Tag Archives: bodan

జర్నలిస్టులు ఆత్మహత్య చేసుకోవద్దు

బోధన్‌, అక్టోబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ పట్టణంలో వార్త ప్రత్రిక రిపోర్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ప్రవీణ్‌ గౌడ్‌ వార్త సంస్థ పెడుతున్న మానసిక ఒత్తిడిని తట్టుకోలేక చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై తెలంగాణ జర్నలిస్ట్‌ సంక్షేమ సంఘం నిజామాబాద్‌ కామారెడ్డి ఉమ్మడి జిల్లాల కన్వీనర్‌ అశోక్‌ కాంబ్లే తీవ్రంగా ఖండిరచారు. ప్రధాన పత్రికల పేరుతో కొన్ని పత్రికలు జర్నలిస్టులపై తీవ్రమైన …

Read More »

బోధన్‌లో రైలు కూత పెట్టేంతవరకు ఉద్యమం ఆగదు…

బోధన్‌, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బోధన్‌లోని ఇరిగేషన్‌ గెస్ట్‌ హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బోధన్‌లోని రైల్వే సమస్యలపై విద్యార్ధి నాయకుడు శివ కుమార్‌ మాట్లాడారు. నిజాం కాలం నుండి పట్టాలు ఉన్నా రైళ్లు మాత్రం నడవకపోవడం బాధాకరమని, బోధన్‌ రైళ్ల ద్వారా నెలకు 3 కోట్ల ఆదాయం ఉన్నా బోధన్‌ ప్రజలకు ప్రయాణ సౌకర్యాలు అందించక పోవడంలో మర్మం ఏమిటో రైల్వే …

Read More »

దోపిడీ వ్యవస్థ నిర్మూలనలో భాగంగానే కులాల నిర్మూలన

బోధన్‌, సెప్టెంబర్‌ 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దోపిడీ వ్యవస్థ నిర్మూలనలో భాగంగానే కులాల నిర్మూలన జరుగుతుందని సిపిఐ (ఎం-ఎల్‌) న్యూ డెమోక్రసీ పార్టీ బోధన్‌ డివిజన్‌ కార్యదర్శి కే. గంగాధర్‌ అన్నారు. శుక్రవారం బోధన్‌ పట్టణంలోని గంజ్‌లో జరిగిన కుల నిర్మూలన సదస్సులో ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుదామని పిలుపునిచ్చారు. నేటి పాలకులు కులాలను రూపుమాపకుండా కుల …

Read More »

బంద్‌కు భవన నిర్మాణ కార్మికుల మద్దతు

బోధన్‌, సెప్టెంబర్‌ 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 27న జరిగే భారత్‌ బంద్‌కు తెలంగాణ ప్రగతి శీల భవన నిర్మాణ కార్మిక సంఘం సంపూర్ణ మద్దతు నిచ్చి బంద్‌లో పాల్గొంటారని ఐఎఫ్‌టీయూ జిల్లా కార్యదర్శి బి.మల్లేష్‌ తెలిపారు. గురువారం ఎడపల్లి మండలంలోని పోచారం గ్రామంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు, వ్యవసాయ రంగానికి నష్టం చేసే చట్టాలనే కాకుండా కార్మికులను కట్టు బానిసలుగా …

Read More »

పీఆర్‌సీ ప్రకారం పెంచిన వేతనాలు ఇవ్వాలి

బోధన్‌, సెప్టెంబర్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న కాంట్రాక్టు / అవుట్‌ సోర్సింగ్‌, ఎన్‌.ఎం.ఆర్‌, పార్ట్‌ టైం, పుల్‌ టైం సిబ్బందితో పాటూ స్కీం వర్కర్ల వేతనాలను పెంచిందని, వాటిని మున్సిపల్‌ కార్మికులకు అమలు చేయడం లేదని, వెంటనే మున్సిపాలిటీలలో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులు, ఉద్యోగులకు వర్తింపజేయాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం బోధన్‌ మున్సిపల్‌ …

Read More »

