నిజామాబాద్, జూలై 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో ఆగస్టు 3 నుండి నిర్వహించే హెల్త్ సర్వేలో పక్కాగా అన్ని విషయాలు ప్రతి హ్యాబిటేషన్ నుండి సేకరించాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం సంబంధిత అధికారులతో హెల్త్ సర్వే పై సెల్ కాన్ఫరెన్సు నిర్వహించి పలు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మూడవ తేదీ నుంచి నిర్వహించే …
Read More »మహిళా సంఘాలకు త్వరితగతిన రుణాలు అందించాలి
నిజామాబాద్, జూలై 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహిళా సంఘాల వారికి సకాలంలో రుణాలు అందించి వారి ఆర్థిక అభివ ృద్ధికి సహకరించాలని ఈ దిశగా డీఆర్డీఏ అధికారులు బ్యాంకర్లు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆదేశించారు. బుధవారం సెల్ కాన్ఫరెన్సు ద్వారా డిఆర్‌డిఎ జిల్లాస్థాయి, మండలస్థాయి అధికారులతో పాటు బ్యాంకర్లతో మహిళా సంఘాలకు రుణాల మంజూరుపై సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రస్థాయి …
Read More »పట్టణ ప్రగతికి ఏర్పాట్లు చేయండి…
కామారెడ్డి, జూన్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం నుండి జూలై పదవ తేదీ వరకు నిర్వహించే పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రతి వార్డులో 100 మంది ప్రజల భాగస్వామ్యంతో శ్రమదానం కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ మున్సిపల్ చైర్మన్లు, మున్సిపల్ కమిషనర్లకు సూచించారు. బుధవారం ఆయన సెల్ కాన్ఫరెన్స్ ద్వారా వారితో పట్టణ ప్రగతి కార్యక్రమం ఏర్పాట్లపై మాట్లాడుతూ, వార్డులలోని పిచ్చి మొక్కలను, …
Read More »