బోధన్, నవంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలోని వివిధ ప్రాంతాలలో కొనసాగుతున్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ (ఏటీసీ) నిర్మాణ పనులను శరవేగంగా పూర్తి చేయించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులకు సూచించారు. బోధన్ పట్టణ శివారులో నూతనంగా నిర్మిస్తున్న ఏటీసీ భవన సముదాయం నిర్మాణ పనులను కలెక్టర్ శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇప్పటివరకు కేవలం బేస్ లెవెల్ వరకే నిర్మాణం పనులు జరగడాన్ని …
Read More »ప్రతీ దరఖాస్తును స్వీకరించాలి
నిజామాబాద్, జనవరి 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన వారందరికీ లబ్ధి చేకూర్చేందుకు వీలుగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన సభలలో ప్రజల అందించే అన్ని రకాల దరఖాస్తులను స్వీకరించాలని జిల్లా పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. మంగళవారం ఆయన ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ఖుద్వాన్పూర్, వన్నెల్(కె), మచ్చర్ల, ఆర్మూర్ పట్టణంలోని 14వ వార్డులో కొనసాగుతున్న ప్రజా పాలన …
Read More »డాక్టర్ హెడ్గేవార్ స్మృతి మందిర నిర్మాణానికి భూమి పూజ
నిజామాబాద్, డిసెంబర్ 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శ్రీ కేశవ సేవా సమితి ఆధ్వర్యంలో కందకుర్తిలో శ్రీ భువనేశ్వరి పీఠాధిపతులు స్వామి కమలానంద భారతి చేతుల మీదుగా డాక్టర్ హెడ్గేవార్ స్మృతి మందిర నిర్మాణానికి శనివారం ఉదయం 11 గంటలకు భూమి పూజ వైభవంగా జరిగింది. 1925లో స్థాపించబడిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘానికి 2025 నాటికి 100 సంవత్సరాలు పూర్తవుతున్న శుభ సందర్భంలో సంఘ శతాబ్ది ఉత్సవాల్లో …
Read More »వీర జవాన్‌కు అశ్రు నివాళి
నిజామాబాద్, అక్టోబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా సాలూర మండలం కుమ్మన్‌పల్లి గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ గంగాప్రసాద్ (32) మృతదేహం ఆదివారం ఉదయం స్వగ్రామానికి చేరుకుంది. సిక్కిం రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా తీస్తానది ఉధృతరూపం దాల్చి సంభవించిన వరదల్లో లాన్స్ నాయక్ హోదాలో పని చేస్తున్న ఆర్మీ జవాన్ గంగాప్రసాద్ గల్లంతై మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. గల్లంతైన జవాన్ల …
Read More »తపాలా శాఖ సేవలను ప్రజలు వినియోగించుకోవాలి..
బాన్సువాడ, సెప్టెంబర్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తపాలా శాఖ ఆధ్వర్యంలో చిన్నారుల నుండి వృద్ధుల వరకు తగిన పథకాల సేవలను ప్రజలు వినియోగించుకోవాలని బోధన్ సబ్ డివిజన్ ఇన్స్పెక్టర్ వేణు అన్నారు. శుక్రవారం బాన్సువాడ పట్టణంలో తపాలా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన డాక్ కమ్యూనిటీ డెవలప్మెంట్ కార్యక్రమంలో భాగంగా ఆయన పాల్గొని మాట్లాడారు. దేశంలోని ప్రతి కుటుంబానికి ఒక్క ఖాతా తెరిచే లక్ష్యాన్ని నిర్దేశించుకుని తపాలా …
Read More »బోధన్ నియోజకవర్గంలో వానాకాలం రైతుబంధు పూర్తి
బోధన్, ఆగష్టు 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతును రాజును చేయాలని కేసీఆర్ సంకల్పంతో ముందుకు సాగుతున్న రైతుబందు పథకం పూర్తి స్థాయిలో అమలవుతుందని బోధన్ మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేశ్వరరావు దేశాయ్ తెలిపారు. బోధన్ నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రైతుబంధు పథకం ఈ 2023 సంవత్సరం వర్షాకాలంలో 55 వేల 725 రైతులకు 54,11,33,419 రూపాయలను అందజేశామని తెలిపారు. ఈ సందర్భంగా …
Read More »రుద్రూర్ మండల కాంగ్రెస్ అద్యక్షునికి సన్మానం
బోధన్, జూలై 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నూతనంగా నియామకమైన బాన్సువాడ నియోజకవర్గం రుద్రూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తోట అరుణ్ కుమార్‌ని రుద్రుర్ మండల కేంద్రంలో నియోజకవర్గ ముఖ్య నాయకులు పిసిసి డెలిగేట్ డాక్టర్ కూనీపూర్ రాజారెడ్డి, రాష్ట్రఎస్టీ సెల్ ఉపాధ్యక్షులు ప్రతాప్ సింగ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సర్పంచ్ ఇందూర్ చంద్ర శేఖర్, మాజీ ఎంపిపి శ్రీనివాస్ గౌడ్ కలిసి సన్మానించారు. కార్యక్రమంలో …
Read More »దోమతెరల పంపిణీ
బోధన్, జూలై 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కాంగ్రెస్ పార్టీ నాయకులు కెప్టెన్ కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో 10 సంవత్సరాలలోపు పిల్లలు ఉన్న కుటుంబాలకు మంగళవారం దోమ తెరలు పంపిణి చేశారు. ఇందులో భాగంగా బోధన్ పట్టణం అజాంగంజ్‌లో ప్రభుత్వ ఉన్నత పాఠశాల మరియు ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులందరికి దోమతెరలు పంపిణీ చేశారు. వర్షాకాలం కారణంగా దోమలు ఎక్కవగా వస్తాయి కాబట్టి చిన్న పిల్లలను దోమకాటు వ్యాధుల …
Read More »బోధన్ నుండి నాలుగు లేన్ల రోడ్డు మంజూరు
హైదరాబాద్, మే 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని బోధన్ నుండి మద్నూర్ వయా రుద్రూర్ వరకు (ఎన్‌హెచ్-63) 38 కి.మీ పొడవు గల డబుల్ లేన్ రోడ్డును నాలుగు లేన్ల రోడ్డుగా ఎన్‌హెచ్‌ఏఐ మంజూరుకు కృషి చేసిన జహీరాబాద్ ఎంపి బి.బి పాటిల్‌ను రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అభినందించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజలకు మెరుగైన …
Read More »బోధన్‌లో కార్టన్ సెర్చ్
బోధన్, ఏప్రిల్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బోధన్ పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా, గురుగోవింద్ నగర్ కాలనీలో పట్టణ సీఐ ప్రేమ్‌కుమార్ ఆధ్వర్యంలో కార్టన్ సెర్చ్ నిర్వహించారు. కాలనీలోని ఇంటింటిని పరిశీలించి సరైన పత్రాలు ఉన్నాయో లేదో తనిఖీలు చేపట్టారు. అనంతరం కాలనీలో కమ్యునిటీ కాంటాక్ట్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ఏసీపీ కిరణ్ కుమార్ హాజరై కాలనీ వాసులకు పలు సూచనలు చేశారు. యువత చెడు …
Read More »