Tag Archives: blood donation

రక్తహీనతతో బాధపడుతున్న వ్యక్తికి రక్తం అందజేత…

కామారెడ్డి, మే 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా లింగంపేట్‌ మండలం పరిమల్ల గ్రామానికి చెందిన రాములు పట్టణంలోని వేద గ్యాస్ట్రో వైద్యశాలలో రక్తహీనతతో బాధపడుతూ ఉండడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్‌ సేవాదళ్‌ రాష్ట్ర చైర్మన్‌, రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలు ను సంప్రదించారు. కామారెడ్డి రక్తదాతల సమూహ సలహాదారులు ఎర్రం చంద్రశేఖర్‌ సహకారంతో అడ్లూరు గ్రామానికి చెందిన భార్గవ్‌కు తెలియజేయడంతో …

Read More »

గర్భిణీ స్త్రీకి రక్తం అందజేత…

కామారెడ్డి, మే 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హైదరాబాదులోని గాంధీ వైద్యశాలలో అనీమియాతో బాధపడుతున్న గర్భిణీ స్త్రీ ఉచ్చడ తులసి (29) అత్యవసరంగా ఏబి నెగిటివ్‌ రక్తం అవసరం కావడంతో హైదరాబాదులోని 86 బ్లడ్‌ బ్యాంకులను సంప్రదించగా వారికి కావలసిన రక్తం లభించలేదు. ఐవీఎఫ్‌ సేవాదళ్‌ రాష్ట్ర చైర్మన్‌,రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలురు సంప్రదించడంతో కామారెడ్డి జిల్లా గిద్ద గ్రామానికి చెందిన కల్వచర్ల సంతోష్‌ …

Read More »

రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలి

కామారెడ్డి, జనవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా పూల బొకేలకు బదులుగా నోటు పుస్తకాలు, పెన్నులు, దుప్పట్లు అందజేస్తూ శుభాకాంక్షలు తెలిపిన జిల్లా అధికారులను అభినందిస్తూ వాటిని వసతి గృహ విద్యార్థిని, విద్యార్థులకు అందజేస్తామని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌ మినీ కాన్ఫరెన్స్‌ హాల్‌ లో జిల్లా అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్‌ …

Read More »

రక్తదానం చేసిన విలేఖరి

కామారెడ్డి, డిసెంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో రేఖ (22) మహిళ రక్తహీనతతో బాధపడుతుండడంతో వారికి కావలసిన ఏబి పాజిటివ్‌ రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో ఐవీఎఫ్‌ సేవాదళ్‌ రాష్ట్ర చైర్మన్‌, రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలుకు తెలియజేశారు. వెంటనే స్పందించి కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన విలేకరి శ్రీకాంత్‌ రెడ్డి సహకారంతో ఏబి పాజిటివ్‌ …

Read More »

గర్భిణీకి రక్తదానం

కామారెడ్డి, డిసెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గ కేంద్రానికి చెందిన స్వప్న (20) గర్భిణీ అనిమీయ వ్యాధితో బాధపడుతుండడంతో వారికి కావలసిన ఓ నెగటివ్‌ రక్తం లభించకపోవడంతో వారికి కావలసిన రక్తాన్ని పరిదీపెట్‌ గ్రామానికి చెందిన అనిల్‌ రెడ్డి మానవతా దృక్పథంతో స్పందించి 3వ సారి రక్తాన్ని జిల్లా కేంద్రంలోని కేబీసీ రక్తనిధి కేంద్రంలో అందజేశారని ఐవిఎఫ్‌ సేవాదళ్‌ రాష్ట్ర చైర్మన్‌, …

Read More »

అవిజ్ఞ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

బాన్సువాడ, డిసెంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ మాతా శిశు ఆసుపత్రిలో మంగళవారం అవిఘ్న చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ శ్రీనివాస్‌ ప్రసాద్‌ డి.ఎస్‌.పి, జగన్నాథ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అవిజ్ఞ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేయడమే కాకుండా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని, సామాజిక సేవా కార్యక్రమాలకు …

Read More »

ఆపరేషన్‌ నిమిత్తం బాలుడికి రక్తదానం

కామారెడ్డి, నవంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా లింగంపేట్‌ మండలం బూరుగిద్ద ఎల్లమ్మ తండా చెందిన మనోజ్‌ కుమార్‌ (10) గురుకుల పాఠశాల విద్యార్థికి ప్రభుత్వ వైద్యశాలలో ఆపరేషన్‌ నిమిత్తమై ఓ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో ప్రభుత్వ వైద్యశాలలో వారికి కావాల్సిన రక్తము లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్‌ రాష్ట్ర చైర్మన్‌ మరియు రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలును …

Read More »

ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తికి రక్తదానం

కామారెడ్డి, నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో అత్యవసరంగా బి నెగిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం నిజామాబాద్‌ లో లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్‌ సేవాదళ్‌ రాష్ట్ర చైర్మన్‌,రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలును సంప్రదించడంతో వెంటనే స్పందించి చిన్న మల్లారెడ్డి గ్రామానికి చెందిన బి నెగిటివ్‌ రక్తదాత ఉమేష్‌ సహకారంతో సకాలంలో రక్తాన్ని అందజేశారు. …

Read More »

లివర్‌ వ్యాధిగ్రస్తునికి సకాలంలో రక్తదానం

కామారెడ్డి, నవంబర్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా భీమ్‌ గల్‌ మండలానికి చెందిన రాజు (42) లివర్‌ వ్యాధితో ప్రభుత్వ వైద్యశాలలో నిజామాబాదులో ప్రాణాపాయ స్థితిలో ఉండడంతో వారికి కావలసిన బి నెగిటివ్‌ రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు వివిధ పత్రికల్లో కామారెడ్డి రక్తదాతల సమూహం అందజేస్తున్న రక్తదాన కార్యక్రమాలను గురించి తెలుసుకొని ఐవీఎఫ్‌ సేవాదళ్‌ రాష్ట్ర చైర్మన్‌ మరియు …

Read More »

మానవత్వాన్ని చాటిన మెడికల్‌ రిప్రజెంటేటివ్‌…

కామారెడ్డి, నవంబర్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో లత మహిళకు అత్యవసరంగా ఏబీ నెగిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారి కావలసిన రక్తం సిద్దిపేట జిల్లాలో లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్‌ సేవాదళ్‌ రాష్ట్ర చైర్మన్‌ జిల్లా,రెడ్‌ సమన్వయకర్త డాక్టర్‌ బాలును సంప్రదించారు. కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన మెడికల్‌ రిప్రజెంటేటివ్‌ సంతోష్‌కి తెలియజేయడంతో మానవతా దృక్పథంతో …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »