బాన్సువాడ, నవంబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతా పార్టీ అధిష్టానం గురువారం అభ్యర్థుల మూడవ జాబితా ప్రకటించింది. ఇందులో 35 మందికి చోటు కల్పించారు. అందరి దృష్టి ఉమ్మడి జిల్లాలోని బాన్సువాడపై ఉంది. బాన్సువాడలో అధికార పార్టీకి చెందిన అభ్యర్థి పోచారం శ్రీనివాస్ రెడ్డి బలమైన నాయకుడిగా ముద్ర పడ్డారు. ఈ బలమైన నాయకుడిని ఢీ కొనడానికి ఎవరు వస్తారని? భాజపా, కాంగ్రెస్ పార్టీలో …
Read More »ఓటమి భయంతోనే రెండు చోట్ల పోటీ
మాచారెడ్డి, అక్టోబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాచారెడ్డి మండలం అంతంపల్లి గ్రామం నుండి పెద్ద ఎత్తున మహిళలు, యువకులు, పెద్దలు బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ కాటిపల్లి వెంకట రమణ రెడ్డి సమక్షంలో కాషాయ కండువా కప్పుకొని బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కాటిపల్లి వెంకట రమణా రెడ్డి మాట్లాడుతూ అధికార బిఆర్‌ఎస్ పార్టీ తొమ్మిదేళ్లలో అభివృద్ధి చేసింది ఏమీ లేదని, చేసిన అభివృద్ధి …
Read More »రేపు తెలంగాణకు అమిత్ షా!!
హైదరాబాద్, అక్టోబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మరోసారి తెలంగాణకు రానున్నారు. రేపు మంగళవారం 10వ తేదీన అమిత్ షా రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ మేరకు కేంద్రమంత్రి అధికారిక షెడ్యుల్ ఖరారైంది. రేపు మధ్యాహ్నం ఆదిలాబాద్‌లోని డైట్ కాలేజీ గ్రౌండ్స్‌లో జరగనున్న బహిరంగసభలో అమిత్ షా పాల్గొనున్నారు. ఇప్పటికే ఈ నెల 1న మహబూబ్‌నగర్, 3న నిజామాబాద్‌లో నిర్వహించిన సభల ద్వారా రాష్ట్రంలో …
Read More »ఆడినమాట తప్పని నేత అర్వింద్
నిజామాబాద్, అక్టోబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పసుపు రైతుల దశాబ్దాల కల పసుపు బోర్డు సాధించి ప్రజల గుండెల్లో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ చిరస్థాయిగా నిలిచిపోతారని భారతీయ జనతా పార్టీ నిజామాబాద్ జిల్లా అధికార ప్రతినిధి బుస్సాపూర్ శంకర్ తెలిపారు. నిజామాబాద్ నగరంలోని ఎంపీ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పసుపు బోర్డు, మాధవనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్, నిజామాబాద్ …
Read More »ఎన్నికల కమిటీలను ప్రకటించిన బీజేపీ..
హైదరాబాద్, అక్టోబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మేనిఫెస్టో, పబ్లిసిటీ కమిటీ చైర్మన్‌గా వివేక్ వెంకటస్వామి, కన్వీనర్‌గా మహేశ్వర్ రెడ్డి, జాయింట్ కన్వీనర్‌గా కొండ విశ్వేశ్వర్ రెడ్డి.. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్‌గా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పబ్లిక్ మీటింగ్స్ ఇంఛార్జిగా బండి సంజయ్, ఛార్జ్ షీట్ కమిటీ చైర్మన్‌గా మురళీధర్ రావు, యాజిటేషన్ కమిటీ చైర్మన్‌గా విజయ శాంతి నియామకం.
Read More »ఇందూరు జన గర్జనకు బయలుదేరిన బిజెపి నాయకులు
బాన్సువాడ, అక్టోబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ కళాశాల మైదానంలో నిర్వహించే ఇందూరు ప్రజా గర్జన సభకు భారీ సంఖ్యలో బాన్సువాడ పట్టణం, మండలంలోని ఆయా గ్రామాల్లో బిజెపి నాయకులు కార్యకర్తలు బస్సులలో బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగాన్ని వినేందుకు బిజెపి నాయకులు కార్యకర్తలు ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారని, కేంద్ర …
Read More »ఎంఐఎం పార్టీ దిష్టిబొమ్మ దగ్దం
బాన్సువాడ, సెప్టెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో శనివారం బాన్సువాడ బిజెపి మండల శాఖ ఆధ్వర్యంలో ఎంఐఎం పార్టీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ కరీంనగర్ జిల్లా కేంద్రంలో జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ నివాసం నుండి ఎంఐఎం నాయకులు ర్యాలీ చేపట్టినందుకు నిరసనగా రాష్ట్ర శాఖ పిలుపుమేరకు దిష్టిబొమ్మను దగ్ధం చేసినట్లు …
Read More »ఒకే వర్గానికి కొమ్ము కాస్తున్న సీఎం కెసిఆర్..
ఎడపల్లి, సెప్టెంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తాము అధికారంలోకి రాగానే సెప్టెంబర్17 ను తెలంగాణా విమోచన దినోత్సవంగా ప్రభుత్వమే అధికారికంగా జరుపుతుందని చెప్పిన తెలంగాణారాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయి 9 ఏండ్లు గడుస్తున్నా సీఎం కెసిఆర్ ఒకే వర్గానికి కొమ్ముకాస్తూ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపడం లేదని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. …
Read More »బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయాలి
బాన్సువాడ, సెప్టెంబర్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ మండలంలోని అన్ని గ్రామాల్లో బిజెపి పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రతి బిజెపి కార్యకర్తపై ఉందని పార్టీ మండల అధ్యక్షుడు వడ్ల శేఖర్ అన్నారు. గురువారం బాన్సువాడ పట్టణంలోని బిజెపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మండల పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రతి కార్యకర్త ఇప్పటినుండే బూత్ స్థాయిలో ఉన్న …
Read More »అభివృద్ధి పేరిట ప్రజాధనాన్ని దోచుకుతింటున్నారు…
బాన్సువాడ, సెప్టెంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ నియోజకవర్గంలో సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి అభివృద్ధి గొప్పగా చేశామని చెబుతున్నారని అభివృద్ధి ఎంత ఉందో అంతకు రెండిరతలు ప్రజాధనాన్ని పోచారం కుటుంబ సభ్యులు అధికార పార్టీ నాయకులు దోచుకు తింటున్నారని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు. బుధవారం బీర్కూరు మండల కేంద్రంలోని మున్నూరు కాపు సంఘ భవనంలో నియోజకవర్గస్థాయి స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా …
Read More »