కామారెడ్డి, అక్టోబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన కాప్రబోయిన జ్యోతి గర్భిణీ (26) ప్రభుత్వ వైద్యశాల కామారెడ్డిలో రక్త హీనతతో బాధపడుతుండటంతో వారికి కావలసిన బి పాజిటివ్ రక్తాన్ని ప్రజా ప్రతినిధి ఛానల్ జిల్లా విలేకరి నారాయణ, పృథ్వి రాజ్ గౌడ్‌లు మానవతా దృక్పథంతో స్పందించి సకాలంలో రక్తాన్ని అందజేసి ప్రాణాలు కాపాడినట్టు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలు తెలిపారు. …
Read More »అత్యవసర సమయంలో గర్భిణీకి రక్తదానం
కామారెడ్డి, సెప్టెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రవళి అనే గర్భిణీకి అత్యవసరంగా చికిత్స నిమిత్తమై బి నెగిటివ్ రక్తం అవసరం ఉండగా వారి కుటుంబ సభ్యులు రక్తదాతల సమూహ నిర్వాహకులు బోనగిరి శివకుమార్‌ను సంప్రదించారు. కాగా పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి అశోక్ రెడ్డి సహకారంతో వారికి కావాల్సిన అత్పల్పంగా లభించే బి నెగిటివ్ రక్తం అందజేశారు. …
Read More »రక్తహీనతతో బాధపడుతున్న మహిళకు రక్తదానం
కామరెడ్డి, సెప్టెంబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో స్వరూప మహిళ రక్తహీనతతో బాధపడుతున్నందున వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. మల్కాపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి, భరత్, అజయ్ వెంటనే స్పందించి సకాలంలో రక్తాన్ని అందజేసి ప్రాణాలు కాపాడారు. రక్త దానానికి ముందుకు వచ్చిన యువకులను ఈ సందర్భంగా అభినందించారు. కార్యక్రమంలో టెక్నీషియన్ చందన్, …
Read More »64 వ సారి రక్తదానం చేసిన బాలు
కామరెడ్డి, సెప్టెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దోమకొండ మండల కేంద్రానికి చెందిన కుంచాల లక్ష్మి (80) ఆపరేషన్ నిమిత్తమై రష్ వైద్యశాలలో ఏ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. దీంతో వెంటనే స్పందించి 64 వ సారి రక్తాన్ని అందజేసి ప్రాణాలు కాపాడారు. ఈ సందర్బంగా బాలు మాట్లాడుతూ ప్రతి 3 నెలలకొకసారి రక్తదానం, …
Read More »గర్భసంచి ఆపరేషన్ నిమిత్తం రక్తదానం చేసిన యువకుడు…
కామారెడ్డి, సెప్టెంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సదాశివనగర్ మండలము తుక్కోజి వాడి గ్రామానికి చెందిన రాణి (35) మైత్రి వైద్యశాలలో ఆపరేషన్ నిమిత్తమై బి నెగిటివ్ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. చిన్న మల్లారెడ్డి గ్రామానికి చెందిన ఉమేష్ ముందుకు వచ్చి మానవతా దృక్పథంతో రక్తదానం చేసి ప్రాణాలు కాపాడారు. ఈ సందర్బంగా బాలు మాట్లాడుతూ …
Read More »ప్లేట్ లేట్స్ దానం చేయడం అభినందనీయం
కామారెడ్డి, సెప్టెంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన తేజస్కర్ (21) డెంగ్యూ వ్యాధితో తెల్లరక్తకణాల సంఖ్య పడిపోవడంతో వారు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. కాగా పాల్వంచ గ్రామానికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ నవీన్‌కి తెలియజేయడంతో మానవతా దృక్పథంతో స్పందించి హైదరాబాద్ వెళ్లి బి నెగిటివ్ ప్లేట్ లెట్స్ అందించి ప్రాణాలు కాపాడారు. ఈ సందర్భంగా బాలు …
Read More »అత్యవసర పరిస్థితుల్లో గర్భిణీకి రక్తదానం
కామారెడ్డి, సెప్టెంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మెదక్ జిల్లా బూరుగుపల్లి గ్రామానికి చెందిన సౌజన్య (21)కు ఆపరేషన్ నిమిత్తమై జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో ఓ నెగిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం దొరకక పోవడంతో కామారెడ్డి రక్తదాతల సమూహాన్ని గురించి తెలుసుకొని వారి బంధువులు నిర్వాహకుడు బాలును సంప్రదించారు. కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన కిరణ్ సహకారంతో 44 వ సారి …
Read More »ప్లేట్ లేట్స్ దానం చేయడం అభినందనీయం
కామారెడ్డి, సెప్టెంబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో సోమారం గ్రామానికి చెందిన విగ్నేష్ కుమార్ (19) డెంగ్యూ వ్యాధితో తెల్లరక్తకణాలు సంఖ్య పడిపోవడంతో వారు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. కాగా ఆర్గొండ గ్రామానికి చెందిన రాజశేఖర్ మానవతా దృక్పథంతో స్పందించి నిజామాబాద్ వెళ్లి ఆయుష్ బ్లడ్ బ్యాంకులో బి పాజిటివ్ ప్లేట్ లెట్స్ అందించి ప్రాణాలు …
Read More »ప్లేట్ లేట్లు దానం చేయడం అభినందనీయం…
కామారెడ్డి, ఆగష్టు 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన జయ వైద్యశాలలో సుశీల (65) పేషెంట్ కి ఏ పాజిటివ్ ప్లేట్ లేట్స్ కావాలని వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. దీంతో కామారెడ్డికి చెందిన నాగరాజు మానవత దృక్పథంతో ఏ పాజిటివ్ ప్లేట్ లెట్స్‌ను నిజామాబాద్ వెళ్లి ఆయుష్ బ్లడ్ బ్యాంక్‌లో అందజేసి ప్రాణాలు కాపాడారు. నాగరాజును …
Read More »యువతికి రక్తదానం చేసిన ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త
కామారెడ్డి, ఆగష్టు 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ గ్రామానికి చెందిన హరిలత అనే యువతి రక్తలేమితో చికిత్స పొందుతూ ఏబి పాజిటివ్ రక్తం అవసరం ఉందని వారి కుటుంబ సభ్యులు కామారెడ్డి జిల్లా రక్తదాతల గ్రూప్ నిర్వాహకులు ఎనుగందుల నవీన్‌ను సంప్రదించారు. కాగా కామారెడ్డి జిల్లా లింగంపేట్‌కు చెందిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఫ్‌ు జిల్లా శారీరక్ ప్రముక్ బాజ …
Read More »