కామారెడ్డి, జూలై 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన శ్రావణి (18) మరియు బాలమణి (55) వృద్ధురాలు అనీమియా వ్యాధితో బాధపడుతూ ఉండడంతో వారి కుటుంబ సభ్యులు బి పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావాల్సిన మూడు యూనిట్ల రక్తాన్ని సకాలంలో అందజేసినట్టు ఐవిఎఫ్ సేవాదళ్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ మరియు రెడ్ క్రాస్ జిల్లా డాక్టర్ బాలు తెలిపారు. అత్యవసర …
Read More »రక్తదానానికి ఎల్లవేళలా సిద్దం
కామారెడ్డి, జూలై 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లాకు చెందిన లావణ్య (22) రక్తహీనతతో బాధపడుతూ ఉండడంతో వారికి కావాల్సిన ఏబి పాజిటివ్ రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో వారికి కావాల్సిన రక్తాన్ని శ్రావణ్ మానవతా దృక్పథంతో స్పందించి రక్తాన్ని అందించారని, అదేవిధంగా స్వరూప (60) మహిళ డెంగ్యూ వ్యాధితో బాధపడుతుండడంతో వారికి అత్యవసరంగా బి పాజిటివ్ సింగిల్ ఓనర్ ప్లేట్లెట్స్ అవసరం కావడంతో వారికి …
Read More »వృద్ధురాలికి రక్తదానం చేసిన ఆర్మీ జవాన్
కామారెడ్డి, జూలై 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా చాంద్రయన్ పల్లి గ్రామానికి చెందిన దేవవ్వ (60) అనీమియా వ్యాధితో బాధపడుతుండడంతో వారికి కావలసిన ఏ పాజిటివ్ రక్తాన్ని కామారెడ్డి జిల్లా గాంధారి మండలం బూర్గుల్ గ్రామానికి చెందిన ఆర్మీ జవాను కృష్ణ మానవత దృక్పథంతో స్పందించి నిజామాబాద్‌కు వెళ్లి ఆయుష్ బ్లడ్ బ్యాంకులో రక్తాన్ని అందజేశారని ఐవిఎఫ్ సేవాదళ్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ మరియు …
Read More »51 వసారి రక్తదానం
కామారెడ్డి, జూలై 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ కాలనీకి చెందిన హజీర బేగం (58) కాలు ఆపరేషన్ నిమిత్తమై ప్రైవేటు వైద్యశాలలో ఓ నెగిటివ్ రక్తం అవసరం కావడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్ సేవాదళ్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్, రెడ్‌క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలును సంప్రదించడంతో కామారెడ్డి రక్తదాతల సమూహ ఉపాధ్యక్షుడు కిరణ్ కుమార్ 51 వ …
Read More »క్యాన్సర్ బాధితురాలికి రక్తదానం
కామారెడ్డి, జూన్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో క్యాన్సర్ వారితో బాధపడుతున్న యశోద (55) మహిళకు అత్యవసరంగా ఏ నెగిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తాన్ని కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన మెదక్ డిగ్రీ కళాశాలలో సహాయ ఆచార్యులుగా విధులు నిర్వహిస్తున్న వేణుగోపాల్ శర్మ మానవతా దృక్పథంతో స్పందించి సకాలంలో రక్తాన్ని అందజేయడం జరిగిందని ఐవిఎఫ్ …
Read More »బాధిత మహిళకు రక్తదానం
కామారెడ్డి, జూన్ 24 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో అనీమియా వ్యాధితో బాధపడుతున్న నిట్టూరి యశోద భాయ్ (55) కి ఏ నెగిటివ్ రక్తం అత్యవసరంగా కావాల్సి ఉండడంతో దేవునిపల్లి గ్రామానికి చెందిన కృష్ణస్వామి మానవతా దృక్పథంతో స్పందించి రక్తదానం చేసి ప్రాణదాతగా నిలిచాడని ఐవీఎఫ్ సేవాదళ్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్, రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు …
Read More »రక్తదానం
కామారెడ్డి, జూన్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో పద్మ మహిళకు గర్భసంచి ఆపరేషన్ నిమిత్తమై ఏ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావాల్సిన రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో జిల్లా కేంద్రంలో సిసిఎస్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి 6 వ సారి ఏ పాజిటివ్ రక్తాన్ని సకాలంలో అందించారని, ఐవిఎఫ్ …
Read More »అనీమియాతో బాధపడుతున్న వృద్ధురాలికి రక్తదానం
కామారెడ్డి, జూన్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో చంద్రకళ (78) వృద్ధురాలు అనీమియాతో బాధపడుతుండడంతో వారికి కావాల్సిన రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్ సేవాదళ్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ మరియు రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు ను సంప్రదించడంతో చిన్న మల్లారెడ్డి గ్రామానికి చెందిన సురేష్ మానవతా దృక్పథంతో వెంటనే స్పందించి …
Read More »చిన్నారికి రక్తం అందజేత
కామారెడ్డి, జూన్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో మాచారెడ్డి మండల కేంద్రానికి చెందిన 13 రోజుల వయసు కలిగిన చిన్నారికి అత్యవసరంగా ఓ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావాల్సిన రక్తం రక్తనిది కేంద్రాలలో లభించకపోవడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్ సేవాదళ్ తెలంగాణ రాష్ట్ర చైర్మన్ మరియు రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలును …
Read More »గర్భసంచి ఆపరేషన్ నిమిత్తం రక్తదానం
కామారెడ్డి, జూన్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో భిక్కనూర్ గ్రామానికి చెందిన రాజమణి (45) కి గర్భసంచి ఆపరేషన్ నిమిత్తమై ఓ నెగిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావాల్సిన రక్తం రక్తనిధి కేంద్రాలలో లభించకపోవడంతో పరిదీపేట్ గ్రామానికి చెందిన అనిల్ రెడ్డి మానవతా దృక్పథంతో స్పందించి కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల కేబీసీ రక్త నిధి కేంద్రంలో …
Read More »