Tag Archives: blood donation

వివేకానంద స్ఫూర్తితో యువత ముందుకు సాగాలి

కామారెడ్డి, జనవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వీ.టి ఠాకూర్‌ బ్లడ్‌ బ్యాంకులో స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కామారెడ్డి రక్తదాతల సమూహాల నిర్వహకుడు బాలు మాట్లాడుతూ వివేకానంద స్ఫూర్తితో యువత ముందుకు నడవాలని, ప్రపంచ దేశాలకు భారతదేశ ఖ్యాతిని ఇనుమడిరప చేసిన గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద అన్నారు. కార్యక్రమంలో రక్తదాతల సమూహం …

Read More »

కామారెడ్డి రక్తదాతలు తెలంగాణ రాష్ట్రానికే ఆదర్శం

కామారెడ్డి, జనవరి 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మెదక్‌ జిల్లా కేంద్రంలోని కేర్‌ వైద్యశాలలో ఆపరేషన్‌ నిమిత్తమై అనురాధ (30) ఏ నెగిటివ్‌ రక్తం లభించకపోవడంతో వారి బంధువులు కామారెడ్డి రక్త దాతల సమూహన్ని గురించి తెలుసుకొని నిర్వాహకులు బాలును సంప్రదించారు. దీంతో చిన్నమల్లారెడ్డి గ్రామానికి చెందిన అనిల్‌ రెడ్డి సహకారంతో ఏ నెగిటివ్‌ రక్తాన్ని సకాలంలో అందజేసి ప్రాణాలు కాపాడారు. ఈ సందర్బంగా బాలు మాట్లాడుతూ …

Read More »

ఆపరేషన్‌ నిమిత్తం వృద్ధురాలికి రక్తదానం

కామారెడ్డి, జనవరి 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ కి చెందిన రామవ్వ (65) కు ఆపరేషన్‌ నిమిత్తమై ఓ నెగిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం నిజామాబాద్‌, ఆర్మూర్‌లో లభించకపోవడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. వెంటనే స్పందించి పట్టణానికి చెందిన కిరణ్‌ సహకారంతో ఓ నెగిటివ్‌ రక్తాన్ని సకాలంలో అందజేసి ప్రాణాలు కాపాడారు. ఈ సందర్భంగా …

Read More »

వెంకటరమణా రెడ్డి జన్మదినం సందర్భంగా రక్తదానం

కామారెడ్డి, జనవరి 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని పట్టణంలోని వీ.టి.ఠాకూర్‌ బ్లడ్‌ బ్యాంక్‌లో రక్తదాన శిబిరం నిర్వహించినట్టు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలు తెలిపారు. ఈ సందర్బంగా కార్యకర్తలు, అభిమానులు రక్తదానం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కాటిపల్లి వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ తన జన్మదినం సందర్భంగా రక్తదానానికి ముందుకు …

Read More »

ఆపరేషన్ల నిమిత్తం ఇద్దరికీ రక్తదానం…

కామారెడ్డి, డిసెంబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆదిత్య వైద్యశాలలో, సాయి కృష్ణ వైద్యశాలలో ఆపరేషన్‌ నిమిత్తమై ఏ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో ముత్యం పేటకు చెందిన సంతోష్‌ గౌడ్‌, కామారెడ్డికి చెందిన సత్తవ్వకు వారికి కావలసిన ఏ పాజిటివ్‌ రక్తాన్ని పట్టణానికి చెందిన బైక్‌ మెకానిక్‌ సతీష్‌ గౌడ్‌ సహకారంతో అందజేసి ఆపరేషన్‌ విజయవంతంగా పూర్తయ్యేవిధంగా సహకరించినట్టు కామారెడ్డి రక్తదాతల …

Read More »

గర్భిణీకి రక్తదానం

కామారెడ్డి, డిసెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ నియోజకవర్గ కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో సునంద (28) గర్భిణీకి కావలసిన ఓ నెగిటివ్‌ రక్తం బాన్సువాడ బ్లడ్‌ బ్యాంకులో లేకపోవడంతో వారి భర్త కామారెడ్డి రక్తదాతల సమూహాన్ని గురించి తెలుసుకొని నిర్వాహకుడు బాలును సంప్రదించారు. వెంటనే స్పందించి ఓ నెగిటివ్‌ రక్తాన్ని సకాలంలో అందజేసి ప్రాణాలు కాపాడినట్టు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలు తెలిపారు. కార్యక్రమంలో …

Read More »

రోడ్డు ప్రమాద బాధితుడికి రక్తదానం

కామారెడ్డి, డిసెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భిక్కనూరు మండలం పెద్ద మల్లారెడ్డి గ్రామానికి చెందిన పల్లె నవీన్‌ కుమార్‌ బిక్నూర్‌ నుండి పెద్ద మల్లారెడ్డికి బైక్‌ పై వస్తున్న క్రమంలో అదుపుతప్పి ప్రమాదానికి గురయ్యాడు. దీంతో ఆయన కాళ్లు, చేతులు విరిగిపోయాయి. చికిత్స నిమిత్తమై కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మైత్రి వైద్యశాలలో చేర్పించారు. ఆపరేషన్‌ నిమిత్తమై వారికి కావలసిన ఏ పాజిటివ్‌ రక్తం బ్లడ్‌ బ్యాంకులో …

Read More »

మానవ జీవితానికి సార్ధకత సేవ మార్గమే

కామారెడ్డి, డిసెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జాగృతి వైద్యశాలలో నాగిరెడ్డిపేట మండలం మాల్‌ తుమ్మెద గ్రామానికి చెందిన సత్తమ్మ (50) అనీమియా వ్యాధితో బాధపడుతుండడంతో వారికి కావలసిన ఏబి పాజిటివ్‌ రక్తం కామారెడ్డి బ్లడ్‌ బ్యాంకుల్లో లభించకపోవడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. వెంటనే స్పందించి రామారెడ్డి చెందిన అడ్డగుల్ల శ్రీనివాస్‌ సహకారంతో ఏబి పాజిటివ్‌ …

Read More »

రక్తదానానికి ముందుకు రావడం అభినందనీయం

కామారెడ్డి, డిసెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో అత్యవసర పరిస్థితుల్లో ఉన్న మైసయ్యకు బి పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలును సంప్రదించారు. కాగా పట్టణ కేంద్రానికి చెందిన యాద శ్రీనివాస్‌కు తెలియజేయడంతో మానవతా దృక్పథంతో వెంటనే స్పందించి 5 వ సారి వి.టి. ఠాకూర్‌ బ్లడ్‌ బ్యాంకులో సకాలంలో రక్తాన్ని …

Read More »

ప్రాణాపాయ స్థితిలో ఉన్న యువతికి ప్లేట్‌ లేట్స్‌ అందజేత

కామారెడ్డి, డిసెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో శ్రీజ (24) డెంగ్యూ వ్యాధితో తెల్లరక్తకణాలు సంఖ్య పడిపోవడంతో పేషెంట్‌ తల్లిదండ్రులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. దీంతో బిబీపేట మండల కేంద్రానికి చెందిన బచ్చు శ్రీధర్‌ కుమార్‌ మానవతా దృక్పథంతో స్పందించి నిజామాబాద్‌ వెళ్లి ఆయుష్‌ బ్లడ్‌ బ్యాంకులో బి పాజిటివ్‌ ప్లేట్‌ లెట్స్‌ అందించి ప్రాణాలను …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »