Tag Archives: blood donation

డెంగ్యూ వ్యాధిగ్రస్తుడికి ప్లేట్‌లెట్స్‌ అందజేత…

కామారెడ్డి, నవంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా అడ్లూర్‌ ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన అశోక్‌ గౌడ్‌ (43) జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో డెంగ్యూ వ్యాధితో బాధపడుతూ ఉండడంతో డాక్టర్లు అత్యవసరంగా ఓ నెగిటివ్‌ ప్లేట్‌ లెట్స్‌ కావాలని తెలియజేయడంతో వారికి కావలసిన ప్లేట్‌లెట్స్‌ను ఆదివారం కామారెడ్డి రక్తదాతల సమూహ ఉపాధ్యక్షుడు కిరణ్‌ కుమార్‌ మానవతా దృక్పథంతో స్పందించి 52వ సారి అందజేశారని …

Read More »

ఆపరేషన్‌ నిమిత్తం వృద్దురాలికి రక్తదానం

కామారెడ్డి, నవంబర్‌ 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా గర్గుల్‌ గ్రామానికి చెందిన మల్లవ్వ (70) ప్రభుత్వ వైద్యశాలలో ఆపరేషన్‌ నిమిత్తమై ఏ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తనిల్వలు రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో వారికి కావాల్సిన రక్తాన్ని పట్టణానికి చెందిన అల్వాల కృష్ణ ప్రసాద్‌ మానవత దృక్పథంతో స్పందించి రక్తదానం చేసి ప్రాణదాతగా నిలిచారని ఐవీఎఫ్‌ సేవా రాష్ట్ర చైర్మన్‌, జిల్లా …

Read More »

రక్తదానం చేసిన రాహుల్‌

కామారెడ్డి, అక్టోబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిబీపేట్‌ మండలం మల్కాపూర్‌ గ్రామానికి చెందిన జర్రిపోతుల సంధ్య (25) అనీమియా వ్యాధితో సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతుండగా వారికి అత్యవసరంగా ఓ పాజిటివ్‌ రక్తం అవసరమని డాక్టర్లు తెలియజేయడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్‌ సేవాదళ్‌ రాష్ట్ర చైర్మన్‌, రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలును సంప్రదించారు. రక్త స్పందన సమూహ …

Read More »

రక్తదానం చేసే వారికి గుండెపోటు వచ్చే అవకాశాలు తక్కువ…

కామారెడ్డి, అక్టోబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో అనీమియాతో బాధపడుతున్న లక్ష్మీ (32) మహిళకు ఓ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో కామారెడ్డి పట్టణానికి చెందిన మురికి రాజు మానవతా దృక్పథంతో స్పందించి మొదటిసారి రక్తదానం చేయడం జరిగిందని ఐవిఎఫ్‌ సేవాదళ్‌ రాష్ట్ర చైర్మన్‌ మరియు రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలు పేర్కొన్నారు. చాలామంది రక్తదానం చేయాలంటే …

Read More »

రక్తదాతలను సత్కరించిన కలెక్టర్‌

కామారెడ్డి, అక్టోబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ప్రజలు మానవతా హృదయం కలవారని, ఏ సమయంలోనైనా రక్తదానానికి ముందుకురావడం ముదావహమని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి రక్తదాతల సమూహం ఏర్పాటు చేసి 15 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రజలలో రక్తదానం పై మీడియా ద్వారా విస్తృత అవగాహన కలిగిస్తున్న జర్నలిస్టులకు, అత్యధికసార్లు రక్తదానం చేసిన వారికి ఆదివారం కర్షక …

Read More »

ఆదివారం మెగా రక్తదాన శిబిరం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కర్షక్‌ బి.ఎడ్‌ కళాశాలలో ఆదివారం ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు కామారెడ్డి రక్తదాతల సమూహం ఏర్పాటుచేసి 15 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా మెగా రక్తదాన శిబిర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని కామారెడ్డి రక్తదాతల సమూహ ఫౌండర్‌, సమన్వయకర్త డాక్టర్‌ బాలు, అధ్యక్షులు డాక్టర్‌ పి.వేద …

Read More »

రక్తదాతల సమూహ సేవలు అభినందనీయం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో ఆదివారం కామారెడ్డి రక్తదాతల సమూహం ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాలలో పాల్గొని రక్తదానం చేసిన రక్తదాతలకు జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ ప్రశంస పత్రాలు అందజేశారు. కామారెడ్డి రక్తదాతల సమూహాన్ని 2007లో ప్రారంభించడం జరిగిందని నాడు 78 మందితో ప్రారంభించిన సమూహం నేడు 3వేల పైగా రక్తదాతలతో రాష్ట్రవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిలో …

Read More »

అత్యవసర పరిస్థితుల్లో మహిళకు రక్తదానం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో లత (28) గర్భిణీ స్త్రీకి శిశువు గర్భంలో మృతి చెందడంతో అత్యవసరంగా బి నెగిటివ్‌ రక్తం కావలసి ఉండగా వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్‌ సేవాదళ్‌ తెలంగాణ రాష్ట్ర చైర్మన్‌,రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలును సంప్రదించారు. చిన్న మల్లారెడ్డి గ్రామంలో వ్యవసాయ విస్తరణ అధికారిగా విధులు నిర్వహిస్తున్న అశోక్‌ …

Read More »

ఫోర్‌ సైట్‌ ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో రక్తదానం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల పరిధిలోని జగదంబ తండా గ్రామానికి చెందిన గంగావత్‌ రాజేందర్‌ కుటుంబ సభ్యులకు ఆరోగ్యరీత్యా రక్తం తక్కువ ఉండటం వలన తమ యొక్క ఫోర్‌ సైట్‌ ఆర్గనైజేషన్‌ను సంప్రదించగా సంస్థ ఉపాధ్యక్షులు నీల వెంకటి రక్తదానం చేయడానికి ముందుకు వచ్చారు. అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పదని ఫోర్‌ సైట్‌ ప్రెసిడెంట్‌ బానోత్‌ …

Read More »

అనీమియాతో బాధపడుతున్న మహిళకు రక్తదానం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవునిపల్లి గ్రామానికి చెందిన మంజుల (42) పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో అనీమియా వ్యాధితో చికిత్సకు కావలసిన ఓ పాజిటివ్‌ రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో సదాశివనగర్‌ మండలం ధర్మారావు పేట గ్రామానికి చెందిన సామల సంతోష్‌ రెడ్డికి తెలియజేయడంతో వెంటనే సకాలంలో స్పందించి రక్తాన్ని కేబిఎస్‌ రక్తనిధి కేంద్రంలో 21 వ సారి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »