కామారెడ్డి, ఫిబ్రవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని వాణి వైద్యశాలలో గుర్రం జ్యోతి (24) గర్భిణీ స్త్రీకి అత్యవసరంగా ఏ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో తెలంగాణ రక్తదాతల సమూహ సభ్యుడు మోతే రాజిరెడ్డి మానవతా దృక్పథంతో స్పందించి 22వ సారి రక్తదానం చేసి ప్రాణదాతగా నిలిచాడు. ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి …
Read More »రక్తదాతలు ప్రాణదాతలే..
కామారెడ్డి, ఫిబ్రవరి 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన మణెమ్మ (55) పట్టణంలోని సురక్ష హాస్పిటల్‌లో ఆపరేషన్ నిమిత్తమై ఏ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తాన్ని కామారెడ్డి రక్తదాతల సమూహం సహకారంతో అందజేసినట్టు ఐవిఎఫ్ సేవాదళ్ తెలంగాణ చైర్మన్ మరియు రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలు, కామారెడ్డి రక్తదాతల …
Read More »కెసిఆర్ జన్మదినం సందర్బంగా రక్తదానం శిబిరం
కామారెడ్డి, ఫిబ్రవరి 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ సేవాదళ్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం తల సేమియా సికిల్ సెల్ సొసైటీ హైదరాబాదులో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదిన సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరం విజయవంతమైంది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ ఐ.వి.ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి …
Read More »50వసారి రక్తదానం చేయడం అభినందనీయం..
కామారెడ్డి, ఫిబ్రవరి 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా బాన్సువాడ కేంద్రానికి చెందిన మానస 25 గర్భిణీ స్త్రీకి ప్రభుత్వ వైద్యశాల బాన్సువాడలో అత్యవసరంగా ఓ నెగిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావాల్సిన రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు రెడ్ క్రాస్ జిల్లా మరియు ఐవిఎఫ్ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమూహ సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించారు. పట్టణ కేంద్రానికి …
Read More »గుండె ఆపరేషన్ నిమిత్తం రక్తదానం
కామారెడ్డి, ఫిబ్రవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హైదరాబాదులోని ఉషా ముల్లపూడి గుండే వైద్యశాలలో శుక్రవారం చత్తీస్ గడ్ రాష్ట్రానికి చెందిన అజింతా సాహూ (48) కి గుండె ఆపరేషన్ నిమిత్తమై ఓ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో ఐవిఎఫ్ తెలంగాణ రాష్ట్ర పిఆర్‌ఓ దొమ్మాటి శ్రీధర్ మానవతా దృక్పథంతో స్పందించి సకాలంలో రక్తాన్ని అందజేసినట్టు ఐవిఎఫ్ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమన్వయకర్త డాక్టర్ బాలు తెలిపారు. …
Read More »అనీమియా వ్యాధిగ్రస్తుడికి రక్తదానం…
కామారెడ్డి, ఫిబ్రవరి 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం సురాయిపల్లి గ్రామానికి చెందిన నూర్ సింగ్ అనీమియా వ్యాధితో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో బాధపడుతుండడంతో అత్యవసరంగా ఏ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు రెడ్ క్రాస్ జిల్లా మరియు ఐవిఎఫ్ తెలంగాణ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమన్వయకర్త డాక్టర్ …
Read More »ఆపరేషన్ నిమిత్తం రక్తదానం…
కామరెడ్డి, జనవరి 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా గాంధారి మండలం కరక్ వాడి గ్రామానికి చెందిన సౌందర్య (30) కి గర్భసంచి ఆపరేషన్ నిమిత్తమై ఏ పాజిటివ్ పిఆర్ బిసి రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో వారికి కావలసిన రక్తాన్ని చంద్రకాంత్ బూర్గుల్ గాంధారి సహకారంతో కేబీసీ బ్లడ్ బ్యాంకులో అందజేసినట్టు పేర్కొన్నారు. రక్తదానం చేసిన రక్తదాతకు …
Read More »మెగా రక్తదాన శిబిరం విజయవంతం…
కామారెడ్డి, జనవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : లింగంపేట్ మండలం పరిమల్ల గ్రామంలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం వాసవి క్లబ్ కామారెడ్డి, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్, శ్రీ కల్కి మానవ సేవా సమితి, రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం విజయవంతమైందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన లింగంపేట్ ఎస్సై శంకర్ మాట్లాడుతూ తలసేమియా చిన్నారుల కోసం పరిమల్ల గ్రామంలో …
Read More »క్యాన్సర్ బాధిత మహిళకు రక్తం అందజేత
కామారెడ్డి, జనవరి 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన మహిళ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నడంతో వారికి కావలసిన ఏ నెగిటివ్ రక్తం జిల్లా కేంద్రంలోని రక్తనిధి కేంద్రాల్లో లభించకపోవడంతో వారి బంధువులు రెడ్ క్రాస్ జిల్లా మరియు ఐవిఎఫ్ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించారు. కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన ఆరోగ్య విస్తరణ అధికారి చలపతికి తెలియజేయగానే మానవత …
Read More »రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణీకి రక్తదానం
కామారెడ్డి, జనవరి 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో మమత (23) గర్భిణీ మహిళ రక్తహీనతతో బాధపడుతున్నడంతో వారికి కావలసిన రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు రెడ్ క్రాస్ జిల్లా మరియు ఐవీఎఫ్ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించారు. జిల్లా కేంద్రానికి చెందిన నరేష్ సహకారంతో ఓ పాజిటివ్ రక్తాన్ని వీ.టి.ఠాకూర్ …
Read More »