Tag Archives: Board of Intermediate

జిల్లాలో ఇంటర్‌ పరీక్షలు ప్రశాంతం

నిజామాబాద్‌, నవంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్షలు జిల్లాలో సోమవారం ప్రశాంతంగా ముగిశాయి. సోమవారం మొత్తం విద్యార్థులు 17,752 మందికి గాను 16,629 హాజరయ్యారు. జనరల్‌ 15990 మంది విద్యార్థులకు గాను 899 మంది విద్యార్థులు గైర్హాజర్‌ కాగా 15,980 మంది విద్యార్థులు హాజరయ్యారు. అలాగే ఒకేషనల్‌ మొత్తం విద్యార్థులు ఒక వెయ్యి 772 మందికి గాను 1548మంది విద్యార్థులు హాజరుకాగా, …

Read More »

ఇంటర్‌ పరీక్షల్లో 1247 మంది గైర్హాజరు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం పరీక్షలు ఆదివారం ఐదో రోజున జిల్లాలోని 71 పరీక్ష కేంద్రాల్లో మొత్తం విద్యార్థులు 1247 మంది గైర్హాజరు అయ్యారు. జిల్లాలోని మొత్తం 57 పరీక్షా కేంద్రాలను జిల్లా పరీక్షల నిర్వహణ కమిటీ పర్యవేక్షించి తనిఖీ చేశారు. జిల్లా ఇంటర్‌ విద్య అధికారి రఘు రాజ్‌ జిల్లా కేంద్రంలోని నాగారం రెసిడెన్షియల్‌ జూనియర్‌ కళాశాల (మైనారిటీ) …

Read More »

ఇంటర్‌ విద్యార్థులకు ముఖ్య గమనిక…

నిజామాబాద్‌, అక్టోబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అక్టోబర్‌ 29, 30 తేదీలలో జరగవలసిన ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం పరీక్షలను అక్టోబర్‌ 31 (ఆదివారం) తేదీ నవంబర్‌ 1వ తేదీన (సోమవారం) నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఇంటర్‌ విద్యాధికారి రఘు రాజ్‌ తెలిపారు. ఇంటర్మీడియట్‌ బోర్డు ఇది వరకే షెడ్యూల్‌ ప్రకటించిందని తెలిపారు. అక్టోబర్‌ 29, 30 తేదీలలో జరగాల్సిన పరీక్షలను అక్టోబర్‌ 31, నవంబర్‌ 1వ …

Read More »

పరీక్షల నిర్వాహణకు పకడ్బందీ ఏర్పాట్లు..

నిజామాబాద్‌, అక్టోబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 25వ తేదీ నుండి ప్రారంభంకానున్న ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం పరీక్షల నిర్వహణకు అన్ని పరీక్షా కేంద్రాలలో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా ఇంటర్‌ విద్య అధికారి రఘురాజ్‌ తెలిపారు. గురువారం రాష్ట్ర విద్యా శాఖ మంత్రి, ఉన్నత విద్య అధికారులు, ఇంటర్మీడియట్‌ విద్య కమిషనర్‌ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో రఘురాజ్‌ పాల్గొన్నారు. ఈ సందర్బంగా డిఐ ఈఓ …

Read More »

15 వరకు ఇంటర్‌ ఫస్టియర్‌ ప్రవేశాలు……

ఆగష్టు 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటర్‌ ఫస్టియర్‌ ప్రవేశాల గడువును సెప్టెంబర్‌ 15 వరకు పొడిగించారు. ప్రవేశాల గడువు మంగళవారంతో ముగియనుండగా, మరో 15 రోజులపాటు గడువు పొడిగిస్తూ ఇంటర్మీడియట్‌ విద్యామండలి కార్యదర్శి సయ్యద్‌ ఒమర్‌ జలీల్‌ సోమవారం ఆదేశాలు జారీచేశారు. మిక్స్‌డ్‌ ఆక్యుపెన్సీ కారణంగా పలు ప్రైవేట్‌ కాలేజీలకు ఇంటర్‌బోర్డు అనుబంధ గుర్తింపు దక్కలేదు. ఈ నేపథ్యంలో ప్రవేశాల గడువును పెంచారు.

Read More »

ఆన్‌లైన్‌ మెమోలతో ప్రవేశాలు పొందొచ్చు

హైదరాబాద్‌, జూలై 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం ఉత్తీర్ణులైన విద్యార్థులు బోర్డు వెబ్‌సైట్‌ నుంచి ఆన్‌లైన్‌ మెమో ఆఫ్‌ మార్క్స్‌ (షార్ట్‌ మెమో) ను డౌన్‌లోడ్‌ చేసుకొని వివిధ విద్యాసంస్థల్లో ఉన్నత విద్యలో ప్రవేశాలు పొందొచ్చని ఇంటర్‌బోర్డు కార్యదర్శి జలీల్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విద్యా సంవత్సరం నుంచి రంగుల్లో మెమోలను ప్రవేశపెట్టామని తెలిపారు. ఉత్తీర్ణులైనట్లు ధ్రువపత్రాలను తర్వాత పంపిస్తామని ఆయన …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »