కామారెడ్డి, ఏప్రిల్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వీ.టి.ఠాకూర్ రక్తనిధి కేంద్రంలో కామారెడ్డి జిల్లా రెడ్ క్రాస్ సమన్వయకర్త,కామారెడ్డి రక్తదాతల నిర్వాహకుడు బాలు అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని 66 సారి రక్త దానం చేశారు. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ 2007వ సంవత్సరంలో కామారెడ్డి రక్తదాతల సమూహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని రక్తం లేని కారణంగా ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పో కూడదనీ, …
Read More »యువకులు రక్తదానానికి ముందుకు రావడం అభినందనీయం..
కామారెడ్డి, మార్చ్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వీ.టి ఠాకూర్ రక్తదాన కేంద్రంలో గురువారం రెడ్‌క్రాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా సమన్వయకర్త బాలు మాట్లాడుతూ యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయడం అభినందనీయమని, ఆపదలో ఉన్నవారికి రక్తదానం చేయాలని మంచి ఆలోచనతో ముందుకు వచ్చిన రక్తదాతలను అభినందించారు. గతంలో రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో …
Read More »ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం విజయవంతం
కామారెడ్డి, మార్చ్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల మర్కల్ జాతీయ సేవా పథకం ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో శుక్రవారం మర్కల్ గ్రామంలో జిల్లా రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించినట్టు రెడ్‌క్రాస్ జిల్లా సమన్వయకర్త బాలు తెలిపారు. యువకులు ఉత్సాహంగా 41 యూనిట్ల రక్తాన్ని అందజేశారు. అన్ని దానాల్లోకెల్లా రక్తదానం గొప్పదని …
Read More »ఆపరేషన్ నిమిత్తం రక్తదానం
కామారెడ్డి, మార్చ్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బతుకమ్మకుంటకు చెందిన లాలమ్మల మంజులకు ఆపరేషన్ నిమిత్తమై పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో రక్తం అవసరం కావడంతో జిల్లా కేంద్రానికి చెందిన టాక్స్ కన్సల్టెంట్ శ్రీనివాస్‌కు తెలియజేయగానే మానవతా దృక్పథంతో వెంటనే స్పందించి ఓ పాజిటివ్ రక్తాన్ని అందజేశారని కామారెడ్డి జిల్లా రెడ్ క్రాస్ సమన్వయకర్త బాలు తెలిపారు. గత 14 సంవత్సరాల నుండి …
Read More »రక్తదానానికి ముందుకు రావడం అభినందనీయం
కామారెడ్డి, మార్చ్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో అనీమియా వ్యాధితో బాధపడుతున్న సిర్నపల్లి గ్రామానికి చెందిన రాజన్న (75) వృద్ధుడికి ఓ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో కామారెడ్డి మున్సిపాలిటీలో ఒప్పంద కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్న నర్సింగ్ మానవతా దృక్పథంతో స్పందించి ఈ రోజు 11వ సారి రక్తదానం చేయడం జరిగిందని జిల్లా రెడ్ క్రాస్ సమన్వయకర్త బాలు …
Read More »గర్భిణీకి రక్తదానం
కామారెడ్డి, మార్చ్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో డెలివరీ నిమిత్తమై ఏ నెగిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావాల్సిన రక్తం బ్లడ్ బ్యాంకులలో లభించకపోవడంతో కామారెడ్డి రక్తదాతల సమూహం సహకారంతో ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు వెంకటరమణకు తెలిపారు. వెంటనే స్పందించి రక్తాన్ని సకాలంలో అందజేసి గర్భిణీ స్త్రీ ప్రాణాలు కాపాడినట్టు కామారెడ్డి రక్తదాతల సమూహ …
Read More »రక్తదానానికి ముందుకు రావడం అభినందనీయం
కామారెడ్డి, మార్చ్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా గాంధారి మండలము పేట్ సంఘం గ్రామానికి చెందిన కూచి సంగయ్యకు ఆపరేషన్ నిమిత్తమై ఓ పాజిటివ్ రక్తం అవసరమని తెలియజేయడంతో వెంటనే స్పందించి పట్టణానికి చెందిన మహేష్కర్ రాజు విద్యుత్ శాఖ ఆపరేటర్ బి పాజిటివ్ రక్తాన్ని సకాలంలో అందించి ప్రాణాలు కాపాడినట్టు కామారెడ్డి జిల్లా రెడ్ క్రాస్ సమన్వయకర్త బాలు పేర్కొన్నారు. రక్తదానానికి ముందుకు …
Read More »రక్తదానం పట్ల అపోహలు వీడండి
కామారెడ్డి, మార్చ్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సాయి కృష్ణ వైద్యశాలలో లింగంపేట మండలము పరమళ్ల గ్రామానికి చెందిన సావిత్రి (28) కి గర్భసంచి ఆపరేషన్ నిమిత్తమై ఓ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో కామారెడ్డి జిల్లా జూనియర్ రెడ్ క్రాస్ సమన్వయకర్త బాలుకు తెలియజేయడంతో కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షుడు డాక్టర్ వేదప్రకాష్ వెంటనే స్పందించి సకాలములో రక్తాన్ని అందజేసి ప్రాణాలను …
Read More »రక్తదానానికి ముందుకు రావడం అభినందనీయం
కామారెడ్డి, ఫిబ్రవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మెదక్ జిల్లా లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన నందరబోయిన వసంత (48) కు ఇన్ఫెక్షన్ సోకడంతో వైద్యులు కాలు తొలగించడానికి ఓ పాజిటివ్ రక్తం అవసరమని తెలియజేయడంతో వెంటనే స్పందించి పట్టణానికి చెందిన యువకుడు భరత్ 27వ సారి ఓ పాజిటివ్ రక్తాన్ని సకాలంలో ప్రభుత్వ వైద్యశాల కామారెడ్డిలో అందించి ప్రాణాలు కాపాడినట్టు కామారెడ్డి జిల్లా జూనియర్ రెడ్ క్రాస్ …
Read More »రక్తదానం పట్ల అపోహలు విడనాడాలి..
కామారెడ్డి, ఫిబ్రవరి 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలలో ఆపరేషన్ల నిమిత్తమై కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన లక్ష్మీ మరియు ఖైరున్నిస్సా బేగంలకు కావలసిన ఏబి పాజిటివ్ రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో కామారెడ్డి జిల్లా జూనియర్ రెడ్ క్రాస్ సమన్వయకర్త, కామారెడ్డి రక్తదాతల సమూహం నిర్వాహకుడు బాలును సంప్రదించారు. కాగా పట్టణానికి చెందిన హష్మీ మరియు మల్కాపూర్ గ్రామానికి చెందిన …
Read More »