నిజామాబాద్, డిసెంబరు 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అధిక దిగుబడి, మంచి మద్దతు ధరతో గణనీయమైన లాభాలను అందించే ఆయిల్ పాం పంట సాగు పట్ల రైతులకు అవగాహన కల్పిస్తూ, వారిని అన్ని విధాలుగా ప్రోత్సహించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. గురువారం సాయంత్రం సెల్ కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ వ్యవసాయ, ఉద్యానవన, తదితర శాఖల అధికారులతో ఆయిల్ పాం పంట సాగుపై సమీక్ష జరిపారు. జిల్లాలో …
Read More »ఓటరు నమోదు ప్రత్యేక కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి
నిజామాబాద్, డిసెంబరు 7 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలనే కృత నిశ్చయంతో భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం నేటితో (గురువారం) ముగియనుందని కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు. దీనిని దృష్టిలో పెట్టుకుని 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ నిర్ణీత గడువు ముగిసే లోపు ఓటరు జాబితాలో తప్పనిసరిగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు. …
Read More »వారం రోజుల్లోపు లక్ష్య సాధన పూర్తి చేయాలి
నిజామాబాద్, డిసెంబరు 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అధిక దిగుబడి, మంచి మద్దతు ధరతో గణనీయమైన లాభాలను అందించే ఆయిల్ పామ్ పంట సాగు పట్ల రైతులకు పరిపూర్ణమైన అవగాహన కల్పిస్తూ, వారిలో నమ్మకాన్ని పెంపొందించాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం సెల్ కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ వ్యవసాయ, ఉద్యానవన, పంచాయతీరాజ్, డీఆర్డీఓ తదితర శాఖల అధికారులతో ఆయిల్ పాం పంటసాగుపై సమీక్ష జరిపారు. …
Read More »ఉద్యోగ నియామకాలు, సంక్షేమ పథకాల్లో సముచిత ప్రాధాన్యత
నిజామాబాద్, నవంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉద్యోగ నియామకాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో దివ్యాంగులకు సముచిత ప్రాధాన్యత లభించేలా చొరవ చూపాలని జిల్లా పాలనాధికారి సి.నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన ఈ అంశంపై సంబంధిత శాఖల అధికారులతో సెల్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఆయా శాఖల ఆధ్వర్యంలో అమలవుతున్న సంక్షేమ పథకాల్లో దివ్యాంగులకు ఏ మేరకు ప్రాతినిధ్యం కల్పించారు. ఉద్యోగ …
Read More »అర్హులైన ప్రతి ఒక్కరిని ఓటరు జాబితాలో చేర్చాలి
నిజామాబాద్, నవంబర్ 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అర్హులైన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటరు జాబితాలో పేరు నమోదు చేసుకునేలా గట్టిగా కృషి చేయాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. శుక్రవారం ఉదయం సెల్ కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ ఓటరు నమోదుపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ నెల 26, 27, డిసెంబర్ 3, 4 తేదీలలో ఓటరు నమోదు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్న నేపథ్యంలో, 18 …
Read More »అటవీ సంబంధిత ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలి
నిజామాబాద్, నవంబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అటవీ భూములకు సంబంధించిన ఫిర్యాదులపై తక్షణమే స్పందిస్తూ, తగిన చర్యలు చేపట్టాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం సెల్ కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ పోలీస్, రెవెన్యూ, ఫారెస్ట్ శాఖల అధికారులతో సమీక్ష జరిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం బెండాలపాడు అటవీ ప్రాంతంలో పోడు సాగును అడ్డుకునే క్రమంలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ …
Read More »అనుమతులు లేని బాణాసంచా దుకాణాలు సీజ్ చేయాలి
నిజామాబాద్, అక్టోబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రమాదాలకు ఆస్కారం లేకుండా తగిన జాగ్రత్తలు పాటిస్తూ దీపావళి పండుగను ఆనందమయంగా జరుపుకోవాలని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి జిల్లా ప్రజలకు హితవు పలికారు. దీపావళి వేడుక నేపథ్యంలో కలెక్టర్ శనివారం రెవెన్యూ, మున్సిపల్, పోలీస్, ఫైర్ తదితర శాఖల అధికారులతో సెల్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, దీపావళి సందర్భంగా జిల్లాలో ఎక్కడ …
Read More »ఆస్తినష్టం, ప్రాణనష్టం జరగకుండా చూడాలి…
నిజామాబాద్, జూలై 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :సెల్ కాన్ఫరెన్స్ ద్వారా అన్ని శాఖల అధికారులను కలెక్టర్ సి నారాయణ రెడ్డి అప్రమత్తం చేశారు. ఎక్కడ కూడా భారీ వర్షాల వల్ల ఆస్తి నష్టం, ప్రాణ నష్టం సంభవించకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. లోతట్టు మార్గాలు, వరద నీరు ప్రవహిస్తున్న ప్రాంతాల మీదుగా రాకపోకలను పూర్తిగా నిషేధించాలని, అవసరమైతే పోలీసుల సహకారం తీసుకోవాలని కలెక్టర్ …
Read More »ఆరోగ్యకర సమాజం కోసం….
నిజామాబాద్, జూన్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆరోగ్యకర సమాజం కోసం సహజ కాన్పులను ప్రోత్సహిద్దామని కలెక్టర్ సి.నారాయణరెడ్డి పిలుపునిచ్చారు. సిజేరియన్ ఆపరేషన్‌ల నియంత్రణకు కలిసికట్టుగా కృషి చేస్తూ, నేటితరం మహిళల ఆరోగ్యాలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు. సెల్ కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. పల్లె/పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా జిల్లాలో చేపట్టిన పనులను, హరితహారం విజయవంతానికి రూపొందించిన …
Read More »ఒక్క మొక్క పోయినా కఠినంగా వ్యవహరిస్తాం…
నిజామాబాద్, ఫిబ్రవరి 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కొవిడ్ నియంత్రణ కోసం చేపడుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన వైద్యాధికారులతో పాటు ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్‌లు, ఎంపీడీవోలు, ఉపాధి హామీ ఏపీవోలు తదితర శాఖల అధికారులతో సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. వ్యాక్సినేషన్, ఉపాధి హామీ కింద కూలీలకు విస్తృత స్థాయిలో పనులు కల్పించడం, హరితహారం మొక్కల నిర్వహణ, …
Read More »