లేబర్‌ కోడ్స్‌ రద్దు చేయాలి

బోధన్‌, ఆగష్టు 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కార్మిక ప్రయోజనాలకు నష్టం కలిగించే మోడీ సర్కార్‌ తెచ్చిన నాలుగు లేబర్‌ కోడ్స్‌ వెంటనే రద్దు చేయాలని మల్లేష్‌ డిమాండ్‌ చేశారు. శనివారం రుద్రూర్‌లో బీడీ కార్మికులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మంచిర్యాల జిల్లా సుమంగళి ఫంక్షన్‌ హాల్‌లో ఐఎఫ్‌టియూ రాష్ట్ర సదస్సును నిర్వహిస్తున్నామని దానిలో కార్మిక వర్గాన్ని బానిసలుగా మార్చే నాలుగు లేబర్‌ కోడ్స్‌ అమలును …

Read More »

జర్నలిస్టు కుటుంబానికి అండగా ఉంటాం

బోధన్‌, ఆగష్టు 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జర్నలిస్టు బొర్రోళ్ల కృష్ణ కుటుంబాన్ని ఆదుకోవాలని దళిత జర్నలిస్టు ఫోరమ్‌ బోధన్‌ డివిజన్‌ కమిటీ ఎమ్మెల్యే షకీల్‌ అమీర్‌కి వినతిపత్రం అందజేశారు. సీనియర్‌ విలేఖరి బొర్రోళ్ల కృష్ణ రెండు రోజుల క్రితం గుండెపోటుతో మరణించడం బాధాకరమని వారి కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇవ్వడం జరిగిందని దళిత జర్నలిస్ట్‌ ఫోరమ్‌ ప్రధానకార్యదర్శి గంధం రాజేష్‌ అన్నారు. ఆయన కుటుంబానికి …

Read More »

పేదలు సాగు చేసుకుంటున్న భూముల నుండి గెంటి వేయడం సరికాదు

బోధన్‌, ఆగష్టు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత 25,30 సంవత్సరాలుగా కష్ట పడి సాగు చేసుకుంటున్న పేదలను ప్రభుత్వ అదికారులు గెంటి వేయడం సరికాదని సీపీఐ (ఎం-ఎల్‌) న్యూ డెమోక్రసీ పార్టీ బోధన్‌ సబ్‌ డివిజన్‌ కమిటీ కార్యదర్శి బి.మల్లేష్‌ మండి పడ్డారు. మోస్రా మండలం చింతకుంట గ్రామంలో ఫారెస్ట్‌కు సమీపంలో గత 25,30 సంవత్సరాలు కష్టపడి సాగు చేసుకుంటున్న భూముల నుండి మండల వన …

Read More »

స్వరాష్ట్రంలో అక్రమ అరెస్టులా…?

బోధన్‌, ఆగష్టు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలో ధర్నాలు వుండవు అని చెప్పిన కేసీఆర్‌ పాలనలో ఇచ్చిన హామీలను అమలు చేయాలంటే అరెస్టులా అని సీపీఐ (ఎం ఎల్‌) న్యూ డెమోక్రసీ పార్టీ బోధన్‌ సబ్‌ డివిజన్‌ కమిటీ కార్యదర్శి బి మల్లేష్‌ మండిపడ్డారు. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలంటూ మంత్రుల ఇళ్ల ముట్టడి చేయాలని విధ్యార్థి, యువజన సంఘాల …

Read More »

బోధన్‌లో వామపక్ష పార్టీల నాయకుల అరెస్టు

బోధన్‌, జూన్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జూన్‌ 26 నాటికి రైతుల డిల్లీ ముట్టడి పోరాటానికి ఏడు నెలలు పూర్తి అయినా కేంద్ర ప్రభుత్వం పట్టించు కోవడం లేదని, 1975 జూన్‌ 26న అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం విధించిన ఆంతరంగిక ఎమర్జెన్సీకి 46 సంవత్సరాలు పూర్తి అయిన సందర్బంగా నేడు మోడీ ఆధ్వర్యంలోని బీజేపీ ప్రభుత్వం అప్రకటిత విధాలను వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమానికి పిలుపునిస్తే, అట్టి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »