కామారెడ్డి, జనవరి 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా మల్లుపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీకి ములుగులో గల ఆర్విఎం వైద్యశాలలో వెన్నుముక ఆపరేషన్ నిమిత్తమై ఓ నెగటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు రెడ్ క్రాస్ జిల్లా మరియు ఐవీఎఫ్ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించారు. ఆయన వెంటనే స్పందించి …
Read More »మానవత్వాన్ని చాటిన అయ్యప్ప స్వామి
కామారెడ్డి, జనవరి 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా సదాశినగర్ మండలం ధర్మారావు పేట గ్రామానికి చెందిన భూమవ్వ (33) కు బి పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కుటుంబ సభ్యులు అందుబాటులో లేకపోవడం, రక్తనిధి కేంద్రాలలో వారికి కావలసిన రక్తం లభించకపోవడంతో రెడ్ క్రాస్ జిల్లా మరియు ఐవిఎఫ్ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమన్వయకర్త డాక్టర్ బాలు, కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షుడు …
Read More »నిస్వార్థ సేవకులే కామారెడ్డి రక్తదాతలు…
కామారెడ్డి, జనవరి 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా మల్లుపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీ కి ములుగులో గల ఆర్విఎం వైద్యశాలలో వెన్నుముక ఆపరేషన్ నిమిత్తమై ఓ నెగటివ్ రక్తం అవసరం కావడంతో గత రెండు రోజుల నుండి ప్రయత్నించినప్పటికీ వారికి కావలసినటువంటి రక్తం ఆ వైద్యశాలలో లభించలేదు. ఇదే విషయాన్ని టెక్రియల్ గ్రామానికి చెందిన రాజుకు తెలియజేయగానే వెంటనే స్పందించి కామారెడ్డి నుండి ములుగు …
Read More »అనీమియా బాధితురాలికి రక్తదానం
కామారెడ్డి, డిసెంబరు 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో లత (24) పట్టణానికి చెందిన మహిళకు అనిమీయాతో బాధపడుతున్నడంతో వారికి కావాల్సిన బి పాజిటివ్ రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో వారి బంధువులు రెడ్ క్రాస్ జిల్లా, తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించారు. జిల్లా కేంద్రానికి చెందిన నాగసాయికి తెలియజేయడంతో వెంటనే స్పందించి 6వసారి సకాలంలో రక్తాన్ని …
Read More »రక్తదానం ప్రాణదానంతో సమానమే…
కామారెడ్డి, డిసెంబరు 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా బిబీపేట్ మండల కేంద్రానికి చెందిన గాడి లలిత అనీమియాతో బాధపడుతుండడంతో వారికి కావాల్సిన ఓ పాజిటివ్ రక్తాన్ని బుధవారం వి.టి ఠాకూర్ రక్తనిధి కేంద్రంలో రాజంపేట రెడ్ క్రాస్ మండల వైస్ చైర్మన్ ప్రసాద్ సహకారంతో అందజేసినట్టు రెడ్ క్రాస్ జిల్లా ఐవిఎఫ్ తెలంగాణ రాష్ట్ర సమన్వయకర్త డాక్టర్ బాలు, కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షుడు …
Read More »ఆపరేషన్ నిమిత్తం రక్తదానం
కామారెడ్డి, డిసెంబరు 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన భారతి (40) కి పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో ఆపరేషన్ నిమిత్తమై ఓ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో ప్రభాకర్ మానవతా దృక్పథంతో స్పందించి సకాలంలో రక్తాన్ని అందజేసి ప్రాణాలను కాపాడినట్టు రెడ్‌క్రాస్ జిల్లా, ఐవిఎఫ్ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమన్వయకర్త …
Read More »ఆపరేషన్ నిమిత్తం గర్భిణీకి రక్తదానం…
కామారెడ్డి, డిసెంబరు 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన గౌసియా బేగం (26) గర్భిణికి ఆపరేషన్ నిమిత్తమై ప్రైవేటు వైద్యశాలలో బి పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం రక్తనిధి కేంద్రాలలో లభ్యం కాకపోవడంతో వారి కుటుంబ సభ్యులు రెడ్‌క్రాస్, ఐవిఎఫ్ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించారు. దీంతో వెంటనే స్పందించి నక్షత్ర వైద్యశాల డైరెక్టర్ …
Read More »మానవత్వాన్ని చాటిన రక్తదాత…
కామారెడ్డి, డిసెంబరు 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా గాంధారి మండలానికి చెందిన శ్రీనివాస్ క్యాన్సర్ వ్యాధితో హైదరాబాద్ లోని గాంధీ వైద్యశాలలో బాధపడుతుండడంతో వారికి కావలసిన రక్తం అందుబాటులో లేకపోవడంతో వారి బంధువులు రెడ్ క్రాస్ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించారు. వెంటనే స్పందించి మెదక్ జిల్లా శెట్టిపల్లి కలాన్ గ్రామానికి చెందిన రాజేంద్రనగర్‌లో అకౌంటెంట్‌గా విధులు నిర్వహిస్తున్న జంగిటి …
Read More »గర్భిణీకి రక్తధానం చేసిన పోలీస్ కానిస్టేబుల్
కామారెడ్డి, డిసెంబరు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మల్లిక (28) అనే గర్భిణీ పేషంట్‌కి అత్యవసరంగా ఆపరేషన్ నిమిత్తమై అతితక్కువ మందిలో ఉండే ఓ నెగెటివ్ రక్తం అవసరం ఉండగా వారి కుటుంబ సభ్యులు కామారెడ్డి జిల్లా రక్తదాతల సేవా సమితి నిర్వహకులను సంప్రదించారు. దీంతో కామారెడ్డి మండలం కుప్రియల్ గ్రామానికి చెందన, మాచారెడ్డి పోలీస్ స్టేషన్‌లో …
Read More »ఆపరేషన్ నిమిత్తం మహిళకు రక్తదానం
కామారెడ్డి, డిసెంబరు 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో కామారెడ్డి మండల కేంద్రానికి చెందిన భాగ్యలక్ష్మి (34) మహిళలకు కాలు ఆపరేషన్ నిమిత్తమై బి పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో వారి బంధువులు ఐ.వి.ఎఫ్ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల, రెడ్ క్రాస్ కామారెడ్డి జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించారు. దీంతో పాల్వంచ …
Read More »