ఆర్మూర్, సెప్టెంబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మండలం గోవింద్ పేట్ గ్రామానికి చెందిన సీనియర్ పాత్రికేయుడు గోలి పురుషోత్తం, సోదరుడు గోలి దిలీప్, వారి తండ్రి గోలి ఆనందం, అనారోగ్యంతో నిజామాబాద్ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ గత 15 రోజుల క్రితం మృతి చెందిన విషయాన్ని ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు వినయ్ రెడ్డి తన అనచురుల ద్వారా తెలుసుకొని అంత్యక్రియల అనంతరం …
Read More »మండలంలో ఘనంగా మేడపాటి ప్రకాష్ రెడ్డి జన్మదిన వేడుకలు
రెంజల్, సెప్టెంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాశ్ రెడ్డి జన్మదిన వేడుకలను శుక్రవారం రెంజల్ మండలంలోని పలు గ్రామాల్లో ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు గోపికృష్ణ,జిల్లా అధికార ప్రతినిధి కరణ్ రెడ్డిల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. అనంతరం అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ కోసం కార్యకర్తల …
Read More »తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసింది
కామారెడ్డి, ఆగష్టు 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు టిఆర్‌ఎస్ ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణా తార మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందనీ, ఇచ్చిన …
Read More »కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటికి చేరవేయాలి…
నందిపేట్, ఆగష్టు 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట్ మండల కేంద్రంలో శుక్రవారం బిజెపి పార్టీ ఎమ్మెల్యే ప్రవాస్ యోజన కార్యక్రమన్ని పార్టీ మండల అధ్యక్షుడు భూతం సాయరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మహారాష్ట్ర ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వ పథకాలు ప్రతి ఇంటికి చేరవేయాలని, బూత్‌ల వారిగా కొత్త వారిని చేర్చాలని కోరారు. పైడి రాకెష్ రెడ్డి మాట్లాడుతూ …
Read More »అఖండ భారత నిర్మాణమే భారతీయులందరి సంకల్పం కావాలి
నిజామాబాద్, ఆగష్టు 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఫ్‌ు ఇందూరు నగర అఖండ భారత్ దివస్ కార్యక్రమం నిజామాబాద్‌లోని బస్వాగార్డెన్స్‌లో సోమవారం సాయంత్రం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ విశ్వ విద్యాలయ ప్రొఫెసర్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొనగా, ప్రధాన వక్త తెలంగాణ ప్రాంత సహ బౌద్ధిక్ ప్రముఖ్, ఇందూరు విభాగ్ ప్రచారక్ శివకుమార్ మాట్లాడారు. ఎందరో మంది వీరులు విశ్రమించకుండా చేసిన …
Read More »రెంజల్ మండల బిజెపి అధ్యక్షుడిగా గోపికృష్ణ
రెంజల్, జూలై 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెంజల్ మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా నాగులపల్లి గోపికృష్ణను నియమించినట్లు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు బస్వలక్ష్మీ నర్సయ్య ఒక ప్రకటనలో తెలిపారు. బిజెపి మండల ఉపాధ్యక్షుడిగా పనిచేసిన గోపికృష్ణ పార్టీ కార్యక్రమాలలో క్రియశీలంగా పనిచేస్తూ పార్టీ కొరకు నిరంతరం కృషి చేసినందుకు గుర్తిస్తూ పార్టీ మండల అధ్యక్షుడి బాధ్యతలను అప్పగించారు. తనపై నమ్మకంతో పార్టీ …
Read More »అమ్రాద్‌లో గడప గడపకు బిజెపి
మాక్లూర్, జూలై 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతా పార్టీ మాక్లూర్ మండలం అమ్రాధ్ గ్రామంలో మహా జన్ సంపార్క్ అబియన్లో భాగంగా గడప గడపకు బిజెపి కార్యక్రమం నిర్వహించారు. ఆర్మూర్ నియోజకవర్గ నాయకులు కంచెట్టి గంగన్న మాట్లాడుతూ గత తొమ్మిది సంవత్సరాల నరేంద్ర మోడీ ప్రభుత్వం చేపట్టిన ప్రభుత్వ పథకాలు ప్రజలకు వివరించారు. మరోసారి మోడీ ప్రభుత్వం ఈసారి తెలంగాణ బిజెపి ప్రభుత్వం ఏర్పడడానికి …
Read More »ప్రధాని ప్రసంగాన్ని తిలకించిన బాల్కొండ శ్రేణులు
బాల్కొండ, జూన్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ అసెంబ్లీ నియోజీక వర్గ కేంద్రంలో ప్రధాన మంత్రి మేరా బూత్ సబ్సె మజ్బుత్ ప్రసంగాన్ని బాల్కొండ బి.జే.పి శ్రేణులు తిలకించారు. మంగళ వారం ఉదయం భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మధ్యప్రదేశ్ భోపాల్ లో ‘‘మేరా బూత్ సబ్సె మజ్బుత్’’ కార్యక్రమంలో బిజెపి కార్యకర్తలను ఉద్దేశించి టి.విల్లో ప్రసంగించారు. కార్యక్రమాన్ని టి.వి ద్వారా …
Read More »ఆర్మూర్‌లో ఘనంగా సావర్కర్ జయంతి
ఆర్మూర్, మే 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో స్వాతంత్ర వీరసావర్కర్ 140 వ జయంతిని పురస్కరించుకొని ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద వీర సావర్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి జీవీ నరసింహారెడ్డి, బిజెపి ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు జెస్సు అనిల్ కుమార్ …
Read More »భారీగా బిజెపిలోకి…
కామారెడ్డి, మే 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భిక్నుర్ మండలం తిప్పాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ గ్రామ అధ్యక్షుడు, 7వ వార్డు సభ్యుడితో సహా 34 మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జి కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా కాటిపల్లి వెంకట రమణరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రజల చూపు బీజేపీవైపు ఉందని, …
Read More »