Tag Archives: blood donation

కుమార్తె జన్మదినం సందర్భంగా రక్తదానం

కామారెడ్డి, డిసెంబరు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా టేక్రియాల్‌ గ్రామానికి చెందిన ఎడ్ల రాజు వారి కుమార్తె ఎడ్ల జ్ఞాన శ్రీ జన్మదిన సందర్భంగా రక్తదానం ఎంతో అభినందనీయమని ఐవిఎఫ్‌ సేవాదళ్‌ రాష్ట్ర చైర్మన్‌, రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలు అన్నారు. ఈ సందర్భంగా డాక్టర్‌ బాలు మాట్లాడుతూ ఎడ్ల రాజు ఓ నెగటివ్‌ రక్తం కలిగిన రక్తదాత అని చాలా …

Read More »

అనీమియా బాధితురాలికి రక్తం అందజేత…

కామరెడ్డి, డిసెంబరు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేటు వైద్యశాలలో శ్యామల (38) అనీమియా వ్యాధితో వారికి కావలసిన బి పాజిటివ్‌ రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో వారికి కావలసిన రక్తాన్ని కరక్‌ వాడి గ్రామానికి చెందిన సంగోల్ల రజనీకాంత్‌ మానవతా దృక్యంతో వెంటనే స్పందించి కెవిఎస్‌ రక్తనిధి కేంద్రంలో రక్తదానం చేయడం జరిగిందని ఐవీఎఫ్‌ సేవాదళ్‌ రాష్ట్ర చైర్మన్‌ రెడ్‌ …

Read More »

ఆపద సమయంలో రక్తదానం అభినందనీయం

కామారెడ్డి, డిసెంబరు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆపద సమయంలో రక్తదానం చేయడం అభినందనీయమనీ జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌ లో జిల్లా ట్రెజరీ శాఖ అధికారులు, సిబ్బంది రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ఆపద సమయంలో మరొకరికి రక్తం అవసరమని, అలాంటి రక్తదానం చేయడం మరొకరికి ప్రాణదానం చేసినవారవుతారని అన్నారు. ఇలాంటి శిబిరాలను నిర్వహించాలని కలెక్టర్‌ కోరారు. …

Read More »

న్యూమోనియా బాధితుడికి రక్తం అందజేత

కామారెడ్డి, డిసెంబరు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన మధుసూదన్‌ రెడ్డి (58) న్యూమోనియా వ్యాధితో నిమ్స్‌ వైద్యశాలలో చికిత్స పొందుతుండడంతో వారికి అత్యవసరంగా ఓ నెగటివ్‌ రక్తం అవసరమని వైద్యులు సూచించడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్‌ సేవాదళ్‌ రాష్ట్ర చైర్మన్‌,రెడ్‌ క్రాస్‌ జిల్లా డాక్టర్‌ బాలును సంప్రదించారు. దీంతొ కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన రక్తదాత వెంటనే స్పందించి హైదరాబాద్‌ …

Read More »

గుండె ఆపరేషన్‌ నిమిత్తం రక్తం అందజేత…

కామరెడ్డి, నవంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హైదరాబాదులోని ప్రైవేట్‌ వైద్యశాలలో 19 సంవత్సరాల బాలుడు లంక దైవిక్‌ గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతుండడంతో ఆపరేషన్‌ నిమిత్తమై ఓ నెగిటివ్‌ రక్తం అవసరమైంది. వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్‌ సేవాదళ్‌ రాష్ట్ర చైర్మన్‌, రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలును సంప్రదించారు. కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన పర్ష వెంకటరమణ ప్రభుత్వ ఉపాధ్యాయులు యొక్క చిన్న …

Read More »

రోడ్డు ప్రమాద బాధితురాలికి రక్తం అందజేత…

కామారెడ్డి, నవంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ బాధితురాలు సంతోషిని (38) హైదరాబాదులోని కిమ్స్‌ వైద్యశాలలో ఆపరేషన్‌ నిమిత్తమై ఓ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్‌ సేవాదళ్‌ రాష్ట్ర చైర్మన్‌, రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలు ను సంప్రదించారు. వారికి కావలసిన రక్తాన్ని రక్తదాత మురికి వంశీకృష్ణ తొమ్మిదవ సారి సకాలంలో రక్తాన్ని అందజేసినట్టు …

Read More »

27 వ సారి రక్తదానం చేసిన ఉపాధ్యాయుడు

కామారెడ్డి, నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో అనీమియా వ్యాధితో బాధపడుతున్న లక్ష్మీ (62) మహిళకు బి పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో కామారెడ్డి రక్తదాతల సమూహ ఉపాధ్యక్షుడు, రెడ్‌ క్రాస్‌ డివిజన్‌ సెక్రెటరీ ప్రభుత్వ ఉపాధ్యాయులు జమీల్‌ 27వ సారి రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారని ఐవీఎఫ్‌ సేవాదళ్‌ రాష్ట్ర చైర్మన్‌, రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ …

Read More »

మెగా రక్తదాన శిబిరంలో 283 యూనిట్ల రక్తసేకరణ…

కామారెడ్డి, నవంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్‌ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్‌ అలీ షబ్బీర్‌ సూచనల మేరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి జన్మదినం సందర్భంగా తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం విజయవంతమైందని కామారెడ్డి మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ గడ్డం ఇందు ప్రియా చంద్రశేఖర్‌ రెడ్డి పేర్కొన్నారు. …

Read More »

ఎయిడ్స్‌పై అవగాహన పెంచుకోవాలి..

కామారెడ్డి, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖలోని, జిల్లా ఎయిడ్స్‌ నివారణ మరియు నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో యూత్‌ ఫెస్ట్‌లో భాగంగా పాఠశాల, కళాశాల విద్యార్థులకు హెచ్‌ఐవి, టిబి, రక్తదానం పైన జిల్లా స్థాయి రెడ్‌ రన్‌, క్విజ్‌ పోటీలు డ్రామా మరియు రీల్స్‌ పోటీలు నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రతివిభాగం నుండి మొదటి ప్రైజ్‌ (1000 రూపాయలు), ద్వితీయ …

Read More »

పుట్టిన రోజు సందర్భంగా రక్తదానం

కామరెడ్డి, అక్టోబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు క్యాతం వెన్నెల సృజన్‌ బుధవారం జన్మదిన సందర్భంగా 11వసారి ఏ పాజిటివ్‌ రక్తాన్ని ప్రభుత్వ రక్తనిధి కేంద్రంలో అందజేయడం జరిగిందని ఐవీఎఫ్‌ సేవాదళ్‌ రాష్ట్ర చైర్మన్‌ రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్‌ బాలు మాట్లాడుతూ ప్రతి జన్మదినానికి రక్తదానం చేస్తూ ప్రాణదాతగా …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »