కామారెడ్డి, జూన్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పిట్ల నారాయణ (57) కి ఆపరేషన్ నిమిత్తమై అత్యవసరంగా ఏ పాసిటివ్ రక్తం అవసరం కావడంతో వారి కుటుంబసభ్యులు జిల్లా రక్తదాతల సేవా సమితి నిర్వాహకులను సంప్రదించారు. కాగా కామారెడ్డి జిల్లా రక్త దాతల సేవ సమితి వారు పిట్ల నారాయణ కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించి వారి కుటుంబంలోని పిట్ల …
Read More »నిజామాబాద్ రెడ్ క్రాస్‌కు అవార్డుల పంట
నిజామాబాద్, జూన్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగ హైదరాబాద్ రాజ్ భవన్ కమ్యూనిటి భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నిజామాబాదుకు చెందిన పలువురికి అవార్డులు వరించాయి. ప్రపంచ రక్తదాతల దినోత్సవం అంటే ప్రపంచ పండుగ అని గవర్నర్ డా.తమిళి సై అన్నారు. మనకు తెలవని వారి ముఖంలో కూడ సంతోషం నింపేది రక్తదానం అన్నారు. తన కేర్ డిగ్రీ కళాశాల ద్వారా …
Read More »ఆపరేషన్ నిమిత్తమై రక్తదానం
కామారెడ్డి, జూన్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : క్యాసంపల్లి గ్రామానికీ చెందిన నేమ్యా (70) కు ఆపరేషన్ నిమిత్తంమై ప్రభుత్వ వైద్యశాలలో బి నెగిటివ్ రక్తం అవసరం కావడంతో చిన్న మల్లారెడ్డి క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారిగా విధులు నిర్వహిస్తున్న అశోక్ రెడ్డి 17 వ సారి బి నెగిటివ్ రక్తాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్, ఐవిఎఫ్ జిల్లా సమన్వయకర్త బాలు మాట్లాడుతూ రక్తదానం …
Read More »గర్భిణీకి రక్తదానం
కామారెడ్డి, జూన్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో లక్ష్మి (28) గర్భిణీ రక్తహీనతతో బాధపడుతుండటంతో వారికి కావలసిన ఓ పాజిటివ్ రక్తం రక్తనిధి కేంద్రంలో లభించకపోవడంతో వారి బంధువులు ఐవిఎఫ్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త బాలును సంప్రదించారు. వెంటనే స్పందించి సింగరాయపల్లికి చెందిన ప్రైవేటు ఉపాధ్యాయుడు శ్రీనివాస్ సహకారంతో సకాలంలో రక్తాన్ని అందించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా బాలు …
Read More »రోడ్డు ప్రమాద బాధితునికి రక్తం అందజేత
కామారెడ్డి, జూన్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో మాలోత్ శంకర్ (75) వృద్ధుడికి తీవ్ర గాయాలు కావడంతో ఆపరేషన్ నిమిత్తమై ఏబి పాజిటివ్ రక్తం మెదక్ ప్రభుత్వ వైద్యశాలలో కావాల్సి ఉండగా అక్కడ రక్తం అందుబాటులో లేకపోవడంతో వారి బంధువులు రెడ్ క్రాస్, ఐవిఎఫ్ జిల్లా సమన్వయకర్త బాలును సంప్రదించారు. వెంటనే స్పందించి కామారెడ్డి పట్టణానికి …
Read More »యువకులు రక్త దానానికి ముందుకు రావడం అభినందనీయం
కామారెడ్డి, మే 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వీ.టి ఠాకూర్ రక్తనిధి కేంద్రంలో ఐవిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి మండలి చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా 50వ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం విజయవంతమైంది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఉప్పల శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా రక్తదానంలో తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శం అని, ఎంతో …
Read More »4న రక్తదాన శిబిరం
కామారెడ్డి, మే 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈ నెల 4వ తేదీ బుధవారం ఐవిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి మండలి చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా 50వ జన్మదినాన్ని పురస్కరించుకొని రక్తదాన శిబిరాన్ని వీ.టి ఠాకూర్ బ్లడ్ బ్యాంకులో ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు విశ్వనాధుల మహేష్ గుప్తా, గోవింద్ భాస్కర్ గుప్తా, …
Read More »రక్తహీనతతో బాధపడుతున్న మహిళలకు రక్తదానం
కామారెడ్డి, ఏప్రిల్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వేరువేరు ప్రైవేటు వైద్యశాలలో రక్తహీనతతో బాధపడుతున్న మహిళలు స్వరూపకు ఏబి పాజిటివ్ రక్తాన్ని మరియు వనితకు ఓ పాజిటివ్ రక్తం సకాలంలో అందజేయడం జరిగిందని రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త, కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలు తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన గంప ప్రసాద్ తెలియజేయగానే వెంటనే స్పందించి సకాలంలో రక్తాన్ని …
Read More »ఆపరేషన్ నిమిత్తం ఏబి నెగిటివ్ రక్తదానం
కామారెడ్డి, ఏప్రిల్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ విష్ణు వైద్యశాలలో ఆపరేషన్ నిమిత్తమై పూజిత (21)కు ఏబి నెగెటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావాల్సిన రక్తం నిజామాబాద్ రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో వారి బంధువులు కామారెడ్డి జిల్లా రెడ్ క్రాస్ సమన్వయకర్త, కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. వెంటనే గిద్ద గ్రామానికి చెందిన రక్తదాత సంతోష్ సహకారంతో …
Read More »మానవత్వానికి మించిన మతం లేదు
కామారెడ్డి, ఏప్రిల్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మెదక్ జిల్లా నర్సింగ్‌కు చెందిన రేణుక (21) గర్భిణీకి అత్యవసరంగా జిల్లా ప్రభుత్వ వైద్యశాల మెదక్ ఓ నెగిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం లభించకపోవడంతో రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త బాలును సంప్రదించారు. దీంతో భిక్కనూరు మండలం లక్ష్మీదేవునిపల్లి గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ బద్దం నిశాంత్ రెడ్డికి తెలియజేయగా వెంటనే రాత్రి వేళ అయినా …
Read More »