కామారెడ్డి, ఏప్రిల్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో రక్తహీనతతో బాధపడుతున్న 16 నెలల చిన్నారికి బి నెగిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావాల్సిన రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో వారి బంధువులు ఐవీఎఫ్ తెలంగాణ రాష్ట్ర సేవాదళ్ చైర్మన్ మరియు రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించడంతో కామారెడ్డి పట్టణానికి చెందిన వ్యవసాయ విస్తరణ అధికారిగా …
Read More »రక్తదానం చేసిన బిజెవైఎం నాయకుడు
కామారెడ్డి, ఏప్రిల్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో కాలు విరిగి భాధపడుతున్న రాములు అనే వ్యక్తికి ఆపరేషన్ నిమిత్తమై అత్యవసరంగా ఓ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారి కుటుంబ సభ్యులు జిల్లా రక్తదాతల సేవాసమితి నిర్వాహకులను సంప్రదించారు. రామరెడ్డి మండల బీజేవైయం అధ్యక్షుడు ఈసాయిపేట్ నరేష్ సహకారంతో వారికి కావలసిన ఓ పాజిటివ్ రక్తం సకాలంలో అందజేశారు. ఈ సందర్భంగా …
Read More »యువకుని రక్తదానం
కామారెడ్డి, ఏప్రిల్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో రక్తహీనతతో బాధపడుతున్న శిరీష (23) కు అత్యవసరంగా బి పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం రక్త నిధి కేంద్రాలలో దొరకపోవడంతో పట్టణంలోని ఈశ్వర్ దాస్ వైద్యశాలలో విధులు నిర్వహిస్తున్న రాజశేఖర్ మానవతా దృక్పథంతో స్పందించి రక్తదానం చేయడం జరిగిందని డాక్టర్ బాలు తెలిపారు. రక్తదానం చేసిన రక్తదాతకు …
Read More »వృద్ధురాలి ఆపరేషన్‌కు కానిస్టేబుల్ రక్తదానం
కామారెడ్డి, ఏప్రిల్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో రాజవ్వ (75) సంవత్సరాల వృద్ధురాలికి మోకాలి ఆపరేషన్ నిమిత్తమై రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం ఏ పాజిటివ్ రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో బీబీపేట్ మండల కేంద్రంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రావణ్ కుమార్ మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి రక్తదానం చేశారని ఐవిఎఫ్ తెలంగాణ రాష్ట్ర సేవాదళ్ …
Read More »అన్ని దానాల్లోకెల్లా రక్తదానం గొప్పది…
కామారెడ్డి, ఏప్రిల్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి లోని వీ.టి.ఠాకూర్ రక్తనిధి కేంద్రంలో కృష్ణాజివాడి గ్రామానికి చెందిన కె9 విలేఖరి ప్రవీణ్ రెడ్డి తన జన్మదినం మరియు పెళ్లి రోజును పురస్కరించుకొని శనివారం రక్తదానం చేశారని ఐవిఎఫ్ తెలంగాణ రాష్ట్ర సేవా దళ్ చైర్మన్ మరియు రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ అన్ని దానాల్లోకెల్లా …
Read More »ఆపరేషన్ నిమిత్తమై వృద్ధురాలికి రక్తదానం
కామారెడ్డి, ఏప్రిల్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో లక్ష్మి (64) వృద్ధురాలికి ఆపరేషన్ నిమిత్తమై ఏబి పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావాల్సిన రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో బీబీపేట మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన పైదం భాస్కర్ రెడ్డి మానవతా దృక్పథంతో స్పందించి ఏ పాజిటివ్ రక్తాన్ని వీటి ఠాగూర్ రక్తనిది కేంద్రంలో అందజేయడం జరిగిందని అన్నారు. …
Read More »అనీమియా వ్యాధిగ్రస్తుడికి రక్తదానం
కామారెడ్డి, మార్చ్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో అనీమియా వ్యాధితో బాధపడుతున్న శ్యాంసుందర్ (48) కి అత్యవసరంగా బి నెగిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో వారి బంధువులు ఐవీఎఫ్ సేవాదళ్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించారు. కాగా పాల్వంచ గ్రామానికి చెందిన అంకాలపు …
Read More »రక్తదానం… అభినందనీయం…
కామారెడ్డి, మార్చ్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో బాలమని మహిళకు ఆపరేషన్ నిమిత్తమై బి పాజిటివ్ రక్తం అవసరం కావడంతో టేక్రియాల్ గ్రామానికి చెందిన కళాకారుడు డప్పు స్వామి మానవతాదృతంతో ముందుకు వచ్చి సకాలంలో రక్తాన్ని అందజేసి ఆపరేషన్ విజయవంతం అయ్యేలాగా సహకరించారని ఐవిఎఫ్ సేవాదళ్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ మరియు రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు …
Read More »నిస్వార్థ సేవకులే రక్తదాతలు..
కామారెడ్డి, మార్చ్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కృష్ణాజివాడి గ్రామానికి చెందిన నవనీతకు (19) అత్యవసరంగా ఏ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన ఏ పాజిటివ్ రక్తం జిల్లా కేంద్రంలోని రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో వారికి కావలసిన రక్తాన్ని జిల్లా కేంద్రానికి చెందిన అబ్దుల్ షాదాబ్ సహకారంతో సకాలంలో వి.టి.ఠాకూర్ రక్తనిధి కేంద్రంలో అందజేసినట్టు ఐవిఎఫ్ సేవాదళ్ తెలంగాణ …
Read More »చిన్నారికి సకాలంలో రక్తం అందజేత…
కామారెడ్డి, మార్చ్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా టేక్రియాల్ గ్రామానికి చెందిన చిన్నారి బిందుశ్రీకి గుండె ఆపరేషన్ నిమిత్తమై నిమ్స్ వైద్యశాల హైదరాబాదులో బి పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్ సేవాదళ్ చైర్మన్ మరియు రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించారు. కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన సుదీర్ సహకారంతో …
Read More »