కామారెడ్డి, జూన్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మండలం వడ్లూరు చెందిన అనూష (29) గర్భిణీ అనీమియా రక్తహీనతతో జీవదాన్ వైద్యశాలలో బాధపడుతుండడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. యాడారం గ్రామానికి చెందిన శ్రవణ్ సహకారంతో బి పాజిటివ్ రక్తాన్ని అందజేసి ప్రాణాలు కాపాడారు. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారికి ఎల్లప్పుడూ రక్తాన్ని అందించడానికి కామారెడ్డి …
Read More »మీకు అండగా మేము… 45 మంది రక్తదానం
నిజామాబాద్, జూన్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః ఏబివిపి ఇందూర్ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక కార్యాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. 45 మంది కార్యకర్తలు రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ పూర్వ రాష్ట్ర అధ్యక్షులు రెంజర్ల నరేష్ మాట్లాడుతూ కరోనా సెకండ్ వేవ్ కరోనతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వేళ ప్రజలకు అండగా మీకు మేమున్నాం అంటూ ఏబీవీపీ నడుము కట్టి రక్త దానం …
Read More »రండి స్వచ్చంద రక్తదానం చేద్దాం
నిజామాబాద్, జూన్ 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః 14వ తేదీ సోమవారం ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్బంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్టు నిజామాబాదు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కార్యదర్శి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రండి స్వచ్చంద రక్తదానం చేద్దాం, ప్రాణాలను కాపాడుదాం అని పిలుపునిచ్చారు. స్థానిక ఇండియన్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకు ,ఖలీల్ వాడిలో ఉదయం 10 గంటల నుండి రక్తదాన కార్యక్రమం …
Read More »రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణీ కి రక్తదానం
కామారెడ్డి, జూన్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః కామారెడ్డి జిల్లా బాన్స్ వాడ కు చెందిన పర్హన బేగం (23) గర్భిణీ స్త్రీ బాన్సువాడ ప్రభుత్వ వైద్యశాలలో రక్తహీనతతో బాధపడుతుండటంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలు ను సంప్రదించారు. వారికి కావలసిన ఏ పాజిటివ్ రక్తాన్ని పెద్దమల్లారెడ్డికి చెందిన ఏర్వ రవీందర్ సహకారంతో 2 యూనిట్లు అందజేయడం జరిగిందని తెలిపారు. ఆపద సమయంలో …
Read More »మానవ జీవితానికి సార్ధకత సేవా మార్గమే
కామారెడ్డి, జూన్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వి. టి.ఠాకూర్ బ్లడ్ బ్యాంకు లో మంగళవారం తాడ్వాయి మండలం కన్కల్ గ్రామానికి చెందిన హరిప్రసాద్ 23 వ సారి తన జన్మదినాన్ని పురస్కరించుకొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలు మాట్లాడుతూ హరి ప్రసాద్ సహాయ ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేయడమే …
Read More »