నిజామాబాద్, ఫిబ్రవరి 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ ఫుట్‌బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మొహమ్మద్ ఖలీల్ అహ్మధ్ మరణం నిజామాబాద్ ఫుట్‌బాల్ ప్రపంచానికి తీరని లోటు అని పలువురు వక్తలు అన్నారు. మంగళవారం నిజామాబాద్ నగరంలోని కేర్ డిగ్రీ కళాశాలలో ఖలీల్ సంతాప సభ ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఫుట్‌బాల్ అసోసియేషన్ అధ్యక్షులు మొహమ్మద్ షకీల్ మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాల నుండి ఫుట్‌బాల్ అసోసియేషన్‌కు …
Read More »కేర్ డిగ్రీ కళాశాలలో కరోనా వ్యాక్సినేషన్
నిజామాబాద్, జనవరి 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గత రెండు రోజులుగా స్థానిక కేర్ డిగ్రీ కళాశాలలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుందని కళాశాల డైరెక్టర్ నరాల సుధాకర్ తెలిపారు. ఇందులో భాగంగా విద్యార్థులు వ్యాక్సినేషన్ చేయించుకుంటున్నారన్నారు. అంతేకాకుండా స్థానికంగా ఉన్న ప్రజలు కూడా వ్యాక్సినేషన్ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వ్యాక్సిన్‌తో పాటు కరోనాను ఎదుర్కొనేందుకు విద్యార్థులందరు విధిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటిస్తూ …
Read More »కేర్ డిగ్రీ కళాశాలలో ప్రాంగణ నియామకాలు
నిజామాబాద్, డిసెంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగరంలోని కేర్ డిగ్రీ కళాశాలలో ఐసిఐసిఐ బ్యాంక్ వారు ప్రాంగణ నియామాకాలు ఈనెల 10న శుక్రవారం ఉదయం 10 గంటల నుండి చేపడుతున్నారని కళాశాల డైరెక్టర్ నరాల సుధాకర్ తెలిపారు. డిగ్రీ ఉత్తీర్ణులై 25 సంవత్సరాల లోపు ఉన్న యువతి యువకులు ప్రాంగణ నియామకాల్లో పాల్గొనవచ్చని తెలిపారు. డిగ్రీ ఉత్తీర్ణత సాధించిన యువతి యువకులకు ఇది మంచి …
Read More »డిసెంబర్ 1 నుండి ఉచిత గ్రూప్స్ కోచింగ్
నిజామాబాద్, నవంబర్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా ముద్దుబిడ్డ, మాజీ కలెక్టర్ చిరంజీవులు ఐ.ఏ.ఎస్, యుబియుఎన్‌టియు సామాజిక సేవా సంస్థను స్థాపించారు. సంస్థ ద్వారా ఉచితంగా గ్రూప్స్ కోచింగ్ ఇవ్వడానికి ముందుకొచ్చారు. కోచింగ్ పొందాలనుకునేవారు ఉదయం టీ, మధ్యాహ్నం బోజనం, సాయంత్రం టీ స్నాక్స్ కొరకు రోజుకు 35 రూపాయల చొప్పున విద్యార్థులు చెల్లించవలసి ఉంటుందని, 100 మంది యువకులకు, 100 మంది యువతులకు …
Read More »కాలం నాడీ తెలిసిన ప్రజాకవి కాళోజీ
నిజామాబాద్, సెప్టెంబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కాళోజీ నారాయణరావు కాలం నాడీ తెలిసిన వాడని, ప్రజల కన్నీళ్లు తుడిచిన కర్మజీవి అని, ప్రజల జీవితాలను కవిత్వీకరించిన ప్రజాకవి అని ప్రముఖ అర్షకవి ఆచార్య శ్రీధర అన్నారు. ఆయన గురువారం కేర్ డిగ్రీ కళాశాలలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో కాళోజీ జయంతి సందర్భంగా నిర్వహించిన తెలంగాణ భాషా దినోత్సవ కవి సమ్మేళనంలో ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. …
Read More »స్ఫూర్తి ప్రదాత దాశరధి మహాకవి
నిజామాబాద్, జూలై 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహాకవి దాశరథి పాదస్పర్శతో నిజామాబాద్ గడ్డ మరింత చైతన్యం పొందిందనీ, ప్రతి ఉద్యమంలో తన సత్తాచాటి తెలంగాణకు ఆయువుపట్టుగా నిలిచిందని తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఘనపురం దేవేందర్ అన్నారు. గురువారం దాశరథి జయంతి సందర్భంగా కేర్ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. దాశరథి కవులకు రచయితలకు కాదు ప్రజావాహిని మొత్తానికి చైతన్య …
Read More »