Tag Archives: C.P. K.R. nagaraju

అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం జరిపించాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం జరిగేలా కృషి చేయాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులకు సూచించారు. కేసుల దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేసి నిర్ణీత గడువులోపు చార్జ్‌ షీట్‌ దాఖలు చేయాలన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మంగళవారం కలెక్టర్‌ అధ్యక్షతన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్సు అండ్‌ మానిటరింగ్‌ కమిటీ …

Read More »

ఉత్సాహంగా ప్రారంభమైన పోలీసు క్రీడా పోటీలు

నిజామాబాద్‌, ఫిబ్రవరి 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో ఆన్వల్‌ స్పోర్ట్స్‌, గేమ్స్‌ మీట్‌ – 2023 సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభ కార్యాక్రమం జిల్లా పోలీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హన్మంత్‌, పోలీస్‌ కమీషనర్‌ కె.ఆర్‌. నాగరాజు చేతుల మీదుగా ప్రారంభించారు. ముందుగా జిల్లా కలెక్టర్‌ పరేడ్‌ గౌరవ వందనం స్వీకరించి పతాకావిష్కరణ …

Read More »

మంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్‌, సీపీ

నిజామాబాద్‌, జనవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రాష్ట్ర ఐ. టీ, పురపాలక శాఖ మంత్రి కే.తారకరామారావు శనివారం నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. మంత్రి కేటీఆర్‌ పర్యటనను పురస్కరించుకుని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి, పోలీస్‌ కమిషనర్‌ కేఆర్‌.నాగరాజు, అదనపు కలెక్టర్‌లు చిత్రా మిశ్రా చంద్రశేఖర్‌ లతో కలిసి ఏర్పాట్లను శుక్రవారం పరిశీలించారు. రూ. 50 కోట్ల అంచనా వ్యయంతో పాత కలెక్టరేట్‌ వద్ద …

Read More »

నూతన సంవత్సర వేడుకలపై పోలీసు వారి సూచనలు

నిజామాబాద్‌, డిసెంబరు 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నూతన సంవత్సర వేడుకల సందర్బంగా నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌, ట్రాఫిక్‌, లా అండ్‌ ఆర్డర్‌ కంట్రోల్‌లో భాగంగా పలు సూచనలు చేశారు. ప్రభుత్వం విధించిన ఆంక్షలను అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని నిజామాబాద్‌ పోలీసు కమీషనర్‌ కె.ఆర్‌. నాగరాజు హెచ్చరించారు. శుక్రవారం కమీషనరేట్‌ నుండి ప్రకటన ద్వారా సూచనలు వెల్లడిరచారు. క్రాకర్స్‌, ఆర్కెస్ట్రా సౌండ్‌ సిస్టమ్‌, డిజె …

Read More »

మాయమాటలు నమ్మొద్దు

నిజామాబాద్‌, డిసెంబరు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కానిస్టేబుల్‌, ఎస్‌.ఐ ల ఎంపిక ప్రక్రియా పకడ్బందిగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిజామాబాద్‌ పోలీస్‌ కమీషనర్‌ కె.ఆర్‌. నాగరాజు తెలిపారు. పోలీస్‌ నియమాకాలకు సంబంధించి ఈ నెల 8 నుండి 22 వరకు 12 రోజుల పాటు జరిగే దేహదారుఢ్య పరీక్షలు నిజామాబాద్‌ జిల్లా టౌన్‌ 5 పి.యస్‌ పరిధిలోని నాగారం వద్ద గల రాజారాం …

Read More »

పోలీస్‌ రిక్రూట్‌ సందర్భంగా అధికారులకు ప్రత్యేక అవగాహన

నిజామాబాద్‌, డిసెంబరు 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీస్‌ రిక్రూటుమెంటులో శరీరదారుఢ్య పరీక్షల కోసం పోలీస్‌ సిబ్బందికి పోలీస్‌ కమీషనర్‌ నాగరాజు అవగాహన కల్పించారు. నిజామాబాద్‌ పోలీస్‌ కమీషనరేటు పరిధిలోని పోలీస్‌ రిక్రూటుమెంటులో ఆర్హత సాధించిన వారికి శారీరధారుఢ్య పరీక్షల కోసం పోలీస్‌ కమీషనరేటు కార్యాలయ మిని కాన్ఫెరెన్స్‌ హాలులో శనివారం పోలీస్‌ సిబ్బందికి, పోలీస్‌ కార్యాలయ సిబ్బందికి ప్రత్యేక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ …

Read More »

డిసెంబరు 8 నుండి శరీర దారుఢ్య పరీక్షలు

నిజామాబాద్‌, నవంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాలకు చెందిన పోలీస్‌ రిక్రూటుమెంటులో శరీరధారుఢ్య పరీక్షల కోసం ఎంపికైన అభ్యర్థులు డిసెంబరు 8వ తేదీ ఉదయం 5 గంటలకు ప్రతీరోజు టౌన్‌ 5 పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని నాగారాం వద్దగల రాజారామ్‌ స్టేడియంలో హాజరుకావాలని, అందుకోసం పార్టు-2 కు ధరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు అడ్మిట్‌ కార్డులు లేదా ఇంటిమేషన్‌ లెటర్లను ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకొనే …

Read More »

అట్రాసిటీ బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలి

నిజామాబాద్‌, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చిత్తశుద్ధితో కృషి చేయాలని కలెక్టర్‌. సి.నారాయణరెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. కేసుల దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేసి 60 రోజుల్లోపు చార్జ్‌ షీట్‌ దాఖలు చేయాలన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కాన్ఫరెన్స్‌ హాల్‌లో శనివారం కలెక్టర్‌ అధ్యక్షతన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్సు అండ్‌ మానిటరింగ్‌ …

Read More »

ఉత్తమ ప్రతిభ చాటిన విద్యార్థులకు బహుమతుల పంపిణి

నిజామాబాద్‌, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో ఉంటూ, పదవ తరగతి వార్షిక పరీక్షల్లో అత్యుత్తమ గ్రేడ్‌ పాయింట్లు సాధించిన విద్యార్థులను మరింతగా ప్రోత్సహించేందుకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ అభివృద్ధి శాఖ కమిషనర్‌ డాక్టర్‌ యోగితా రాణా చేతి గడియారాలను బహుమతిగా పంపించారు. ఎస్సెస్సిలో 9.5 గ్రేడ్‌ పాయింట్లకు పైగా సాధించిన నందిపేట మండలం అయిలాపూర్‌ ఎస్సీ హాస్టల్‌ కు చెందిన …

Read More »

భూసారాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత అందరిది

నిజామాబాద్‌, నవంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భూసారాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి పేర్కొన్నారు. భూసారాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను వివరిస్తూ, ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు సద్గురు ఫౌండేషన్‌ తరపున ఢల్లీికి చెందిన జయసోలంకి, ప్రతీక్‌ యాదవ్‌ అనే ఇద్దరు యువకులు దేశ రాజధాని ఢల్లీి నుండి కోయంబత్తూరు వరకు సైకిల్‌ ర్యాలీ చేపట్టారు. ఇందులో భాగంగా ఇప్పటి వరకు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »