Tag Archives: blood donation

గర్భిణీకి రక్తదానం

కామారెడ్డి, జూన్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో లతా (28) గర్భిణీకి అత్యవసరంగా ఏ నెగిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారికి కావాల్సిన రక్తం బోధన్‌, నిజామాబాద్‌ రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్‌ సేవాదళ్‌ తెలంగాణ రాష్ట్ర చైర్మన్‌, రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలును సంప్రదించారు. రామారెడ్డి ప్రభుత్వ జూనియర్‌ …

Read More »

ఐదు వేల యూనిట్ల రక్తాన్ని సేకరిస్తాం…

కామారెడ్డి, మే 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది చిన్నారులు తల సేమియా వ్యాధితో బాధపడుతుండడం జరుగుతుందని వారికి ప్రతి 15 రోజులకు ఒక యూనిట్‌ రక్తం అవసరం ఉంటుందని ప్రముఖ సామాజిక సేవకులు, ఐవీఎఫ్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు తెలంగాణ టూరిజం కార్పొరేషన్‌ డెవలప్మెంట్‌ పూర్వ చైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్‌ గుప్తా సహకారంతో తల సేమియా చిన్నారుల కోసం …

Read More »

రక్తదానం చేసి ప్రాణదాతలుగా నిలచిన యువకులు…

కామారెడ్డి, మే 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండల కేంద్రానికి చెందిన పుర్ర స్రవంతి (18) అనీమియా వ్యాధితో జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతుండగా అమ్మాయికి అత్యవసరంగా మూడు యూనిట్ల రక్తం అవసరం కావడంతో వారికి కావాల్సిన రక్తాన్ని పెద్ద మల్లారెడ్డి గ్రామానికి చెందిన రాజు, ప్రవీణ్‌, రామాయంపేట మండలం ధర్మారం గ్రామానికి చెందిన రాజులు మానవత దృక్పథంతో …

Read More »

గర్భిణీకి రక్తం అందజేత

కామారెడ్డి, మే 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని ప్రైవేట్‌ వైద్యశాలలో సురేఖ (24) గర్భిణికి అత్యవసరంగా ఓ నెగిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో రెడ్డి పేట గ్రామానికి చెందిన రక్తదాత బుర్రి ప్రశాంత్‌ గౌడ్‌ సకాలంలో 5వ సారి రక్తాన్ని అందజేసి ప్రాణదాతగా నిలిచారని ఐవిఎఫ్‌ సేవాదళ్‌ తెలంగాణ రాష్ట్ర చైర్మన్‌, రెడ్‌క్రాస్‌ జిల్లా …

Read More »

గర్భిణీకి రక్తదానం

కామారెడ్డి, మే 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వడ్లూర్‌ గ్రామానికి చెందిన హర్షియా (21) గర్భిణి స్త్రీకి రక్తహీనతతో ఓ ప్రైవేటు వైద్యశాలలో బాధపడుతుండడంతో వారికి కావలసిన ఏ పాజిటివ్‌ రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో వారికి కావలసిన రక్తాన్ని చెన్నబోయిన గంగరాజు గురువారం వి.టి ఠాకూర్‌ రక్తనిధి కేంద్రంలో రక్తదానం చేయడం జరిగిందని ఐవిఎఫ్‌ సేవాదళ్‌ తెలంగాణ రాష్ట్ర చైర్మన్‌, రెడ్‌ …

Read More »

రక్తదానం చేశారు.. మానవత్వం చాటారు..

కామారెడ్డి, మే 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రాజంపేట్‌ మండల తలమడ్ల గ్రామానికి చెందిన సత్తవ్వ (78)కి అత్యవసరంగా మరీ అతితక్కువ మందిలో ఉండే ఏబి నెగెటివ్‌ రక్తం రెండు యూనిట్లు అవసరం కావడంతో వారి కుటుంబ సభ్యులు వెంటనే జిల్లా రక్తదాతల సేవాసమితి నిర్వాహకులను సంప్రదించారు. గిద్ద గ్రామానికి చెందిన సంతోష్‌, భిక్నూర్‌ మండలం రామేశ్వర్‌పల్లి గ్రామానికి …

Read More »

రక్తహీనతతో బాధపడుతున్న మహిళకు రక్తం అందజేత

కామారెడ్డి, ఏప్రిల్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేట్‌ వైద్యశాలలో వనిత (33) అనీమియాతో బాధపడుతుండడంతో వారికి కావాల్సిన బి నెగిటివ్‌ రక్తం కుటుంబ సభ్యులలో ఎవరికి ఆ రక్త వర్గం లేకపోవడంతో చిన్న మల్లారెడ్డి గ్రామానికి చెందిన ఉమేశ్‌ మానవ దృక్పథంతో స్పందించి సకాలంలో రక్తాన్ని కె బిఎస్‌ రక్తనిధి కేంద్రంలో అందజేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కామారెడ్డి రక్తదాతల సమూహ …

Read More »

రక్తహీనతతో బాధపడుతున్న మహిళకు రక్తదానం

కామారెడ్డి, ఏప్రిల్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో లక్ష్మీ (28) గర్భిణీ స్త్రీ అనీమియాతో బాధపడుతున్నడంతో వారికి కావాల్సిన ఓ పాజిటివ్‌ రక్తం కుటుంబ సభ్యులలో ఎవరికి లేకపోవడంతో వారు ఐ వి ఎఫ్‌ సేవాదళ్‌ తెలంగాణ రాష్ట్ర చైర్మన్‌ మరియు రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలును సంప్రదించడంతో దోమకొండ మండల కేంద్రానికి చెందిన వ్యాపారి మందుల …

Read More »

30వసారి రక్తదానం చేయడం అభినందనీయం…

కామారెడ్డి, ఏప్రిల్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో ఆపరేషన్‌ నిమిత్తమై తాడ్వాయి మండల కేంద్రానికి చెందిన వృద్ధురాలు పద్మావతి (72) కి అత్యవసరంగా బి పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో స్పందించి 30వ సారి రక్తాన్ని కామారెడ్డి బ్లడ్‌ సెంటర్లో అందజేయడం జరిగిందని ఐవిఎఫ్‌ సేవాదళ్‌ తెలంగాణ రాష్ట్ర చైర్మన్‌ మరియు రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ …

Read More »

యువకుడికి రక్తదానం చేసిన అర్థశాస్త్ర అధ్యాపకుడు

కామారెడ్డి, ఏప్రిల్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో రక్తహీనతతో బాధపడుతున్న యువకుడు చింతల లక్ష్మణ్‌కి ఓ నెగిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారికి కావాల్సిన రక్తం రక్తనిధి కేంద్రాలలో లభింలేదు. వారి బంధువులు ఐవీఎఫ్‌ తెలంగాణ రాష్ట్ర సేవాదళ్‌ చైర్మన్‌, రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలును సంప్రదించారు. కామారెడ్డి పట్టణంలోని శ్రీ ఆర్యభట్ట జూనియర్‌ కళాశాలలో అర్థశాస్త్ర …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »