కామారెడ్డి, సెప్టెంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో లత (28) గర్భిణీ స్త్రీకి శిశువు గర్భంలో మృతి చెందడంతో అత్యవసరంగా బి నెగిటివ్ రక్తం కావలసి ఉండగా వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్ సేవాదళ్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్,రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించారు. చిన్న మల్లారెడ్డి గ్రామంలో వ్యవసాయ విస్తరణ అధికారిగా విధులు నిర్వహిస్తున్న అశోక్ …
Read More »ఫోర్ సైట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రక్తదానం
కామారెడ్డి, సెప్టెంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల పరిధిలోని జగదంబ తండా గ్రామానికి చెందిన గంగావత్ రాజేందర్ కుటుంబ సభ్యులకు ఆరోగ్యరీత్యా రక్తం తక్కువ ఉండటం వలన తమ యొక్క ఫోర్ సైట్ ఆర్గనైజేషన్‌ను సంప్రదించగా సంస్థ ఉపాధ్యక్షులు నీల వెంకటి రక్తదానం చేయడానికి ముందుకు వచ్చారు. అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పదని ఫోర్ సైట్ ప్రెసిడెంట్ బానోత్ …
Read More »అనీమియాతో బాధపడుతున్న మహిళకు రక్తదానం
కామారెడ్డి, సెప్టెంబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవునిపల్లి గ్రామానికి చెందిన మంజుల (42) పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో అనీమియా వ్యాధితో చికిత్సకు కావలసిన ఓ పాజిటివ్ రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో సదాశివనగర్ మండలం ధర్మారావు పేట గ్రామానికి చెందిన సామల సంతోష్ రెడ్డికి తెలియజేయడంతో వెంటనే సకాలంలో స్పందించి రక్తాన్ని కేబిఎస్ రక్తనిధి కేంద్రంలో 21 వ సారి …
Read More »సకాలంలో రక్తదానం చేసిన చంద్రం
కామారెడ్డి, సెప్టెంబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : హైదరాబాదులోని కొత్తపేటలో గల ఓజోన్ హాస్పిటల్ నందు సామ వీరమ్మ (91) కి ఆపరేషన్ నిమిత్తమై బి పాజిటివ్ రక్తం అవసరమని ఐవిఎఫ్ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు చందా భాగ్యలక్ష్మి ఐవిఎఫ్ సేవాదళ్ రాష్ట్ర చైర్మన్ మరియు రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం శెట్టిపల్లి కలాన్ గ్రామానికి …
Read More »సామాజిక బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉన్నది…
కామారెడ్డి, సెప్టెంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన నర్సింలు (58) ప్రైవేట్ వైద్యశాలలో ఆపరేషన్ నిమిత్తమై బి పాజిటివ్ రక్తం అవసరం కావడంతో జిల్లా కేంద్రంలోని వశిష్ట డిగ్రీ, పీజీ కళాశాలకు చెందిన క్లర్క్ కొండ శ్రీనివాస్ గౌడ్ మానవత దృక్పథంతో స్పందించి బి పాజిటివ్ రక్తాన్ని సకాలంలో అందజేశారు. ఈ సందర్భంగా ఐవీఎఫ్ సేవాదళ్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ మరియు …
Read More »రాత్రయినా పగలైనా అవసరమున్న వారికి రక్తాన్ని అందజేస్తాం…
కామారెడ్డి, ఆగష్టు 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో భవాని (25) గర్భిణీకి రక్తహీనతతో బాధపడుతుండడంతో వారి కుటుంబ సభ్యులు రక్తనిధి కేంద్రాలకు వెళ్లినప్పటికీ వారికి కావలసిన రక్తం దొరకకపోవడంతో ఐవీఎఫ్ సేవాదళ్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ మరియు రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించడంతో టేక్రియాల్ గ్రామానికి చెందిన రాజు 13వ సారి మానవతా దృక్పథంతో …
Read More »అనీమియా వ్యాధితో బాధపడుతున్న బాలుడికి రక్తదానం
కామారెడ్డి, ఆగష్టు 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో సిద్దు (13) బాలుడికి అత్యవసరంగా బి పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం రక్తనిధి కేంద్రంలో లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు సంప్రదించడంతో వారికి కావలసిన రక్తాన్ని పట్టణ కేంద్రానికి చెందిన కిరణ్ సహకారంతో సకాలంలో అందజేశారని ఐవీఎఫ్ సేవాదళ్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ మరియు రెడ్ …
Read More »నిస్వార్థ సేవకులు రక్తదాతలు…
కామారెడ్డి, ఆగష్టు 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కేబిఎస్ రక్తనిధి కేంద్రంలో భిక్కనూరు మండలం లక్ష్మీదేవినిపల్లి గ్రామానికి చెందిన బద్దం నిశాంత్ రెడ్డి తన కుమార్తె అద్వైత జన్మదినాన్ని పురస్కరించుకొని ఓ నెగిటివ్ రక్తాన్ని శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఐవిఎఫ్ సేవాదళ్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ మరియు రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు మాట్లాడుతూ నిస్వార్థ సేవకులు రక్తదాతలేనని, …
Read More »67 వసారి రక్తదానం చేసిన వేదప్రకాష్
కామారెడ్డి, ఆగష్టు 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షుడు డాక్టర్ వేదప్రకాష్ జన్మదిన పురస్కరించుకొని కేబీఎస్ రక్తనిధి కేంద్రంలో గురువారం 67వ సారి రక్తదానం చేశారని ఐవిఎఫ్ సేవాదళ్ తెలంగాణ చైర్మన్ మరియు రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ 2007 వ సంవత్సరంలో కామారెడ్డి రక్తదాతల సమూహాన్ని 78 మంది రక్తదాతలతో …
Read More »యువతకు ఆదర్శం అంకాలపు నవీన్…
కామారెడ్డి, ఆగష్టు 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో స్వప్న (28) మహిళకు అత్యవసరంగా బి నెగిటివ్ రక్తం అవసరం కావడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్ సేవాదళ్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ మరియు రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించడంతో పాల్వంచ గ్రామానికి చెందిన యువకుడు అంకాలపు నవీన్ మానవతా దృక్పథంతో స్పందించి 18వ సారి …
Read More »