కామారెడ్డి, నవంబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో గురువారం ప్రైవేటు వైద్యశాలలో అనీమియా వ్యాధితో బాధపడుతున్న మనీష (25) గర్భిణీకి అత్యవసరంగా ఏబి పాజిటివ్ రక్తం అవసరం కావడంతో తెలంగాణ యూనివర్సిటీ పరిశోధన విద్యార్థి కాషాగౌడ్ సహకారంతో గంభీర్ పూర్ గ్రామానికి చెందిన సురేష్ తెలియజేయడంతో వెంటనే స్పందించి కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వి.టి.ఠాకూర్ రక్తనిధి కేంద్రంలో రక్తాన్ని అందజేసి ప్రాణాలు కాపాడారు. …
Read More »నిస్వార్థ సేవకులు రక్తదాతలే
కామారెడ్డి, నవంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సదాశివనగర్ మండల కేంద్రానికి చెందిన కొండల్ రెడ్డి (45) ఓ పాజిటివ్ ప్లేట్ లెట్స్ అవసరం కావడంతో ధర్మారావు పేట్ గ్రామానికి చెందిన సామల సంతోష్ రెడ్డి వెంటనే స్పందించి మానవ దృక్పథంతో ముందుకు వచ్చి ప్లేట్‌లెట్స్ దానం చేసి ప్రాణాలను కాపాడడం జరిగిందని రెడ్ క్రాస్ జిల్లా, ఐవిఎఫ్ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల …
Read More »ఆపరేషన్ నిమిత్తం రక్తదానం
కామారెడ్డి, నవంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో కొండాపూర్ గ్రామానికి చెందిన సోనా అనే మహిళకు ఆపరేషన్ నిమిత్తమై బి పాజిటివ్ రక్తం అవసరం కావడంతో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మైత్రి మల్టీ స్పెషాలిటీ వైద్యశాలలో విధులు నిర్వహిస్తున్న రాజేష్ మానవ దృక్పథంతో ముందుకు వచ్చి రక్తదానం చేసి ప్రాణాలను కాపాడారని రెడ్ క్రాస్ జిల్లా, ఐవిఎఫ్ తెలంగాణ రాష్ట్ర …
Read More »గుండె ఆపరేషన్ నిమిత్తం 49వ సారి రక్తదానం
కామారెడ్డి, నవంబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా ఉప్పల్ వాయీ గ్రామానికి చెందిన నిఖిల్‌కు గుండె ఆపరేషన్ నిమిత్తమై హైదరాబాదులోని నిమ్స్ వైద్యశాలలో ఓ నెగటివ్ రక్తం అవసరం అని తెలియజేయగాననే వెంటనే స్పందించి కామారెడ్డి రక్తదాతల సమూహ ఉపాధ్యక్షుడు పడిహర్ కిరణ్ కుమార్ 49 వ సారి, గాంధారికి చెందిన దాసి శ్రీకాంత్ 11వ సారి రక్తదానం చేశారని రెడ్ క్రాస్, ఐవిఎఫ్ …
Read More »మానవ జీవితానికి సార్ధకత సేవా మార్గమే..
కామారెడ్డి, అక్టోబర్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో రక్తహీనతతో బాధపడుతున్న టేక్రియాల్ గ్రామానికి చెందిన నారాయణరావుకు అత్యవసరంగా ఏ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో కామారెడ్డి రక్తదాతల సమూహ క్రియాశీలక సభ్యుడు పెద్ద మల్లారెడ్డి గ్రామానికి చెందిన పెంజర్ల సురేష్ రెడ్డి వెంటనే స్పందించి పట్టణంలోని మెడికల్ ఏజెన్సీలో విధులు నిర్వహిస్తున్న లింగాపూర్ గ్రామానికి చెందిన రామచంద్రారెడ్డి సహకారంతో ఏ …
Read More »ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలి
కామారెడ్డి, అక్టోబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి ఎస్పీ కార్యాలయంలో జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ, జిల్లా పోలీస్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పోలీస్ సంస్మరణ దినోత్సవంలో భాగంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. …
Read More »గుండె ఆపరేషన్ నిమిత్తం రక్తదానం..
నిజామాబాద్, అక్టోబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మెడికోవర్ వైద్యశాలలో నరసయ్య (76) కు అత్యవసరంగా గుండె ఆపరేషన్ నిమిత్తమై బి పాజిటివ్ రక్తం అవసరం కావడంతో బిబీపేట మండల కేంద్రానికి చెందిన బచ్చు శ్రీధర్ కుమార్ వెంటనే స్పందించి సకాలంలో రక్తాన్ని అందజేసి ప్రాణాలను కాపాడారని రెడ్ క్రాస్ జిల్లా, ఐ.వి.ఎఫ్ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమన్వయకర్త డాక్టర్ బాలు తెలిపారు. …
Read More »68వ సారి రక్తదానం చేసిన బాలు
కామారెడ్డి, అక్టోబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎస్‌విఆర్ వైద్యశాలలో పట్టణానికి చెందిన జీవన జ్యోతి (35)కు డెంగ్యూ వ్యాధితో బాధపడుతుండడంతో ప్లేట్‌లేట్ల సంఖ్య తగ్గిపోవడంతో వారు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాకుడు, ఐవిఎఫ్ తెలంగాణ రక్త దాతల సమూహ, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు ను సంప్రదించారు. అర్ధరాత్రి వేళ అయినా వెంటనే స్పందించి 68వ సారి సకాలంలో …
Read More »మిలాద్ ఉన్ నబీ సందర్భంగా రక్తదాన శిబిరం
కామారెడ్డి, అక్టోబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో శనిఆవరం మర్కజి మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో మహమ్మద్ ప్రవక్త జన్మదినం మిలాద్ ఉన్ నబి సందర్భంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి విచ్చేసిన రెడ్ క్రాస్ జిల్లా సెక్రటరీ బాస రఘుకుమార్, ఐవీఎఫ్ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమన్వయకర్త, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు, డివిజన్ సెక్రెటరీ జమీల్ అహ్మద్ …
Read More »ప్లేట్‌లెట్స్ అందజేసి ప్రాణాలు కాపాడిన అధ్యాపకుడు
కామారెడ్డి, అక్టోబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన జ్యోతి ఓ ప్రైవేట్ వైద్యశాలలో డెంగ్యూ వ్యాధితో చికిత్సపొందుతుంది. తెల్ల రక్తకణాల సంఖ్య పడిపోవడంతో కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన స్ఫూర్తి డిగ్రీ కళాశాల అర్థశాస్త్ర అధ్యాపకుడు బంధం ప్రవీణ్‌కు తెలియజేయడంతో మానత దృక్పథంతో వెంటనే స్పందించి కెబిసి రక్తనిధి కేంద్రంలో ఓ పాజిటివ్ ప్లేట్ లెట్స్‌ను అందజేసి ప్రాణాలను కాపాడారని ఐవిఎఫ్ …
Read More »