Tag Archives: blood donation

గర్భిణీకి రక్తదానం

కామారెడ్డి, డిసెంబరు 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో మంగళవారం అనీమియా వ్యాధితో బాధపడుతున్న అయేషా తబస్సుం (24) గర్భిణీ స్త్రీకి అత్యవసరంగా బి నేగిటివ్‌ రక్తం అవసరం కావడంతో పాల్వంచ గ్రామానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ నవీన్‌కు తెలియజేయడంతో వెంటనే స్పందించి కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వి.టి.ఠాకూర్‌ రక్తనిధి కేంద్రంలో 16వ సారి రక్తాన్ని అందజేసి ప్రాణాలు కాపాడారు. ఈ …

Read More »

ఆపరేషన్‌ నిమిత్తం చిన్నారికి రక్తదానం

కామారెడ్డి, డిసెంబరు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిద్దిపేట్‌ జిల్లా కేంద్రంలో గల జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో చిన్నారి సాన్విక కు (07) ఆపరేషన్‌ నిమిత్తమై ఓ పాజిటివ్‌ రక్తం అవసరమని వారి బంధువులు తెలియజేయడంతో వెంటనే స్పందించి కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాకుడు, ఐవిఎఫ్‌ తెలంగాణ రక్త దాతల సమూహ, రెడ్‌క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలు 69 వ సారి సకాలంలో రక్తాన్ని అందించారు. …

Read More »

మానవత్వాన్ని చాటిన రక్తదాత..

కామారెడ్డి, డిసెంబరు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా రాజంపేట కి మండల కేంద్రానికి చెందిన నవీన్‌ గౌడ్‌ (27) కి అత్యవసరంగా ఏబీ నెగిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం రక్తనిధి కేంద్రంలో లభించకపోవడంతో వారికి కావాల్సిన రక్తాన్ని భిక్కనూరు మండలం రామేశ్వర పల్లి గ్రామానికి చెందిన నాగిర్తి రమేష్‌ రెడ్డి కి తెలియజేయడంతో మానవతా దృక్పథంతో వెంటనే స్పందించి, రక్తదానం …

Read More »

యువకుడికి రక్తదానం

కామారెడ్డి, డిసెంబరు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో రాజంపేట మండల కేంద్రానికి చెందిన నవీన్‌ గౌడ్‌ (25) కు రక్తహీనతతో అత్యవసరంగా ఏబీ నెగిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారి కుటుంబ సభ్యులు రెడ్‌ క్రాస్‌ జిల్లా, ఐవీఎఫ్‌ తెలంగాణ రాష్ట్ర రక్తాతల సమూహ సమన్వయకర్త డాక్టర్‌ బాలు ను సంప్రదించారు. వెంటనే స్పందించి విద్యాశాఖలో జిల్లా సెక్టోరియల్‌ అధికారిగా …

Read More »

సకాలంలో రక్తం అందజేత

కామారెడ్డి, డిసెంబరు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని విక్రమ్‌ వైద్యశాలలో జులేఖ బేగం (75) వృద్ధురాలికి ఆపరేషన్‌ నిమిత్తమై ఏబి నేగిటివ్‌ రక్తం దొరకకపోవడంతో వారికి కావాల్సిన రక్తాన్ని మెడికల్‌ రిప్రజెంటేటివ్‌ సంతోష్‌ మానవత దృక్పథంతో స్పందించి 10 వ సారి రక్తాన్ని అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారని, అలాగే కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో సురేఖ (28) గర్భిణీ స్త్రీ …

Read More »

ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవం సందర్భంగా పురస్కారాలు

కామారెడ్డి, డిసెంబరు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ భవనంలో గురువారం ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవాన్ని పురస్కరించుకొని చాలా సంవత్సరాల నుండి ఆపదలో ఉన్నవారికి సకాలంలో రక్తాన్ని అందజేస్తున్న రక్తదాతలకు ప్రశంస పురస్కారాలను ఏ.ఆర్టి ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ రాజు అందజేశారు. ఈ సందర్భంగా రెడ్‌ క్రాస్‌ జిల్లా ఐ.వి.ఎఫ్‌ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమన్వయకర్త డాక్టర్‌ బాలు మాట్లాడుతూ …

Read More »

గర్భిణీకి రక్తదానం

కామారెడ్డి, నవంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో జిల్లా ఏరియా వైద్యశాలలో అనీమియా వ్యాధితో బాధపడుతున్న విజయ (25) నేరెల్‌ తాండాకి చెందిన గర్భిణీ స్త్రీకి అత్యవసరంగా ఓ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో దోమకొండ మండల కేంద్రానికి చెందిన మందుల సంతోష్‌కి తెలియజేయడంతో వెంటనే స్పందించి కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వి.టి.ఠాకూర్‌ రక్తనిధి కేంద్రంలో రక్తాన్ని అందజేసి ప్రాణాలు కాపాడారు. ఈ …

Read More »

తలసేమియా చిన్నారుల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత సమాజానిదే

కామారెడ్డి, నవంబర్‌ 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈనెల 21వ తేదీ సోమవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామని ఆలయ సేవకులు ఏర్పాటు చేసిన సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తలసేమియా వ్యాధితో బాధపడే చిన్నారులకు ప్రతి 20 రోజులకు …

Read More »

మానవత్వం పరిమళించిన వేళ…

కామారెడ్డి, నవంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన శివశంకర్‌, నాగేశ్వర్‌ రమేష్‌, ప్రవీణ్‌ ఆదివారం తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల ప్రాణాలను కాపాడడం కోసం మానవతా దృక్పథంతో స్పందించి, స్వచ్ఛందంగా పట్టణ కేంద్రంలోని వీ.టి ఠాకూర్‌ రక్తనిధి కేంద్రంలో 4 యూనిట్ల రక్తాన్ని అందజేశారని ఐవిఎఫ్‌ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు విశ్వనాథుల మహేష్‌ గుప్తా, రెడ్‌ క్రాస్‌, ఐవిఎఫ్‌ తెలంగాణ రాష్ట్ర …

Read More »

లివర్‌ సమస్యతో బాధపడుతున్న మహిళకు రక్తదానం…

కామారెడ్డి, నవంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జయ వైద్యశాలలో భవానీపేట్‌ కి చెందిన రేణుక (35) మహిళ లివర్‌ సమస్యతో బాధపడుతుండడంతో వారికి బి పాజిటివ్‌ రక్తం అవసరం కాగా, కావాల్సిన రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు రెడ్‌ క్రాస్‌ జిల్లా, ఐవీఎఫ్‌ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమూహ సమన్వయకర్త డాక్టర్‌ బాలును సంప్రదించారు. దీంతో సింగరాయపల్లి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »