బీర్కూర్, ఫిబ్రవరి 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీర్కూర్ తెలంగాణ తిరుమల దేవస్థానానికి మార్చి 1న సీఎం కేసీఆర్ రానున్నారు. ఈ నేపథ్యంలో వెంకన్న కొండపై జిల్లా అన్ని శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ జితేష్. వి పాటిల్ సమీక్ష నిర్వహించి దిశా నిర్దేశం చేశారు.
Read More »కెసిఆర్ జన్మదినం సందర్బంగా రక్తదానం శిబిరం
కామారెడ్డి, ఫిబ్రవరి 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ తెలంగాణ సేవాదళ్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం తల సేమియా సికిల్ సెల్ సొసైటీ హైదరాబాదులో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదిన సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరం విజయవంతమైంది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ ఐ.వి.ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి …
Read More »ఘనంగా ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు
బాన్సువాడ, ఫిబ్రవరి 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణంలోని స్పీకర్ పోచారం నివాసంలో ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన పురస్కరించుకొని సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి నాయకులతో కలిసి కేక్ కట్‌చేసి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం కొరకు అనునిత్యం పాటుపడుతూ కేవలం ఎనిమిది సంవత్సరాలలోనే రాష్ట్ర భవిష్యత్తును అద్భుతంగా మార్చి రాష్ట్ర ఆదాయాన్ని గణనీయంగా పెంచారన్నారు. …
Read More »సిఎం కెసిఆర్, ఎమ్మెల్సీ కవిత చిత్రపటాలకు పాలాభిషేకం
ఆర్మూర్, ఫిబ్రవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రముఖ పుణ్యం క్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి ఇదివరకే విడుదల చేసిన 100 కోట్లతో పాటు మరో 500 కోట్లు ప్రకటించిన సీఎం కేసీఆర్ నిధుల మంజూరికి కృషి చేసిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చిత్ర పటానికి మల్లాపూర్ మండలం రేగుంట గ్రామంలో హనుమాన్ ఆలయం వద్ద హనుమాన్ భక్తులు అంజన్న దీక్షా పరులు పాలాభిషేకం …
Read More »అనారోగ్య బాధితుడికి అండగా ఎమ్మెల్యే
ఆర్మూర్, జనవరి 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందుల వల్ల మెరుగైన చికిత్స పొందలేని ఒక వ్యక్తికి పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆర్ ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి ఆపన్నహస్తం అందించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం మిర్దాపల్లి గ్రామానికి చెందిన మహమ్మద్ షఫీ గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా …
Read More »పేదల పెన్నిధి సీఎం కేసీఆర్
రెంజల్, జనవరి 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పేద ప్రజల పెన్నిధి ఆపదలో ఉన్న కుటుంబాలకు నేనున్నానంటూ భరోసాను ఇచ్చే బాంధవుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని సర్పంచ్ రమేష్ కుమార్ అన్నారు. సోమవారం మండల కేంద్రానికి చెందిన జబ్బర్ ఖాన్‌కు సీఎం సహాయనిది ద్వారా మంజూరైన రూ.36 వేలు, బి. సత్తెవ్వకు రూ.14 వేలు, మహ్మద్ ఉస్మాన్ కు రూ.11 వేల చెక్కును అందజేశారు. అనారోగ్యానికి గురైన …
Read More »సిఎం గారు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారా…
వర్ని, నవంబర్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రైతుకు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తానని మాయ మాటలు చెప్పి రెండవసారి అధికారులంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటివరకు పూర్తి లక్ష రూపాయల రుణమాఫీ చేయకుండా కాలయాపన చేస్తూ రైతులను ఇబ్బంది పెడుతున్నారని మాజీ ఎంపీపీ శ్రీనివాస్ గౌడ్, పిసిసి డెలిగేట్ డాక్టర్ కూనీపూర్ రాజారెడ్డి, డిసిసి ప్రధానకార్యదర్శి సురేష్ బాబా ఆందోళన వ్యక్తం …
Read More »ఇందూరుకు కళాభారతి ఆడిటోరియం
నిజామాబాద్, సెప్టెంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ పాత కలెక్టరేట్ భవనం ఉన్నచోట ఇందూరు కళాభారతి ఆడిటోరియం కట్టుకుందామని ముఖ్యమంత్రి బహిరంగ సభలో పేర్కొన్నారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం అభివృద్ధికి 100 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నానని, ఉమ్మడి జిల్లాలోని మిగితా 8 నియోజకవర్గాల అభివృద్ధికి గతంలో ఇచ్చిన ఎమ్మెల్యే ఫండ్స్ కు అదనంగా 10 కోట్ల రూపాయల చొప్పున నిధులు మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి …
Read More »ముఖ్యమంత్రి చేతుల మీదుగా అట్టహాసంగా న్యూ కలెక్టరేట్ ప్రారంభోత్సవం
నిజామాబాద్, సెప్టెంబర్ 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ లో నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా కార్యాయాల భవన సముదాయం (కలెక్టరేట్ కాంప్లెక్స్) ను రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తన చేతుల మీదుగా అట్టహాసంగా ప్రారంభోత్సవం చేశారు. హైదరాబాద్ నుండి హెలికాప్టర్ ద్వారా సోమవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌కు చేరుకున్న ముఖ్యమంత్రికి హెలిప్యాడ్ వద్ద స్పీకర్ …
Read More »
జిల్లాకు సిఎం రాక
ఆశలతో ఎదురుచూస్తున్న ప్రజలు
నిజామాబాద్, సెప్టెంబర్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా పర్యటనకు వస్తుండంతో జిల్లా అధికారులు సర్వం సిద్ధం చేశారు. పర్యటనకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. జిల్లా మంత్రి ప్రశాంత్ రెడ్డి గత మూడు రోజులుగా నిజామాబాద్ నగరంలో తిష్ట వేసి ఏర్పాట్లను ప్రత్యక్షంగా పరిశీలించారు. అవసరమైన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఎప్పటికప్పుడు సమీక్షించారు. సీఎం కేసీఆర్ …
Read More »