Tag Archives: cell conference

అభివృద్ది పనుల ప్రగతికి తోడ్పాటు అందించండి

నిజామాబాద్‌, ఫిబ్రవరి 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అభివృద్ది కార్యక్రమాలకు సంబంధించి వివిధ శాఖల ఆధ్వర్యంలో, ఆయా పథకాల ద్వారా మంజూరైన నిర్మాణ పనులను మార్చి నెలాఖరు నాటికి పూర్తి అయ్యేలా ప్రజాప్రతినిధులు తోడ్పాటును అందించాలని కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి కోరారు. గురువారం కలెక్టర్‌ తన ఛాంబర్‌ నుండి ఆయా మండలాల ఎంపీపీలు, జెడ్‌పీటీసీలతో సెల్‌ కాన్ఫరెన్సు నిర్వహించారు. ఆర్‌అండ్‌బీ, పంచాయతీరాజ్‌, ఇరిగేషన్‌, సాంఘిక సంక్షేమం, ఉపాధి …

Read More »

ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి

కామారెడ్డి, నవంబర్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. శనివారం ధాన్యం కొనుగోళ్లపై మంత్రి ప్రశాంత్‌ రెడ్డి టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ధాన్యం కొనుగోలు వివరాలను జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో ఇప్పటివరకు మూడు లక్షల మెట్రిక్‌ టన్నులు దాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. బాన్సువాడలో …

Read More »

చివరి దశకు ధాన్యం సేకరణ – కలెక్టర్‌

నిజామాబాద్‌, నవంబర్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధాన్యం సేకరణ 80 శాతం పైగా దాటినందున మరో రెండు రోజుల్లో మిగతా ప్రక్రియను పూర్తి చేసి రైతులకు బిల్లులు చెల్లించడానికి సత్వర చర్యలు తీసుకోవాలని, కడ్తా అడగని మిల్లులకే ధాన్యాన్ని పంపించాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌ నుండి ఆయన ధాన్యం సేకరణ సంబంధించిన అధికారులతో సెల్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా …

Read More »

పెండిరగ్‌ ఫైళ్ళు తక్షణమే పరిష్కరించాలి

కామారెడ్డి, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధరణిలో పెండిరగ్‌లో ఉన్న ఫైళ్లను తక్షణమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయంలో సముదాయంలోని తన చాంబర్‌ నుంచి తహసిల్దార్‌లతో టెలీ కాన్ఫరెన్సులో మాట్లాడారు. రాజంపేటలో 15, మాచారెడ్డిలో 13 పెండిరగ్‌లో ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. వీటిని తక్షణమే పరిష్కారం చేయాలని ఆదేశించారు. ఎల్‌.ఎం.లో పెండిరగ్‌ మ్యుటేషన్లు లేకుండా చూడాలని అధికారులను …

Read More »

ఎఫ్‌ఏక్యూ సర్టిఫికెట్‌ ఉన్న ధాన్యానికి కడ్తా తీస్తే చర్యలు

నిజామాబాద్‌, నవంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వ్యవసాయ అధికారులు ధాన్యానికి ఎఫ్‌ఏక్యూ సర్టిఫికెట్‌ ఇచ్చిన తర్వాత కూడా మిల్లర్లు కడ్తా తీస్తే ఆ మిల్లును క్లోజ్‌ చేయాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం క్యాంపు కార్యాలయం నుండి సెల్‌ కాన్ఫరెన్స్‌ ద్వారా ధాన్యం కొనుగోలుపై సంబంధిత అధికారులతో మాట్లాడి పలు ఆదేశాలు జారీ చేశారు. కొనుగోలు కేంద్రాలలో పర్యటించి పరిస్థితిని …

Read More »

వర్షాల వల్ల సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోండి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెండు రోజులపాటు జిల్లాలో భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో ప్రజలు అంటురోగాల బారిన పడకుండా నివారణ కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌ నుండి సంబంధిత అధికారులతో సెల్‌ కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారీ వర్షాలతో పారిశుద్ధ్యం పేరుకుపోయి ఉండే అవకాశం ఉందని అదేవిధంగా ప్రజల ఆవాసాలలో …

Read More »

ప్రత్యేక డ్రైవ్‌లో 18 సంవత్సరాలు దాటిన అందరికి వ్యాక్సిన్‌

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం నుండి ప్రత్యేక డ్రైవ్‌తో 18 సంవత్సరాలు నిండిన వారికి నిర్వహిస్తున్న వ్యాక్సినేషన్‌ కార్యక్రమం అర్హులు అందరూ కవర్‌ అయ్యే విధంగా ప్రత్యేకంగా పర్యవేక్షణ చేయాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మున్సిపల్‌ గ్రామీణ అభివృద్ధి శాఖ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలను అనుసరించి ప్రభుత్వం జారీ చేసిన ఏ బి …

Read More »

పెండింగ్‌ ఉపకార వేతనాల వివ‌రాలు అందించాలి

నిజామాబాద్‌, ఆగష్టు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇంటర్మీడియట్‌ ఆపైన విద్యార్థులకు సంబంధించి 2017 18 నుండి 2020 21 వరకు పెండిరగ్‌ ఉపకార వేతనాలకు సంబంధించి సంబంధిత కళాశాలలో ఈ నెల 18 లోగా సంబంధిత శాఖలకు అన్ని డాక్యుమెంట్స్‌ సమర్పించాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ఆదేశించారు. కలెక్టరేట్‌ నుండి సెల్‌ కాన్ఫరెన్సు ద్వారా ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ, డిజేబుల్డ్‌ జిల్లా అధికారులతో …

Read More »

10న రుణమాఫీ వివరాలు సిద్ధం చేయాలి

నిజామాబాద్‌, ఆగష్టు 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 10వ తేదీలోగా 50 వేల లోపు పంట రుణాల వివరాలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి బ్యాంకు, వ్యవసాయ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌ నుండి సెల్‌ కాన్పారెన్స్‌ ద్వారా సంబంధిత అధికారులతో రైతులకు రూ. 50 వేల లోపు రుణమాఫీకి సంబంధించి వివరాలు సిద్ధం చేయాల్సిందిగా ఆదేశించారు. 1 ఏప్రిల్‌ 2014 …

Read More »

యూరియా స్టాక్‌ లేదనే మాట ఎక్కడా రాకూడదు

నిజామాబాద్‌, ఆగష్టు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో ఏ కేంద్రంలో కూడా యూరియా స్టాక్‌ లేదనే మాట ఎక్కడ రాకూడదని అధికారులు ఈ దిశగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ఆదేశించారు. గురువారం ఆయన సెల్‌ కాన్ఫరెన్సు ద్వారా వ్యవసాయ, రెవెన్యూ, సహకార శాఖల అధికారులతో యూరియా సరఫరాపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాకు వచ్చిన యూరియాను అవసరానికి అనుగుణంగా …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »