కామారెడ్డి, జూలై 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బ్లడ్ బ్యాంక్‌లో రక్తనిలువలు లేవని తెలుసుకొని 30వ సారి రక్తదానం చేసిన రక్తదాతల ఫ్యామిలీ గ్రూప్ నిర్వాకులు బోనగిరి శివకుమార్. గత 10 సంవత్సరాలుగా స్వచ్చందంగా వివిధ సేవ కార్యక్రమాలు చేస్తూ రక్తదాతల గ్రూప్ ఆధ్వర్యంలో దాదాపు 110 మందికి రక్తం అందించి ప్రాణాలు కాపాడడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా రక్తదాతల గ్రూపు నిర్వాహకులు …
Read More »ఆపరేషన్ నిమిత్తం మహిళకు రక్తదానం
కామారెడ్డి, జూలై 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో పిల్లి భూలక్ష్మి (30) కి ఆపరేషన్ నిమిత్తమై ఓ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలును సంప్రదించారు. పెద్ద మల్లారెడ్డి గ్రామానికి చెందిన మెట్టు స్వామి సహకారంతో రక్తాన్ని అందజేసి ప్రాణాలు కాపాడారు. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో మహిళ …
Read More »ఆపరేషన్ నిమిత్తం రక్తదానం చేసిన యువకుడు
కామారెడ్డి, జూలై 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన రిషిక (24) మహిళకు ఆపరేషన్ నిమిత్తమై బి పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం అందుబాటులో లేకపోవడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల గ్రూప్ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. దీంతో పెద్ద మల్లారెడ్డి గ్రామానికి చెందిన నాగరాజు ముందుకు వచ్చి మానవతా ద ృక్పథంతో రక్తదానం చేసి ప్రాణాలు కాపాడారు. …
Read More »ఆపరేషన్ నిమిత్తం యువకుని రక్తదానం
కామారెడ్డి, జూలై 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో ఎల్లవ్వ (50) వృద్ధురాలికి ఆపరేషన్ నిమిత్తమై ఓ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలును సంప్రదించారు. కామారెడ్డికి చెందిన నాగసాయి సహకారంతో రక్తాన్ని అందజేసి ప్రాణాలు కాపాడినట్టు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారు రక్తం అవసరమైనప్పుడు తమను సంప్రదించాలని, కుటుంబ సభ్యులు …
Read More »అత్యవసర పరిస్థితుల్లో గర్భిణీకి రక్తదానం
కామారెడ్డి, జూలై 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మెదక్ జిల్లాలోని దంతెపల్లి గ్రామానికి చెందిన అనురాధ (27) గర్భిణీకి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో ఆపరేషన్ నిమిత్తమై బి నెగిటివ్ రక్తం లభించకపోవడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. చిన్న మల్లారెడ్డి గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు శ్రీధర్ గౌడ్ సహకారంతో బి నెగిటివ్ రక్తాన్ని సకాలంలో అందజేసి ఆపరేషన్ పూర్తి …
Read More »మహిళలు రక్తదానానికి ముందుకు రావడం అభినందనీయం…
కామారెడ్డి, జూలై 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సవిత అనే మహిళకు ప్రైవేటు వైద్యశాలలో ఏ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల నిర్వాహకుడు బాలును సంప్రదించారు. కాగా పట్టణ కేంద్రానికి చెందిన కవిత మానవతా దృక్పథంతో స్పందించి ఏ పాజిటివ్ రక్తం అందజేసి ప్రాణాలు కాపాడారు. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ మహిళలు రక్త దానానికి ముందుకు …
Read More »రక్తదానం చేసిన వ్యవసాయ విస్తరణ అధికారి
కామారెడ్డి, జూలై 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మర్కల్ గ్రామానికీ చెందిన బాల్ నరసయ్య (79) కు ఆపరేషన్ నిమిత్తంమై బి నెగిటివ్ రక్తం అవసరం కావడంతో చిన్న మల్లారెడ్డి క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారిగా విధులు నిర్వహిస్తున్న అశోక్ రెడ్డి 16 వ సారి బి నెగిటివ్ రక్తాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలు మాట్లాడుతూ రాత్రివేళ అయినా రక్తదానం …
Read More »రక్తదానం చేసిన అధ్యాపకుడు
కామారెడ్డి, జూన్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన రజిత గర్భిణీకి ఓ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్త దాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. కాగా జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో గల బ్లడ్ బ్యాంకులో ఎస్.ఆర్.కె కళాశాలకు చెందిన చరిత్ర అధ్యాపకుడు మురళి 15వ సారి రక్తదానం …
Read More »ఆపరేషన్ నిమిత్తం మహిళకు రక్తదానం
కామారెడ్డి, జూన్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న పోచారం గ్రామానికి చెందిన రాజవ్వ అనే వృద్దురాలికి కాలువిరిగి ఆపరేషన్ నిమిత్తమై 0 పాజిటివ్ 4 యూనిట్ల రక్తం అవసరం కావడంతో పట్టణానికి చెందిన 57 ఏళ్ల వయసు గల వృద్ధుడు సిద్ధిరాములు, పట్టణానికి చెందిన హిందూ వాహిని ప్రతినిధి కంకణాల రాజు, గన్నేరి మహేష్ రక్తదానం చేశారు. కార్యక్రమంలో …
Read More »క్యాన్సర్ బాధితురాలికి రక్తదానం
కామారెడ్డి, జూన్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న భాగ్యమ్మ (57) కు ఓ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలును సంప్రదించారు. కాగా లింగాపూర్ గ్రామానికి చెందిన డాక్టర్ వేద ప్రకాష్ సకాలంలో స్పందించి 38 వ సారి ఓ పాజిటివ్ రక్తం అందజేసి ప్రాణాలు కాపాడారు. …
Read More »