హైదరాబాద్, జూన్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాజీ ప్రధాని పీవీ నరసింహారావు జయంతి సందర్బంగా ఈ నెల 28న ఆయన కాంస్య విగ్రహాన్ని సిఎం కెసిఆర్ ఆవిష్కరించనున్నారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డును ఇప్పటికే పివిఎన్‌ఆర్ మర్గ్‌గా మార్చిన ప్రభుత్వం ఈ మార్గం ప్రారంభంలోనే విగ్రహాన్ని ఏర్పాటు చేయనుంది. 16 అడుగుల ఎత్తులో విగ్రహం ఉండనుండగా సుమారుగా రెండు టన్నుల బరువు ఉండనుంది. దీని తయారీలో 85 …
Read More »సిఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
వేల్పూర్, జూన్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండల కేంద్రంలో మండల టిఆర్‌ఎస్ పార్టీ కార్యాలయ ఆవరణలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఆదివారం లబ్దిదారులకు అందజేసినట్టు ఆర్‌టిఏ మెంబర్ రాములు తెలిపారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ సీఎం రిలీఫ్ ఫండ్‌కు దరఖాస్తు చేసుకున్న వారందరికీ మంజూరు కావడంతో అందజేయడం జరిగిందని తెలిపారు. సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరుకు కృషిచేసిన బాల్కొండ ఎమ్మెల్యే, మంత్రి …
Read More »పార్కింగ్ స్థలాలు పరిశీలించిన కలెక్టర్
కామారెడ్డి, జూన్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు ఆదివారం కామారెడ్డి జిల్లా నూతన కలెక్టరేట్ ను ప్రారంభించడానికి వస్తున్న నేపథ్యంలో పార్కింగ్ స్థలాలను జిల్లా కలెక్టర్ ఎ.శరత్ శనివారం పరిశీలించారు. అడ్లూర్ రోడ్‌లో వాహనాలు పార్కింగ్ చేయడానికి పోలీసులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పట్టణ ప్రకృతి వనం పరిశీలించారు. రైల్వే గేట్ సమీపంలో ఉన్న నర్సరీని పరిశీలించారు. నర్సరీలో ఉన్న వివిధ రకాల …
Read More »స్వాగత ఏర్పాట్ల పరిశీలన
కామారెడ్డి, జూన్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు నూతన జిల్లా కలెక్టరేట్ సముదాయ భవనం, నూతన జిల్లా పోలీసు సూపరింటెండెంట్ భవనం ప్రారంభోత్సవానికి విచ్చేయుచున్న సందర్భంగా స్వాగత ఏర్పాట్లు, బందోబస్తు ఏర్పాట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్, నిజామాబాద్ జిల్లా పోలీసు కమిషనర్ కార్తికేయ పరిశీలించారు. జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎన్. శ్వేత, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ …
Read More »హెలిప్యాడ్ స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్
కామారెడ్డి, జూన్ 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః కామారెడ్డి పట్టణంలోని 15 వార్డులో పట్టణ ప్రకృతి వనం ను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ.శరత్ సందర్శించారు. మియావాకి విధానంలో మొక్కలు నాటాలని సూచించారు. పట్టణంలోని 18వ వార్డులో ఉన్న నర్సరీని సందర్శించారు. పూల మొక్కలు, పండ్ల మొక్కలు, ఇతర మొక్కలు వివిధ వరుసలలో ఉండేవిధంగా అటవీశాఖ అధికారులు చొరవ చూపాలని పేర్కొన్నారు. అనంతరం ఇందిరాగాంధీ స్టేడియం వద్ద …
Read More »పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలి
నిజామాబాద్, జూన్ 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః నిజామాబాద్ నగర పరిధిలో అధికారులు సమన్వయంతో పనిచేస్తూ నగర ప్రజలకి అవసరమైన సేవ లని అందించాలని, ఫుట్ పాత్ ల నిర్మాణం, డివైడర్ ల నిర్మాణం, సెంటర్ మీడియం లైట్ల పనుల పురోగతి మరియు నిర్వహణ గురించి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల పలు సూచనలు చేశారు. మున్సిపల్ అధికారులు, ఆర్అండ్‌బి అధికారులు, ఎలక్ట్రిసిటీ అధికారులతో గురువారం …
Read More »రామాయణంలో కుంభకర్ణుడి లా వ్యవహరిస్తున్నాడు
కామారెడ్డి, జూన్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః జిల్లా నూతన కార్యాలయాలు ప్రారంభోత్సవానికి వస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావుకి గత ఎన్నికల సమయంలో కామారెడ్డి పట్టణానికి వచ్చేసి చేసిన వాగ్దానాలను గుర్తు చేస్తూ పూర్తిచేయాలని డిమాండ్ చేస్తూన్నామని మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్ అలి షబ్బీర్ అన్నారు. ఈ మేరకు మంగళవారం షబ్బీర్ అలీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన …
Read More »అడిషనల్ కలెక్టర్లకు కొత్త ‘కియా కార్నివాల్’ వాహనాలు
హైదరాబాద్, జూన్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః జిల్లాల అడిషనల్ కలెక్టర్ల కై కేటాయించిన కియా కార్లను ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పరిశీలించారు. అనంతరం మంత్రి పువ్వాడ అజయ్ కియా కార్లను జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేష్ కుమార్ పాల్గొన్నారు.
Read More »సురేందర్ రెడ్డికి సిఎం కేసీఆర్ నివాళి
నిజామాబాద్, జూన్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః రాష్ట్ర రోడ్లుభవనాలు, అసెంబ్లీ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తండ్రి, టిఆర్ఎస్ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షులు స్వర్గీయ వేముల సురేందర్ రెడ్డి విగ్రహానికి ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు పూలమాల వేసి నివాళులర్పించారు. బుధవారం విప్ బాల్క సుమన్ ను పరామర్శించడానికి మెట్‌పల్లి మండలం రేగుంట పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్ తిరుగు ప్రయాణంలో మార్గమధ్యలో వేల్పూర్‌లో …
Read More »బాల్క సురేశ్ చిత్ర పటానికి నివాళులు అర్పించిన సిఎం
జగిత్యాల, జూన్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ ః మెట్ పల్లి మండలం రేగుంట గ్రామంలోని ఎమ్మెల్యే బాల్క సుమన్ తండ్రి అయిన స్వర్గీయ బాల్క సురేష్ చిత్ర పటానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పూలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను కేసీఆర్ పరామర్శించారు. ముఖ్యమంత్రి తో పాటు జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత, ఎమ్మెల్యే డా. సంజయ్ లు, పలువురు నాయకులు, అధికారులు …
Read More »