మోర్తాడ్, ఫిబ్రవరి 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు జన్మదినాన్ని పురస్కరించుకొని మోర్తాడ్ మండల కేంద్రంలో మంగళవారం టిఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు కల్లెడ ఏలియా ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, మోర్తాడ్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు శివలింగు శ్రీనివాస్, మోర్తాడ్ జెడ్పిటిసి బద్దం రవి, వైస్ ఎంపీపీ తొగటి శ్రీనివాస్, మండలంలోని …
Read More »సిఎం దిష్టిబొమ్మ దగ్దం
వేల్పూర్, అక్టోబర్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థి నిరుద్యోగ సైరన్ కార్యక్రమం నిర్వహణకు పిలుపు ఇచ్చిన టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీ నాయకులను అక్రమ అరెస్టుకు నిరసనగా టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపు మేరకు బాల్కొండ నియోజకవర్గ ఇన్చార్జి అనిల్ సూచన మేరకు ఆదివారం వేల్పూరు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వేల్పూరు మండల కేంద్రంలో …
Read More »భారీ వర్షాల నేపథ్యంలో సెలవు ప్రకటించిన సి.ఎం.
హైదరాబాద్, సెప్టెంబర్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గులాబ్ తూఫాన్ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఏర్పడ్డ పరిస్థితులపై రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌తో సాయంత్రం సమీక్షించారు. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కొనసాగే అవకాశమున్నందున రాష్ట్రంలోని అన్నిపాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్థలతోపాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు రేపు మంగళ వారం …
Read More »తెలంగాణకు కేంద్రమంత్రి హామీలు…
హైదరాబాద్, సెప్టెంబర్ 11 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దేశంలో తెలంగాణ రాష్ట్రం ఆర్థిక అభివృద్ధి కేంద్రంగా దినదినాభివృద్ధి చెందుతున్నందున వివిధ దేశాల నుంచి హైదరాబాద్‌కు విమాన ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో హైదరాబాద్ (శంషాబాద్) అంతర్జాతీయ విమానాశ్రయ విస్తరణ, అభివృద్ధికి పూర్తిస్థాయిలో సహకారం అందిస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం కోరుతున్న మరో 6 విమానాశ్రయాల ఏర్పాటుకు …
Read More »పట్టుబడితే సాధించలేనిది ఏదీ లేదు…
హైదరాబద్, ఆగష్టు 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దళితబంధు పథకంపై సీఎం కేసీఆర్ శుక్రవారం కరీంనగర్ కలెక్టరేట్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రాణత్యాగానికి సిద్ధపడి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న విధంగానే దళితబంధు విజయవంతం కోసం కూడా అంతే గట్టిగా పట్టుపడతానని, నా చివరి రక్తపుబొట్టు దాకా దళితుల సమగ్రాభివృద్ధి కోసం పోరాడుతానని ప్రకటించారు. దళితజాతి పేదరికంలో మగ్గిపోతూ సామాజిక వివక్షకు గురవడానికి …
Read More »దళితబంధుకు రూ. వెయ్యి కోట్లు
హైదరాబాద్, ఆగష్టు 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దళిత బంధు పథకం పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయబడుతున్న కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గానికి మరో రూ. 500 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. హుజూరాబాద్ సభ అనంతరం పైలట్ ప్రాజెక్టు అమలు కోసం మొత్తం రూ.2000 కోట్ల నిధులు విడుదల చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. మొదటి విడతలో భాగంగా ఇప్పటికే …
Read More »సిఎం చిత్రపటానికి పాలాభిషేకం
బోధన్, జూలై 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బోధన్ పట్టణ మాలమహానాడు ఆధ్వర్యంలో సీఎం కెసిఆర్ చిత్ర పటానికి పాలాభిషేకం నిర్వహించారు. దళిత సాధికారిత అమలు ద్వారా నియోజకవర్గంలోని పేద మధ్య తరగతి దళితులు వివిధ రంగాలల అభివృద్ధి లోకి వస్తారని మాలమహానాడు జిల్లా అధ్యక్షులు అనంపల్లి ఎలామయ్య అన్నారు. దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అమలు చేయలేని ప్రజల అభివృద్ధి పథకలను, తెలంగాణా ముఖ్యమంత్రి కల్వకుంట్ల …
Read More »పి.వి. కాంస్య విగ్రహం ఆవిష్కరణ
హైదరాబాద్, జూన్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలను హైదరాబాద్ నగరంలోని పీవీ మార్గ్‌లో జ్ఞానభూమిలో నిర్వహించారు. ఇందులో భాగంగా గవర్నర్ డా. తమిళిసై సౌందర్ రాజన్, సీఎం కేసీఆర్ నెక్లెస్ రోడ్డులోని 26 అడుగుల పీవీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం వారు పి.వి. విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పీవీ మార్గ్‌ను ప్రారంభించారు. పీవీ …
Read More »27న అఖిలపక్ష సమావేశం
హైదరాబాద్, జూన్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలోని దళితుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు పరచబోతున్న ‘‘సీఎం దళిత్ ఎంపవర్ మెంట్’’ పథకానికి సంబంధించి విధి విధానాల రూపకల్పన కోసం చర్చించడానికి జూన్ 27వ తేదీన (ఆదివారం) ప్రగతి భవన్‌లో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఆదివారం ఉదయం 11.30 గంటలకు ప్రగతి భవన్‌లో ప్రారంభం కానున్న …
Read More »పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ప్రారంభించాలి
హైదరాబాద్, జూన్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పీఆర్ టీయూ – టీఎస్ నాయకులు శనివారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును కలిసి వినతి పత్రం సమర్పించారు. కొత్త జిల్లాల ప్రాతిపదికన క్యాడర్ విభజన పూర్తి చేసి పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ప్రారంభించాలని వారు కోరారు. అలాగే, కరోనా పరిస్థితుల నేపథ్యంలో పాఠశాలల పున: ప్రారంభాన్ని తాత్కాలికంగా వాయిదా …
Read More »