బోధన్, అక్టోబర్ 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మున్సిపాలిటీలో అన్నీ కేటగిరీలలో పని చేస్తున్న కాంట్రాక్టు/అవుట్ సోర్సింగ్ కార్మికులు, ఉద్యోగులకు జీవో నెం 60 లో పేర్కొన్న ప్రకారం వారి వేతనాలను పెంచి, జూన్ నెల నుండి కొత్త వేతనాలను అమలు చేసి, బకాయిలతో సహా చెల్లించాలంటూ మున్సిపల్ కార్మిక సంఘాల జేఏసీ పిలుపు మేరకు బోధన్ మున్సిపల్ కార్యాలయం ముందు ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో ధర్నా చేసి …
Read More »బోధన్ ఆర్‌డిఓ కార్యాలయం ముందు అఖిల పక్షాల ధర్నా
బోధన్, సెప్టెంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గత 20, 30 సంవత్సరాలుగా పేద ప్రజలు సాగు చేసుకుంటున్న భూములకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గురువారం బోధన్ పట్టణంలోని ఆర్‌డిఓ కార్యాలయం ముందు అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో ధర్నా చేసి, వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అఖిలపక్ష పార్టీల నాయకులు మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న పేదలకు ప్రభుత్వం పట్టా పాస్ బుక్కులు ఇవ్వకపోవడంతో …
Read More »బోధన్‌లో స్టేడియం ఏర్పాటుకు స్థల పరిశీలన
బోధన్, సెప్టెంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమీర్ ఆదేశాల మేరకు శక్కర్ నగర్‌లో స్టేడియం ఏర్పాటు కోరకు శక్కర్ నగర్ ఎన్.ఎస్.ఎఫ్ క్లబ్‌ను బోధన్ ఆర్డిఓ రాజేశ్వర్, అధికారులు పరిశీలించారు. బోధన్ పట్టణంలోని శక్కర్ నగర్‌లో స్పోర్ట్స్ స్టేడియం, స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటు కొరకు బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమీర్ ఆదేశాల మేరకు ఎన్.ఎస్.ఎఫ్ క్లబ్‌ను మంగళవారం బోధన్ ఆర్డిఓ రాజేశ్వర్, …
Read More »సమానపనికి సమానవేతనం కావాలి
బోధన్, సెప్టెంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్రంలో మోడీ నాయకత్వంలోని బీజేపీ పార్టీ దేశ కార్మిక వర్గం అనేక పోరాటాలు చేసి, త్యాగాల ఫలితంగా సాధించుకున్న కార్మిక చట్టాలు, హక్కులను రద్దు చేసి, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా 4 కోడ్‌లను తెచ్చారని వీటి రద్దుకై ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో 20 తేదీన లేబర్ కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమాలు చేయాలని పిలుపు నిచ్చారని, శనివారం బోధన్ పట్టణంలో …
Read More »సెప్టెంబర్ 17 ముమ్మాటికీ విద్రోహ దినమే
బోధన్, సెప్టెంబర్ 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలో బీజేపీ పార్టీ చెపుతున్నట్లు సెప్టెంబర్-17 విమోచననో లేదా ఇతర పార్టీలు చెబుతున్నట్లు విలీనమో కాదని ముమ్మాటికీ విద్రోహ దినమేనని సీపీఐ (ఎం-ఎల్) న్యూ డెమోక్రసి బోధన్ సబ్ డివిజన్ కార్యదర్శి కే. గంగాధర్ అన్నారు. గురువారం బోధన్ పట్టణంలోని తాలూకా రైస్ మిల్ అసోసియేషన్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆనాడు నైజాం పాలనలో నైజాం నిరంకుశత్వానికి …
Read More »13 ఛలో కలెక్టరేట్
బోధన్, సెప్టెంబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామ పంచాయతీ సిబ్బంది వేతనాల పెంపు, వారికి పీఆర్‌సీ తరహా నిర్ణయాత్మక ఉద్యోగ భద్రత కల్పిస్తామని ముఖ్యమంత్రి ప్రకటన ను అమలు చేయాలని కోరుతూ ఈ నెల 13 న గ్రామ పంచాయతీ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఛలో కలెక్టరేట్‌కు పిలుపు నివ్వడం జరిగిందని, దానిలో గ్రామ పంచాయతీల్లో పని చేసే కార్మికులు, ఉద్యోగులు అధిక సంఖ్యలో …
Read More »అక్రమ నిర్మాణం నిలిపివేయాలి
బోధన్, ఆగష్టు 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బోధన్ పట్టణంలోని పెంటకుర్ద్ గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడీ ప్రహరీ గోడని ఆనుకోని అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మిస్తున్న మజీద్ నిర్మాణాన్ని నిలిపివేయాలని, భవిషత్తులో ఇక్కడి పాఠశాలలో చదివే విద్యార్థులకు ఎన్నో సమస్యలకు కారణమవుతుందని బిజెవైఎం రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్ పటేల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు బోధన్ ఆర్‌డివోకు బుధవారం వినతి పత్రం అందజేశారు. …
Read More »