Tag Archives: blood donation

వృద్దునికి రక్తదానం చేసిన సనత్‌ కుమార్‌ శర్మ…

కామారెడ్డి, ఆగష్టు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భిక్కనూరు మండలం కచాపూర్‌ గ్రామానికి చెందిన రామాగౌడ్‌ (76) వృద్ధుడికి నిజాం ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (నిమ్స్‌) హైదరాబాద్‌లో ఏ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. కాగా వారికి కావాల్సిన రెండు యూనిట్ల రక్తాన్ని హైదరాబాద్‌ బ్లడ్‌ డోనర్స్‌ నిర్వాహకుడు బాల ప్రసాద్‌ సహకారముతో దోమకొండకు చెందిన సనత్‌ …

Read More »

అత్యవసర సమయంలో యువకుని రక్తదానం

కామరెడ్డి, ఆగష్టు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా రామరెడ్డి మండలం కన్నపూర్‌ గ్రామానికి చెందిన వినోద (32) కు ఆపరేషన్‌ నిమిత్తం ప్రైవేట్‌ హాస్పిటల్‌లో బి పాజిటివ్‌ రక్తం అవసరం ఏర్పడిరది. కామారెడ్డి బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి, కామారెడ్డి రక్తదాతల గ్రూప్‌ నిర్వాహకులు ఎనుగందుల నవీన్‌ ను సంప్రదించగా కామారెడ్డి పట్టణానికి చెందిన యువకుడు అశోక్‌ కుమార్‌ను ఫోన్‌లో సంప్రదించారు. మానవతా దృక్పథంతో …

Read More »

14 యూనిట్ల రక్తం సేకరణ…

కామారెడ్డి, ఆగష్టు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వి.టి.ఠాకూర్‌ బ్లడ్‌ బ్యాంక్‌లో చెట్టబొయిన స్వామి, స్వప్న దంపతుల కుమార్తె అభిజ్ఞ 3 వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరం విజయవంతం అయ్యిందని కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలు తెలిపారు. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ కుమార్తె జన్మదినము సందర్భంగా రక్త దాన శిబిరం నిర్వహించడం అభిందనీయమన్నారు. రక్త దానానికి …

Read More »

అత్యవసర పరిస్థితిలో రక్తదానం చేసిన బీజేపీ నాయకుడు

కామారెడ్డి, ఆగష్టు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా దోమకొండ మండలానికి చెందిన బొరెడ్డి లలిత అనే మహిళ రక్త లేమితో స్థానిక కామారెడ్డి ఏరియా హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ బి పాజిటివ్‌ అవసరం ఏర్పడిరది. కాగా బిజెవైఎం రాష్ట్ర నాయకులు బండారి నరేందర్‌ రెడ్డిని ఫోన్‌లో వారి కుటుంబ సభ్యులు సంప్రదించారు. కామారెడ్డి జిల్లా రక్తదాతల గ్రూప్‌ నిర్వాహకులు ఎనుగందుల నవీన్‌ను సంప్రదించగా మిత్రుడు …

Read More »

ఆపరేషన్‌ నిమిత్తం మహిళకు రక్తదానం

కామారెడ్డి, ఆగష్టు 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి నియోజకవర్గం సింగీతం గ్రామానికి చెందిన మహేశ్వరి (36) ఆపరేషన్‌ నిమిత్తమై ఏ పాజిటివ్‌ రక్తం ఎల్లారెడ్డిలో అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్త దాతల సమూహ నిర్వాహకులు బాలును సంప్రదించారు. దీంతో జిల్లా కేంద్రానికి చెందిన సంతోష్‌ కుమార్‌ వారి కుమారుడు సాయి ప్రణీత్‌ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆపదలో ఉన్న మహిళకు సకాలంలో రక్తాన్ని అందజేసి …

Read More »

మానవత్వానికి ప్రతిరూపాలు రక్తదాతలు..

కామారెడ్డి, ఆగష్టు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో రక్తహీనతతో బాధ పడుతున్న లక్ష్మీ (38)మహిళకు అత్యవసరంగా ఏబి పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలును సంప్రదించారు. కాగా జిల్లా కేంద్రానికి చెందిన ఆర్కే డిగ్రీ అండ్‌ పీజీ కళాశాలలో విధులు నిర్వహిస్తున్న కామర్స్‌ అధ్యాపకులు రమేశ్‌ రక్తదానం చేసి ప్రాణాలు కాపాడారు. …

Read More »

అత్యవసర సమయంలో గర్భిణీకి రక్తదానం

కామారెడ్డి, ఆగష్టు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా బిక్నుర్‌ మండలం రామేశ్వర్‌ పల్లి గ్రామానికి చెందిన గడ్డం సంపూర్ణ గర్భిణీకి అపరేషన్‌ నిమిత్తం ఏబి పాజిటివ్‌ రక్తం అవసరం ఉందని బిజెవైఎం రాష్ట్ర నాయకులు బండారి నరేందర్‌ రెడ్డికి సంప్రదించారు. కామారెడ్డి జిల్లా రక్తదాతల వాట్సప్‌ గ్రూప్‌ నిర్వాహకులు ఎనుగందుల నవీన్‌ సహాయంతో కాచాపూర్‌ గ్రామస్తుడైన ప్రైవేట్‌ టీచర్‌ ముదాం శ్రీధర్‌ మానవత్వంతో స్వచ్చందంగా …

Read More »

రక్తదాన కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయం..

కామారెడ్డి, జూలై 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వాసవి కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపంలో శనివారం కరోనా సమయంలో రక్తదాన, ప్లాస్మా కార్యక్రమాలు నిర్వహించి 100 యూనిట్ల ప్లాస్మాను, 850 యూనిట్ల రక్తాన్ని గత 13 సంవత్సరాలలో 8 వేల 500 యూనిట్ల రక్తాన్ని సేకరించి నందుకు గాను కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సన్మానించారు. ఈ సందర్బంగా ఆర్యవైశ్య యువజన …

Read More »

29 వ సారి రక్తదానం చేసిన ప్రముఖ న్యాయవాది

కామారెడ్డి, జూలై 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు ప్రమాదం జరిగి కామారెడ్డి పట్టణ శ్రీరామ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న వ్యక్తికి ఆపరేషన్‌ నిమిత్తం ఏ పాజిటివ్‌ రక్తం అత్యవసరమైంది. దీంతో ప్రముఖ న్యాయవాది బీజేపీ లీగల్‌ సెల్‌ కన్వీనర్‌ బండారి సురేందర్‌ రెడ్డి రక్తదానం చేశారు.

Read More »

అత్యవసర సమయంలో రక్తదానం

కామారెడ్డి, జూలై 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆక్సిడెంట్‌ అయిన శమయ్య అనే రోగికి హైదరాబాద్‌ ప్రైవేట్‌ హాస్పిటల్‌లో ఆపరేషన్‌ నిమిత్తం ఏ పాజిటివ్‌ రక్తం అవసరం ఉందని కామారెడ్డి జిల్లా రక్తదాతల గ్రూప్‌లో మెస్సేజ్‌ రాగానే కామారెడ్డికి చెందిన బిజెవైఎం పట్టణ కార్యదర్శి కర్రల్లశరణ్‌ కుమార్‌ అనే యువకుడు స్వచ్చందంగా 100 కిలోమీటర్లు స్వంత ఖర్చులతో బస్‌ లో వెళ్లి రక్తదానం చేసి మానవత్వాన్ని చాటారు. …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »