ఆర్మూర్, ఫిబ్రవరి 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో జరిగిన బిఎంఎస్ (భారతీయ మజ్దూర్ సంఫ్‌ు) కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి రామ్మోహన్ ఆధ్వర్యంలో జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఇందులో భాగంగా ఆర్మూర్ డివిజన్ ఇంఛార్జిగా బి.మహేష్ కుమార్‌ని నియమించారు. మహేశ్‌కుమార్ గతంలో ఏబివిపిలో ఆర్మూర్ డివిజన్ కన్వీనర్‌గా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా పని చేశారు. కార్యక్రమంలో …
Read More »