కామారెడ్డి, ఫిబ్రవరి 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలలో ఆపరేషన్ల నిమిత్తమై కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన లక్ష్మీ మరియు ఖైరున్నిస్సా బేగం లకు కావలసిన ఏబి పాజిటివ్ రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో కామారెడ్డి జిల్లా జూనియర్ రెడ్ క్రాస్ సమన్వయకర్త,కామారెడ్డి రక్తదాతల సమూహం నిర్వాహకుడు బాలును సంప్రదించారు. దీంతో పట్టణానికి చెందిన హష్మీ మరియు మల్కాపూర్ గ్రామానికి చెందిన …
Read More »మానవత్వాన్ని చాటిన రక్తదాత హర్ష
కామారెడ్డి, ఫిబ్రవరి 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా దేవునిపల్లి చెందిన లచ్చవ్వకు (44) ఆపరేషన్ నిమిత్తము ఏబి పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు జూనియర్ రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త, కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలును సంప్రదించారు. కాగా కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన హర్షకు తెలియజేయగానే వెంటనే స్పందించి ఏబి పాజిటివ్ రక్తాన్ని అందజేసి ప్రాణాలను కాపాడారు. ఈ …
Read More »మనిషిగా పుట్టినందుకు పదిమందికి మంచి చేయాలి
కామారెడ్డి, ఫిబ్రవరి 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రమలోనీ ప్రభుత్వ వైద్యశాలలో స్వాతి (23) గర్భిణీకి కావలసిన ఏబి పాజిటివ్ రక్తం అవసరం కావడంతో బ్లడ్ బ్యాంకులో రక్తం లేకపోవడంతో వారి బంధువులు జూనియర్ రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త, కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. దీంతో వెంటనే స్పందించి మట్టే శ్రీకాంత్ రెడ్డి సహకారంతో సకాలంలో రక్తాన్ని అందజేసి ప్రాణాలు …
Read More »ఆపరేషన్ నిమిత్తమై వృద్ధుడికి రక్తదానం…
కామారెడ్డి, ఫిబ్రవరి 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో మాచారెడ్డి చెందిన బుచ్చయ్య (60) వృద్ధునికి ఆపరేషన్ నిమిత్తమై ఏ పాజిటివ్ రక్తం లభించకపోవడంతో వారి బంధువులు జూనియర్ రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలును సంప్రదించారు. దీంతో సరంపల్లి గ్రామానికి చెందిన రాజు సహకారంతో సకాలంలో రక్తాన్ని అందజేసి ప్రాణాలు కాపాడారు. 2007లో …
Read More »నిస్వార్ధ సేవకులే రక్తదాతలు
కామారెడ్డి, ఫిబ్రవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మెదక్ జిల్లా కాట్రియాల్‌కు చెందిన లాస్య (28) కు ఏ నెగిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం మెదక్ జిల్లాలో లభించకపోవడంతో వారి బంధువులు విద్యార్థి అండ్ యువజన రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త, కామారెడ్డి రక్తదాతల నిర్వాహకుడు బాలును సంప్రదించారు. వెంటనే స్పందించి పట్టణానికి చెందిన మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అధ్యాపకులు వేణుగోపాల …
Read More »గర్భిణీకి రక్తదానం చేసిన ఉపాధ్యాయుడు
కామారెడ్డి, జనవరి 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో డెలివరీ నిమిత్తమై ఏ నెగిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావాల్సిన రక్తం బ్లడ్ బ్యాంకులలో లభించకపోవడంతో కామారెడ్డి రక్తదాతల సమూహం సహకారంతో ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు వెంకటరమణకు తెలియజేయడంతో వెంటనే స్పందించి రక్తాన్ని సకాలంలో అందజేసి గర్భిణీ స్త్రీ ప్రాణాలు కాపాడినట్టు కామారెడ్డి రక్తదాతల సమూహ …
Read More »గుండె ఆపరేషన్ నిమిత్తం సనత్ కుమార్ శర్మ రక్తదానం
కామారెడ్డి, జనవరి 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లాకు చెందిన ఖాసిం (49) నారాయణ వైద్యశాల హైదరాబాదులో గుండె ఆపరేషన్ నిమిత్తమై ఏ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలును సంప్రదించారు. దీంతో దోమకొండకి చెందిన హైదరాబాదులో నివాసం ఉంటున్న సనత్ కుమార్ శర్మకు తెలియజేయడంతో వెంటనే స్పందించి 62వ సారి రక్తదానం చేసి మానవతా దృక్పథాన్ని …
Read More »రక్తదానానికి ముందుకు రావడం అభినందనీయం…
కామారెడ్డి, జనవరి 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన పద్మకు బి పాజిటివ్ రక్తం అవసరం కావడంతో కామారెడ్డి రక్తదాతల సమూహ సభ్యుడు క్యాట్రియాల రవికి తెలియజేయగానే వెంటనే స్పందించి బి పాజిటివ్ రక్తం అందజేసి ప్రాణాలు కాపాడినట్టు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలు తెలిపారు. ఆపదలో ఉన్న మహిళకు రక్తం అవసరం అనగానే స్పందించి ముందుకు వచ్చినందుకు కామారెడ్డి రక్తదాతల …
Read More »బాలు సేవలు అభినందనీయం
కామారెడ్డి, జనవరి 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వర్గీయ ఎన్.టి.రామారావు 26వ వర్ధంతిని పురస్కరించుకొని హైదరాబాద్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తలసేమియా వ్యాధి గ్రస్తుల కోసం నిర్వహించిన రక్తదాన శిబిరంలో టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బాలు 65 వ సారి రక్త దానం చేశారు. టి.టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు బక్కని నర్సింహులు బాలును అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 14 సంవత్సరాల నుండి వ్యక్తిగతంగా …
Read More »ఆపరేషన్ నిమిత్తం రక్తదానం
కామారెడ్డి, జనవరి 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డికి చెందిన రాజుకు (35) జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో ఆపరేషన్ నిమిత్తమై ఏ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలును సంప్రదించారు. దీంతో దోమకొండ మండల కేంద్రానికి చెందిన లక్న బత్తిని రవికుమార్‌కి తెలియజేయడంతో వెంటనే స్పందించి ఏ పాజిటివ్ రక్తం అందజేసి ప్రాణాలు కాపాడారు. గతంలో కూడా …
Read More »