కామారెడ్డి, ఆగష్టు 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : చంద్రయాన్ 3 సక్సెస్ కావడంతో కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామస్తులు అబ్దుల్ కలాం విగ్రహం ఎదుట సీట్లు పంచుకొని టపాకాయలు పేల్చారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ దక్షిణ ధృవంపై తొలిసారి చంద్రయాన్ -3 ల్యాండిరగ్ చేసి ఇస్రో చరిత్ర సృష్టించిందన్నారు. రాత్రనక పగలనక కష్టపడి పనిచేసిన ఇస్రో శాస్త్రవేత్తలకు ఈ సందర్భంగా శుభాకాంక్షలు …
Read More »నేడు తెలంగాణలో సాయంత్రం 6.30 వరకు స్కూల్స్
హైదరాబాద్, ఆగష్టు 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం సాయంత్రం 6.30 గంటల వరకు రాష్ట్రంలోని అన్ని పాఠశాలలను నడపాలని నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ డీఈవోలకు ఆదేశాలు జారీ చేసింది. కాగా, ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ -3 ప్రాజెక్ట్‌లో భాగంగా విక్రమ్ ల్యాండర్ బుధవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో చంద్రుడిపై ల్యాండ్ కానుంది. ఈ విక్రమ్ …
Read More »చంద్రయాన్ వీక్షించిన విద్యార్థులు..
బాన్సువాడ, జూలై 14 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మండలంలోని బొర్లం గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విజయకుమార్ ఆధ్వర్యంలో ఇస్రో శాస్త్రవేత్తల చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతం కావాలని విద్యార్థులు ఉపాధ్యాయులు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విజయ్ కుమార్ చంద్రయాన్ 3 ప్రయోగాన్ని ప్రత్యక్ష ప్రసారాన్ని విద్యార్థులు ఉపాధ్యాయులు కలిసి వీక్షించారు. చంద్రయాన్ 3 ప్రయోగాన్ని విజయవంతం చేసిన శాస్త్రవేత్తలకు అభినందనలు …
Read More »