Tag Archives: blood donation

రోడ్డు ప్రమాద బాధితుడికి రక్తదానం

కామారెడ్డి, డిసెంబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ అడ్లూర్‌ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన రాజు అనే యువకుడికి ఏ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తాన్ని నవీన్‌, భానుప్రసాద్‌ సహకారంతో సకాలంలో అందజేసి ప్రాణాలు కాపాడినట్టు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలు, సభ్యులు శ్రీకాంత్‌ రెడ్డి తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న …

Read More »

తల్లి జన్మను ఇస్తే.. రక్తదాతలు పునర్జన్మను ఇస్తారు

కామారెడ్డి, డిసెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వీ.టి ఠాకూర్‌ బ్లడ్‌ బ్యాంక్‌ ఓ నెగెటివ్‌ రక్తనిల్వలు లేకపోవడంతో లేకపోవడంతో కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలుకు తెలియజేయడంతో భిక్కనూరు మండలం లక్ష్మీదేవిపల్లి గ్రామానికి చెందిన ప్రశాంత్‌ రెడ్డి ఓ నెగిటివ్‌ రక్తాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలు మాట్లాడుతూ చాలా తక్కువ మంది వ్యక్తుల్లో మాత్రమే …

Read More »

అత్యవసర సమయంలో రక్తదానం

కామారెడ్డి, డిసెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అత్యవసర పరిస్థితిలో కామారెడ్డిలోని ప్రైవేట్‌ వైద్యశాలలో చికిత్స పొందుతున్న గాంధారి మండలానికి చెందిన మహిళకి చికిత్స నిమిత్తం బి.నెగెటివ్‌ రక్తం అవసరం ఉండగా వారి కుటుంబ సభ్యులు జిల్లా రక్తదాతల సమూహ నిర్వాహకులు బోనగిరి శివకుమార్‌, కొత్మీర్‌ కార్‌ రామకృష్ణ లను సంప్రదించారు. దీంతో జిల్లా కేంద్రానికి చెందిన వడ్ల సురేష్‌ సహకారంతో అత్యల్పంగా లభించే బి. నెగెటివ్‌ …

Read More »

రక్తహీనతతో బాధ పడుతున్న మహిళకు రక్తదానం

కామారెడ్డి, నవంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో మందాపూర్‌ గ్రామానికి చెందిన మద్దుల లావణ్య రక్తహీనతతో బాధపడుతుండముతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. వారికి కావలసిన 1 యూనిట్‌ ఏ పాజిటివ్‌ రక్తాన్ని వి.టి.ఠాకూర్‌ బ్లడ్‌ బ్యాంకులో లింగంపేట్‌కి చెందిన డిఅర్‌ డిఏలో ఐకేపి సిసిగా విధులు నిర్వహిస్తున్న మునోత్‌ సంజీవులు సహకారంతో …

Read More »

మానవ జీవితానికి సార్ధకత సేవా మార్గమే

కామారెడ్డి, నవంబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన రాజు (28) కి ఆపరేషన్‌ నిమిత్తమై హైదరాబాదులో గల నిజాం ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (నిమ్స్‌) లో ఓ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల నిర్వాహకుడు బాలును సంప్రదించారు. మేడ్చల్‌లో తెలంగాణ విద్యుత్‌ సంస్థలో ఆపరేటర్‌గా విధులు నిర్వహిస్తున్న దుంప పోషరాములు సహకారంతో ఓ పాజిటివ్‌ …

Read More »

రక్తదాన శిబిరం విజయవంతం

కామారెడ్డి, అక్టోబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి కేంద్రంలో మంగళవారం మిలాద్‌ ఉన్‌ నబీ పండుగ సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరం విజయవంతమైందని కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలు, రెడ్‌ క్రాస్‌ కామారెడ్డి జిల్లా సెక్రటరీ రాజన్న పేర్కొన్నారు. ఎల్లారెడ్డి కేంద్రంలో ముస్లిం యువకులు మొట్టమొదటిసారిగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయటానికి సహకరించిన మాజీ జడ్పిటిసి గయాజోద్ధిన్‌, …

Read More »

రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయండి

కామారెడ్డి, అక్టోబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి కేంద్రంలో ఈద్‌ మిలాద్‌ ఉన్‌ నబీ పండుగను పురస్కరించుకొని కామారెడ్డి రక్తదాతల సమూహం ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి కేంద్రంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించనున్నట్లు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలు తెలిపారు. కరోణ వ్యాక్సినేషన్‌ కారణంగా రక్త నిల్వలు లేకపోవడం వల్ల రక్తదాన కేంద్రాల్లో ఆపదలో ఉన్నవారికి రక్తం లభించక ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుందని, కావున యువకులందరూ మంగళవారం …

Read More »

రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణీకి రక్తదానం

కామారెడ్డి, అక్టోబర్‌ 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన రాధ (35) గర్భిణీ స్త్రీ పట్టణంలోని ప్రైవేట్‌ వైద్యశాలలో రక్తహీనతతో బాధపడుతుండటంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలును సంప్రదించారు. కాగా వారికి కావలసిన ఓ పాజిటివ్‌ రక్తాన్ని పెద్దమల్లారెడ్డికి చెందిన గోల్కొండ రాజు సహకారంతో అందజేశారు. ఆపద సమయంలో రక్త దానానికి ముందుకు వచ్చిన రక్తదాతను అభినందించారు. కార్యక్రమంలో …

Read More »

మానవత్వాన్ని చాటిన సంతోష్‌ కుమార్‌

కామారెడ్డి, అక్టోబర్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రం భిక్‌నూర్‌ గ్రామానికి చెందిన మామిడాల వెంకటాచారి (58) రక్తహీనతతో బాధపడుతుండడముతో ఓ నెగిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలును సంప్రదించారు. కాగా దోమకొండకి చెందిన జనవాహిని విలేకరి సంతోష్‌ కుమార్‌కు తెలియజేయగానే రక్తాన్ని అందజేసి ప్రాణాలు కాపాడారు. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ నేటి సమాజానికి …

Read More »

మానవత్వాన్ని చాటిన రక్తదాత లావణ్య

కామారెడ్డి, అక్టోబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా భిక్‌నూర్‌ గ్రామానికి చెందిన మామిడాల వెంకటాచారి (58) రక్తహీనతతో బాధపడుతుండడముతో ఓ నెగిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలును సంప్రదించారు. దీంతో బిబీపేట మండలం రామ్‌ రెడ్డిపల్లికి గ్రామానికి చెందిన లావణ్యకు తెలియజేయగానే ఓ నెగిటివ్‌ రక్తాన్ని అందజేసి ప్రాణాలు కాపాడారు. ఈ సందర్బంగా బాలు మాట్లాడుతూ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »