మెల్యే పైడి రాకేష్‌ రెడ్డి పేర్కొన్నారు. ఆర్మూర్‌ జర్నలిస్ట్‌ కాలనీలోని భక్త హనుమాన్‌ ఆలయంలో అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన హనుమాన్‌ చాలీసా పారాయణంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ త్వరలో నియోజకవర్గంలో గుడి గంటలు, బడి గంటలు కార్యక్రమం ప్రారంభిస్తామని తెలిపారు. …

Read More »

కార్యకర్తలకు రక్షణ కవచంగా ఉంటా

బాన్సువాడ, డిసెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ నియోజకవర్గంలో నాయకులు కార్యకర్తలకు రక్షణ కవచంగా ఉండి ప్రజల పక్షాన పోరాటం చేస్తానని బిజెపి ఉపాధ్యక్షుడు యెండల లక్ష్మీనారాయణ అన్నారు. సోమవారం బాన్సువాడ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బాన్సువాడ నియోజకవర్గం గత ఎన్నికల్లో బిజెపి అభ్యర్థికి 2600 ఓట్లు వచ్చాయని ఈసారి ఎన్నికల్లో ప్రజలు బిజెపి పార్టీపై విశ్వాసం …

Read More »

యెండల లక్ష్మినారాయణపై దాడి

బాన్సువాడ, నవంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్నికల్లో ప్రజాస్వామ్యబద్ధంగా గెలవాలని తాను ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో నిలబడితే ప్రజల నుంచి తనకు వస్తున్న ఆదరణ చూడలేని బిఆర్‌ఎస్‌ నాయకులు ప్రత్యర్థి పార్టీ నాయకులపై దాడులు చేయడం అప్రజాస్వామికమని బిజెపి అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణ అన్నారు. అర్ధరాత్రి తన నివాసం పై జరిగిన దాడికి నిరసనగా పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. అనంతరం అంబేద్కర్‌ చౌరస్తా వద్ద …

Read More »

యెండలకు శతాధిక వృద్ధుని ఆశీర్వాదం

బాన్సువాడ, నవంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్న బిజెపి అభ్యర్థి ఎండల లక్ష్మీనారాయణ శుక్రవారం శతాధిక వృద్ధుడు అర్సపల్లి గడ్డి రెడ్డిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాయకులు కార్యకర్తలతో కలిసి సమన్వయంగా ఎన్నికల్లో విజయం సాధించాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకురాలు సుగుణ, అర్సపల్లి సాయి రెడ్డి, గుడుగుట్ల శ్రీనివాస్‌, కోణాల గంగారెడ్డి, డాకయ్య, చిదుర …

Read More »

కామారెడ్డిలో ట్రాఫిక్‌ ఆంక్షలు

కామారెడ్డి, నవంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 25వ తేదీన ప్రధానమంత్రి నరేంధ్ర మోడి భాహిరంగ సభ కామారెడ్డి పట్టణంలోని స్టానిక డిగ్రీ కళాశాల మైదానం లో ఉన్నందున టేక్రియాల్‌ ఎక్స్‌ రోడ్‌ నుండి కామారెడ్డి కొత్త బస్టాండ్‌, అశోక నగర్‌ ఎక్స్‌ రోడ్‌ వైపు వెళ్ళే వాహనాలకు ఉదయం 12 గంటల నుండి సాయంత్రం 4 ల వరకు అనుమతి లేదని జిల్లా పోలీసు …

Read More »

హామీలిచ్చి మోసం చేయడంలో కేసీఆర్‌ దిట్ట….

బాన్సువాడ, నవంబర్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారానే గ్రామాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే రాష్ట్ర ప్రభుత్వం తమ నిధులుగా చెప్పుకుంటూ పబ్బం గడుపుకుంటున్నారని బిజెపి అభ్యర్థి ఎండల లక్ష్మీనారాయణ అన్నారు. మంగళవారం బాన్సువాడ మండలంలోని కొల్లూరు, నాగారం, బీర్కూరు మండలంలోని దామరంచ, కిష్టాపూర్‌, చించోలి, అన్నారం బీర్కూర్‌ గ్రామాలలో బిజెపి అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణ నాయకులు కార్యకర్తలతో …

Read More »

అవినీతిపరులను ఇంటికి పంపాలి…

బాన్సువాడ, నవంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ నియోజకవర్గంలో వారాస అభ్యర్థి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి కేవలం తన స్వార్ధ ప్రయోజనాల కోసం అభివృద్ధి పేరిట అవినీతి చేశారని వారిని ఇంటికి పంపాలని బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు చైతన్య గౌడ్‌ అన్నారు. సోమవారం బాన్సువాడ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అవినీతి పాలనను అంతమొందించడానికి బాన్సువాడ ప్రజలు సిద్ధంగా …

Read More »

దోచుకునేందుకు దొరలొస్తున్నారు…

కామారెడ్డి, నవంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీబీపెట్‌ మండలం మల్కాపూర్‌ గ్రామానికి చెందిన 28 మంది యువకులు బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ అభ్యర్థి కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర రాజధానికి దగ్గరగా అన్ని సౌకర్యాలు కలిగిన కామారెడ్డిపై దొరల కన్ను పడిరదని, ఎన్నికల వేళ అభివృద్ధి పేరిట దోచుకునేందుకు దొరలు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »