నిజామాబాద్, అక్టోబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతీయ స్థాయిలో నిజామాబాద్‌కు అవార్డు రావడం జిల్లాకు దక్కిన అరుదైన గౌరవం అని కలెక్టర్ సి.నారాయణరెడ్డి పేర్కొన్నారు. స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్ విభాగం ర్యాంకింగ్‌లో నిజామాబాద్ జిల్లా జాతీయ స్థాయిలో మూడవ ర్యాంకులో నిలిచిన సందర్భంగా కలెక్టర్ సి.నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా తదితరులు ఇటీవలే ఢల్లీిలోని విజ్ఞాన్ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రతిష్టాత్మక అవార్డును స్వీకరించిన విషయం …
Read More »బైక్ దొంగల అరెస్ట్
నిజామాబాద్, అక్టోబర్ 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వివిధ ప్రాంతాలలో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న దొంగల ముఠాను అరెస్ట్ చేయడం జరిగిందని నిజామాబాద్ పోలీస్ కమీషనర్ కె. ఆర్.నాగరాజు వెల్లడిరచారు. దొంగల నుండి 70 లక్షల విలువ గల 42 బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. సోమవారం స్థానిక జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో సిపి నాగరాజు వివరించారు. నిజామాబాద్ నగరానికి చెందిన షేక్ …
Read More »